"స్టీవ్ జాబ్స్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
సవరణ సారాంశం లేదు
చి
{{Infobox person
| name = స్టీవ్ జాబ్స్
| image = File:Steve Jobs Headshot 2010-CROP2.jpg
| caption = [[Worldwide Developers Conference]] 2010 లో
| birth_name = స్టీవెన్ పాల్ జాబ్స్
| birth_date = {{Birth date|1955|2|24}}
| birth_place = [[శాన్ ఫ్రాన్సిస్కో]], [[కాలిఫోర్నియా]], అమెరికా సంయుక్త రాష్ట్రాలు
| death_date = {{Death date and age|2011|10|5|1955|2|24}}
| death_cause = [[క్లోమ కేన్సర్]]
| death_place = [[పాలో ఆల్టో, కాలిఫోర్నియా]],అమెరికా సంయుక్త రాష్ట్రాలు
| resting_place = [[ఆల్ట మేస మెమోరియల్ పార్క్]]
| education = <!--Use alma mater.-->
| alma_mater = <!--Only higher education; not used when it is misleading about the subject's attendance/graduation, e.g. Steve Job withdrew from Reed so don't add it here.-->
| occupation = {{plainlist|
* వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు, మరియు ప్రధాన నిర్వహణాధికారి [[ఆపిల్ ఇన్క్.]]
* ప్రధాన పెట్టుబడిదారుడు మరియు అధ్యక్షుడు[[పిక్సార్]]
* వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు, మరియు ప్రధాన నిర్వహణాధికారి [[నెక్స్ట్]]
}}
| known_for = {{plainlist|
* [[స్టీవ్ వొజ్నియాక్]] తో [[పర్సనల్ కంప్యూటర్ విప్లవం]] ప్రారంభికుడు
* [[మేకింతోష్]], [[ఐపాడ్]], [[ఐఫోన్]], [[ఐపేడ్]], మరియు [[ఆపిల్ దుకాణాల]] సహసృష్టికర్త
}}
| boards = {{plainlist|
* [[వాల్ట్ డిస్నీకంపెనీ]]<ref>{{Cite web|url=https://web.archive.org/web/20091014095744/http://corporate.disney.go.com/corporate/board_of_directors.html|title=The Walt Disney Company and Affiliated Companies - Board of Directors|date=2009-10-14|access-date=2018-09-18}}</ref>
* [[ఆపిల్ ఇన్క్.]]
}}
| children = 4, [[ లీసా బ్రెన్నన్-జాబ్స్]]తో
| relatives = [[మోనా సింప్సన్]] (చెల్లి)
| spouse = {{marriage|[[లారెన్ పావెల్]]|March 18, 1991|<!--Year omitted per current instructions on Template:Marriage-->}}
| partner = [[క్రిసాన్ బ్రెన్నన్]] (1972–1977)
}}
స్టీవెన్ పాల్ "స్టీవ్" జాబ్స్ (1955 ఫిబ్రవరి 24 - 2011 అక్టోబరు 5) అమెరికన్ ఐటీ వ్యాపారవేత్త, ఆవిష్కర్త. ఆయన యాపిల్ ఇన్‌కార్పొరేషన్‌కు సహ-వ్యవస్థాపకుడు, ఛైర్మన్, సీఈవో; పిక్సర్ యానిమేషన్ స్టూడియోస్ సీఈవో, ప్రధాన వాటాదారు;<ref name="jobspix"><cite class="citation web">D'Onfro, Jillian (March 22, 2015). </cite></ref> వాల్ట్ డిస్నీ కంపెనీ పిక్సర్ కంపెనీను కొన్నాకా దాని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యుడు; నెక్స్‌ట్ సంస్థ సంస్థాపకుడు, ఛైర్మన్, సీఈవో. 1970లు, 80ల నాటి మైక్రోకంప్యూటర్ విప్లవంలో మార్గదర్శిగా యాపిల్ సహ-వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్ తో పాటుగా నిలిచారు.  ఆయన మరణానంతరం కొద్ది రోజులకు వెలువడ్డ సాధికారిక జీవిత చరిత్రలో వాల్టర్ ఇసాక్సన్ జాబ్స్ ను "విపరీతమైన చోదక శక్తి, పరిపూర్ణత పట్ల తీవ్రమైన కోరికలతో పర్సనల్ కంప్యూటర్స్, యానిమేషన్ సినిమాలు, సంగీతం, ఫోన్లు, టాబ్లెట్ కంప్యూటింగ్, డిజిటల్ ప్రచురణలు అన్న ఆరు పరిశ్రమల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన సృజనాత్మక వ్యాపారవేత్త"గా అభివర్ణించారు.<ref name="JobsBio1"><cite class="citation book">Isaacson, Walter (2011). </cite></ref>
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2481367" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