తెలుగు అక్షరాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 63: పంక్తి 63:
|నామములు
|నామములు
|గుణింతము
|గుణింతము
|చదువుట నేర్చుకొనుట
|చదువుట నేర్చుకొనుట
|-
|-
|అ
|అ
|ᖋ
|ᖋ
|అకారము
|అకారము
|క్+అ =
|క్+అ=క
|కకార అకరముల క
|కకార అకరముల క
|-
|-
|ఆ
|ఆ
|ా
|ా
|ఆకారము
|ఆకారము
|క్+ఆ = కా
|క్+ఆ=కా
|కకార ఆకరముల కా
|కకార ఆకరముల కా
|-
|-
|ఇ
|ఇ
|ి
|ి
|ఇకారము
|ఇకారము
|క్+ఇ = కి
|క్+ఇ=కి
|కకార ఇకరముల కి
|కకార ఇకరముల కి
|-
|-
|ఈ
|ఈ
|ీ
|ీ
|ఈకారము
|ఈకారము
|క్+ఈ = కీ
|క్+ఈ=కీ
|కకార ఈకరముల కీ
|కకార ఈకరముల కీ
|-
|-
|ఉ
|ఉ
|ు
|ు
|ఉకారము
|ఉకారము
|క్+ఉ = కు
|క్+ఉ=కు
|కకార ఉకరముల కు
|కకార ఉకరముల కు
|-
|-
|ఊ
|ఊ
|ూ
|ూ
|ఊకారము
|ఊకారము
|క్+ఊ = కూ
|క్+ఊ=కూ
|కకార ఊకరముల కూ
|కకార ఊకరముల కూ
|-
|-
|ఋ
|ఋ
|ృ
|ృ
|ఋకారము
|ఋకారము
|క్+ఋ = కృ
|క్+ఋ=కృ
|కకార ఋకరముల కృ
|కకార ఋకరముల కృ
|-
|-
|ౠ
|ౠ
|ౄ
|ౄ
|ౠకారము
|ౠకారము
|క్+ౠ = కౄ
|క్+ౠ=కౄ
|కకార ౠకరముల కౄ
|కకార ౠకరముల కౄ
|-
|-
|ఎ
|ఎ
|ె
|ె
|ఎకారము
|ఎకారము
|క్+ఎ = కె
|క్+ఎ=కె
|కకార ఎకరముల కె
|కకార ఎకరముల కె
|-
|-
|ఏ
|ఏ
|ే
|ే
|ఏకారము
|ఏకారము
|క్+ఏ = కే
|క్+ఏ=కే
|కకార ఏకరముల కే
|కకార ఏకరముల కే
|-
|-
|ఐ
|ఐ
|ై
|ై
|ఐకారము
|ఐకారము
|క్+ఐ = కై
|క్+ఐ=కై
|కకార ఐకరముల కై
|కకార ఐకరముల కై
|-
|-
|ఒ
|ఒ
|ొ
|ొ
|ఒకారము
|ఒకారము
|క్+ఒ = కొ
|క్+ఒ=కొ
|కకార ఒకరముల కొ
|కకార ఒకరముల కొ
|-
|-
|ఓ
|ఓ
|ో
|ో
|ఓకారము
|ఓకారము
|క్+ఓ = కో
|క్+ఓ=కో
|కకార ఓకరముల కో
|కకార ఓకరముల కో
|-
|-
|ఔ
|ఔ
|ౌ
|ౌ
|ఔకారము
|ఔకారము
|క్+ఔ = కౌ
|క్+ఔ=కౌ
|కకార ఔకరముల కౌ
|కకార ఔకరముల కౌ
|-
|-
|అం
|అం
|ం
|ం
|పూర్ణానుస్వారము
|పూర్ణానుస్వారము
|క్+ం = కం
|క్+ం=కం
|కకార పూర్ణానుస్వారము కం
|కకార పూర్ణానుస్వారము కం
|-
|-
|అః
|అః
|ః
|ః
|విసర్గ
|విసర్గ
|క్+ః = కః
|క్+ః=కః
|కకార విసర్గ కః
|కకార విసర్గ కః
|}
|}
పైన చెప్పిన విధముగా ఈ క్రింది గుణింతము లను చదివిన చో తెలుగును చక్కగా చదువుట,
పైన చెప్పిన విధముగా ఈ క్రింది గుణింతము లను చదివిన చో తెలుగును చక్కగా చదువుట,
పంక్తి 222: పంక్తి 222:
|'''ఓ కారము'''
|'''ఓ కారము'''
|'''ఔ కారము'''
|'''ఔ కారము'''
|'''పూర్ణాను స్వారము'''
|'''పూర్ణానుస్వారము'''
|'''విసర్గం'''
|'''విసర్గం'''
|-
|-
పంక్తి 729: పంక్తి 729:
|శః
|శః
|-
|-
|ష గుణింతము
|
|
|
|షా
|
|షి
|
|షీ
|
|షు
|
|షూ
|
|షృ
|
|షౄ
|
|షె
|
|షే
|
|షై
|
|షొ
|
|షో
|
|షౌ
|
|షం
|
|షః
|
|-
|-
|స గుణింతము
|
|
|
|సా
|
|సి
|
|సీ
|
|సు
|
|సూ
|
|సృ
|
|సౄ
|
|సె
|
|సే
|
|సై
|
|సొ
|
|సో
|
|సౌ
|
|సం
|
|సః
|
|-
|-
|హ గుణింతము
|
|
|
|హా
|
|హి
|
|హీ
|
|హు
|
|హూ
|
|హృ
|
|హౄ
|
|హె
|
|హే
|
|హై
|
|హొ
|
|హో
|
|హౌ
|
|హం
|
|హః
|
|-
|-
|ళ గుణింతము
|
|
|
|ళా
|
|ళి
|
|ళీ
|
|ళు
|
|ళూ
|
|ళృ
|
|ళౄ
|
|ళె
|
|ళే
|
|ళై
|
|ళొ
|
|ళో
|
|ళౌ
|
|ళం
|
|ళః
|
|-
|-
|క్ష గుణింతము
|
|క్ష
|
|క్షా
|
|క్షి
|
|క్షీ
|
|క్షు
|
|క్షూ
|
|క్షృ
|
|క్షౄ
|
|క్షె
|
|క్షే
|
|క్షై
|
|క్షొ
|
|క్షో
|
|క్షౌ
|
|క్షం
|
|క్షః
|
|-
|-
|ఱ గుణింతము
|
|
|
|ఱా
|
|ఱి
|
|ఱీ
|
|ఱు
|
|ఱూ
|
|ఱృ
|
|ఱౄ
|
|ఱె
|
|ఱే
|
|ఱై
|
|ఱొ
|
|ఱో
|
|ఱౌ
|
|ఱం
|
|ఱః
|
|}
|}
==ఒత్తులు==
==ఒత్తులు==

