గురి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) చి వర్గం:ధర్మవరపు సుబ్రహ్మణ్యం నటించిన చిత్రాలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 61: | పంక్తి 61: | ||
[[వర్గం:శ్రీహరి నటించిన చిత్రాలు]] |
[[వర్గం:శ్రీహరి నటించిన చిత్రాలు]] |
||
[[వర్గం:వడ్డే నవీన్ నటించిన చిత్రాలు]] |
[[వర్గం:వడ్డే నవీన్ నటించిన చిత్రాలు]] |
||
[[వర్గం:ధర్మవరపు సుబ్రహ్మణ్యం నటించిన చిత్రాలు]] |
18:36, 6 నవంబరు 2018 నాటి కూర్పు
గురి | |
---|---|
దస్త్రం:Guri Telugu Movie Poster.jpg | |
దర్శకత్వం | భరత్ |
నిర్మాత | తలమంచి నరసారెడ్డి |
తారాగణం | శ్రీహరి, నవీన్ వడ్డే, సంఘవి, పొన్నాంబళం, ధర్మవరపు సుబ్రమణ్యం |
ఛాయాగ్రహణం | తోట ఎం నాయుడు |
కూర్పు | శ్రీనివాస్ మేగన, పసుపులేటి శ్రీను |
సంగీతం | సురేష్ |
నిర్మాణ సంస్థలు | శ్రీ దాక్షాయణి క్రియేషన్స్; ఏలూరు సురేందర్ రెడ్డి ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 2004 మార్చి 5 |
సినిమా నిడివి | 122 నిముషాలు |
దేశం | భారతదేశం |
గురి 2004, మార్చి 5 న విడుదలైన తెలుగు చలనచిత్రం. భరత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీహరి, నవీన్ వడ్డే, సంఘవి, పొన్నాంబళం, ధర్మవరపు సుబ్రమణ్యం నటించగా, సురేష్ సంగీతం అందించారు.[1]
కథ
శ్రీహరి ఒక రైతు. ఆయన తండ్రి విత్తనాల ఎజెంట్. లోకల్ డిస్ట్రిబ్యూటర్ పంపిణీ చేసిన నకిలీ విత్తనాలను పంచి రైతుల నష్టాలకు కారణమవుతాడు. కానీ ఇందులో నా తప్పేమీ లేదని, డిస్ట్రిబ్యూటర్ మోసం చేశాడని, ఆయన ఒక లెటర్ రాసి భార్య, కూతురుతో సహా ఆత్మహత్య చేసుకుంటారు. తన తండ్రి నిర్దోషని నిరూపించేందుకు కలెక్టర్, డిస్ట్రిబ్యూటర్, ఎస్పీ, వ్యవసాయ శాఖ మంత్రిని కలుస్తాడు. కానీ వారు అంతా ఒకటేనని తెలుసుకొని వారిని అంతమొందించేందుకు ప్రయత్నిస్తాడు.
నటవర్గం
- శ్రీహరి
- నవీన్ వడ్డే
- సంఘవి
- పొన్నాంబళం
- ధర్మవరపు సుబ్రమణ్యం
- సుబ్బరాయ శర్మ
- రఘునాథ రెడ్డి
- వేణుగోపాలరెడ్డి
- పుణీత్ ఇస్సార్
- రాజ్ కుమార్
- జూ. రేలంగి
- ఉమాశర్మ
- చంద్రమౌళి
- భుజంగరావు
సాంకేతికవర్గం
- దర్శకత్వం: భరత్
- నిర్మాత: తలమంచి నరసారెడ్డి
- సంగీతం: సురేష్
- ఛాయాగ్రహణం: తోట ఎం నాయుడు
- కూర్పు: శ్రీనివాస్ మేగన, పసుపులేటి శ్రీను
- నిర్మాణ సంస్థ: శ్రీ దాక్షాయణి క్రియేషన్స్; ఏలూరు సురేందర్ రెడ్డి ప్రొడక్షన్స్
- పాటలు: భారతీబాబు
- గానం: శ్రీకాంత్, లలితా సాగరి, నిత్యసంతోషిణి, శ్రీహరి