08:26, 8 నవంబరు 2018 నాటి కూర్పు

తెలుగు భాషకు అక్షరములు యాభై ఆరు. వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షరములుగా . ఇరవై ఒకటవ శతాబ్దంలో బాగా వాడుకలో ఉన్నాయి.16 అచ్చులు, 38 హల్లులు, గ్గ్ట్ పొల్లు, నిండు సున్న, వెరసి 56 అక్షరములు. అరసున్న, విసర్గ వాడకం చాలవరకూ తగ్గిపోయింది. తెలుగు వర్ణ సముదాయమును మూడు విధాలుగా విభజించవచ్చును.

అచ్చులు

అచ్చులు 16 అక్షరాలు. స్వతంత్రమైన ఉచ్చారణ కలిగియుండుట వలన వీటిని ప్రాణములనీ, స్వరములనీ కూడా అంటారు. అచ్చులు మూడు రకములు. అవి:

  • హ్రస్వములు - కేవలము ఒక మాత్ర అనగా రెప్పపాటు కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను హ్రస్వములు అంటారు. ఇవి ఏడు అక్షరములు: అ, ఇ, ఉ, ఋ, ఌ, ఎ, ఒ.
  • దీర్ఘములు - రెండు మాత్రల కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను దీర్ఘములు అంటారు. ఇవి ఏడు అక్షరములు: ఆ, ఈ, ఊ, ౠ, ౡ, ఏ, ఓ.
  • ప్లుతములు - ఇవి ఉచ్ఛరించడానికి మూడు మాత్రల కాలం పట్టును. ఇవి రెండు అక్షరములు: ఐ, ఔ.

హల్లులు

హల్లులు 38 అక్షరములు. క నుండి హ వరకు గల అక్షరములను హల్లులు అంటారు. ఈ హల్లులు అచ్చుల సహాయము లేనిదే పలుకబడవు. ఉదాహరణ: క అనాలంటే క్ + అ కలిస్తేనే క అవుతుంది. వీటిని ప్రాణులనీ, వ్యంజనములనీ పేర్లు ఉన్నాయి.

  • సరళములు - హల్లులలో సులభముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - .గ, జ, డ, ద, బ.
  • పరుషములు - హల్లులలో కఠినముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - క, చ, ట, త, ప
  • స్థిరములు - పరుషములు, సరళములు కాక మిగిలిన హల్లులన్నియు స్థిరములు. ఇవి - ఖ, ఘ, ఙ, ఛ, ఝ, ఞ, ఠ, ఢ, ణ, థ, ధ, న, ఫ, భ, మ, య, ర, ఱ, ల, ళ, వ, శ, ష, స, హ, క్ష.
  • స్పర్శములు - ఇవి క నుండి మ వరకు గల అక్షరములు. ఇవి ఐదు వర్గములుగా విభజింపబడినవి.
    • క వర్గము - క, ఖ, గ, ఘ, ఙ
    • చ వర్గము - చ, ఛ, జ, ఝ, ఞ
    • ట వర్గము - ట, ఠ, డ, ఢ, ణ
    • త వర్గము - త, థ, ద, ధ, న
    • ప వర్గము - ప, ఫ, బ, భ, మ

ఉభయాక్షరములు

ఉభయాక్షరములు 3 అక్షరములు. సున్న, అరసున్న, విసర్గలు.

  • సున్న - దీనిని పూర్ణబిందువు, నిండు సున్న, పూర్ణానుస్వారము అని పేర్లు ఉన్నాయి. అనుస్వారము అనగా మరియొక అక్షరముతో చేరి ఉచ్చరించబడుట. పంక్తికి మొదట, పదానికి చివర సున్నను వ్రాయుట తప్పు. అదే విధంగా సున్న తరువాత అనునాసికమును గాని, ద్విత్వాక్షరమును గాని వ్రాయరాదు. ఇవి రెండు రకములు.
    • సిద్ధానుస్వారము - శబ్దముతో సహజముగా ఉన్న అనుస్వారము. ఉదాహరణ: అంగము, రంగు.
    • సాధ్యానుస్వారము - వ్యాకరణ నియమముచే సాధించబడిన అనుస్వారము. ఉదాహరణ: పూచెను+కలువలు = పూచెంగలువలు.
  • అరసున్న - దీనిని అర్ధబిందువు, అర్ధానుస్వారము, ఖండబిందువు అని పేర్లు ఉన్నాయి. ప్రస్తుతము ఇది తెలుగు వ్యావహారిక భాషలో వాడుకలో లేదు. కానీ ఛందోబద్ధమైన కవిత్వంలో కవులు దీనిని వాడుతారు.
  • విసర్గ - ఇది సంస్కృత పదములలో వినియోగింపబడుతూ ఉంటుంది. ఉదాహరణ: అంతఃపురము, దుఃఖము.

ఉత్పత్తి స్థానములు

ఉత్పత్తి స్థానములు

  • కంఠ్యములు : కంఠము నుండి పుట్టినవి - అ, ఆ, క, ఖ, గ, ఘ, జ్ఞ, హ.
  • తాలవ్యములు : దవడల నుండి పుట్టినవి - ఇ, ఈ, చ, ఛ, జ, ఝ, య, శ.
  • మూర్థన్యములు : అంగిలి పైభాగము నుండి పుట్టినవి - ఋ, ౠ, ట, ఠ, డ, ఢ, ణ, ష, ఱ, ర.
  • దంత్యములు : దంతముల నుండి పుట్టినవి - త, థ, ద, ధ, న, చ, జ, ర, ల, స.
  • ఓష్ఠ్యములు : పెదవుల|పెదవి నుండి పుట్టినవి - ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ.
  • నాసిక్యములు (అనునాసికములు) : నాసిక నుండి పుట్టినవి - ఙ, ఞ, ణ, న, మ.
  • కంఠతాలవ్యములు : కంఠము, తాలువుల నుండి పుట్టినవి - ఎ, ఏ, ఐ.
  • కంఠోష్ఠ్యములు : కంఠము, పెదవుల నుండి పుట్టినవి - ఒ, ఓ, ఔ.
  • దంత్యోష్ఠ్యములు : దంతము, పెదవుల నుండి పుట్టినవి - వ.

ఆధునిక భాషలో వాడుకలో ఉన్న వర్ణమాల

  • అచ్చులు (12) : అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ,
  • పూర్ణ బిందువు (1) : అం (ఒక ఉదాహరణ)
  • నకారపొల్లు (1) : క్ (ఒక ఉదాహరణ)
  • హల్లులు (34) :
    • క వర్గము - క, ఖ, గ, ఘ
    • చ వర్గము - చ, ఛ, జ, ఝ
    • ట వర్గము - ట, ఠ, డ, ఢ, ణ
    • త వర్గము - త, థ, ద, ధ, న
    • ప వర్గము - ప, ఫ, బ, భ, మ
    • య, ర, ల, వ, శ, ష, స, హ, ళ, క్ష, ఱ

గుణింతాలు

తెలుగులో, ఒక్కొక్క అక్షరానికి గుణింతాలు ఉన్నాయి. "క" అక్షరానికి గుణింతాలు: క, కా, కి, కీ, కు, కూ, కె, కే, కై, కొ, కో, కౌ, కం, కః

అచ్చులు హల్లులతో కలియునప్పుడు అచ్చులకు వచ్చే రూపభేదములు, వాటి నామములు

అచ్చులు ఆకారము( లేక ) గుర్తు నామములు గుణింతము చదువుట నేర్చుకొనుట
అకారము క్+అ=క కకార అకరముల క
ఆకారము క్+ఆ=కా కకార ఆకరముల కా
ి ఇకారము క్+ఇ=కి కకార ఇకరముల కి
ఈకారము క్+ఈ=కీ కకార ఈకరముల కీ
ఉకారము క్+ఉ=కు కకార ఉకరముల కు
ఊకారము క్+ఊ=కూ కకార ఊకరముల కూ
ఋకారము క్+ఋ=కృ కకార ఋకరముల కృ
ౠకారము క్+ౠ=కౄ కకార ౠకరముల కౄ
ఎకారము క్+ఎ=కె కకార ఎకరముల కె
ఏకారము క్+ఏ=కే కకార ఏకరముల కే
ఐకారము క్+ఐ=కై కకార ఐకరముల కై
ఒకారము క్+ఒ=కొ కకార ఒకరముల కొ
ఓకారము క్+ఓ=కో కకార ఓకరముల కో
ఔకారము క్+ఔ=కౌ కకార ఔకరముల కౌ
అం పూర్ణానుస్వారము క్+ం=కం కకార పూర్ణానుస్వారము కం
అః విసర్గ క్+ః=కః కకార విసర్గ కః

పైన చెప్పిన విధముగా ఈ క్రింది గుణింతము లను చదివిన చో తెలుగును చక్కగా చదువుట,

వ్రాయుట వచ్చును.

గుణింతము

అచ్చులు అం అః
అకారముల

గుర్తు

ి
అకారముల

ఉచ్చారణ

అ కారము ఆ కారము ఇ కారము ఈ కారము ఉ కారము ఊ కారము ఋ కారము ౠ కారము ఎ కారము ఏ కారము ఐ కారము ఒ కారము ఓ కారము ఔ కారము పూర్ణాను స్వారము విసర్గం
క గుణింతము కా కి కీ కు కూ కృ కౄ కె కే కై కొ కో కౌ కం కః
ఖ గుణింతము ఖా ఖి ఖీ ఖు ఖూ ఖృ ఖౄ ఖె ఖే ఖై ఖొ ఖో ఖౌ ఖం ఖః
గ గుణింతము గా గి గీ గు గూ గృ గౄ గె గే గై గొ గో గౌ గం గః
ఘ గుణింతము ఘా ఘి ఘీ ఘు ఘూ ఘృ ఘౄ ఘె ఘే ఘై ఘొ ఘో ఘౌ ఘం ఘః
చ గుణింతము చా చి చీ చు చూ చృ చౄ చె చే చై చొ చో చౌ చం చః
ఛ గుణింతము ఛా ఛి ఛీ ఛు ఛూ ఛృ ఛౄ ఛె ఛే ఛై ఛొ ఛో ఛౌ ఛం ఛః
జ గుణింతము జా జి జీ జు జూ జృ జౄ జె జే జై జొ జో జౌ జం జః
ఝ గుణింతము ఝా ఝి ఝీ ఝు ఝూ ఝృ ఝౄ ఝె ఝే ఝై ఝొ ఝో ఝౌ ఝం ఝః
ట గుణింతము టా టి టీ టు టూ టృ టౄ టె టే టై టొ టో టౌ టం టః
ఠ గుణింతము ఠా ఠి ఠీ ఠు ఠూ ఠృ ఠౄ ఠె ఠే ఠై ఠొ ఠో ఠౌ ఠం ఠః
డ గుణింతము డా డి డీ డు డూ డృ డౄ డె డే డై డొ డో డౌ డం డః
ఢ గుణింతము ఢా ఢి ఢీ ఢు ఢూ ఢృ ఢౄ ఢె ఢే ఢై ఢొ ఢో ఢౌ ఢం ఢః
ణ గుణింతము ణా ణి ణీ ణు ణూ ణృ ణౄ ణె ణే ణై ణొ ణో ణౌ ణం ణః
త గుణింతము తా తి తీ తు తూ తృ తౄ తె తే తై తొ తో తౌ తం తః
థ గుణింతము థా థి థీ థు థూ థృ థౄ థె థే థై థొ థో థౌ థం థః
ద గుణింతము దా ది దీ దు దూ దృ దౄ దె దే దై దొ దో దౌ దం దః
ధ గుణింతము ధా ధి ధీ ధు ధూ ధృ ధౄ ధె ధే ధై ధొ ధో ధౌ ధం ధః
న గుణింతము నా ని నీ ను నూ నృ నౄ నె నే నై నొ నో నౌ నం నః
ప గుణింతము పా పి పీ పు పూ పృ పౄ పె పే పై పొ పో పౌ పం పః
ఫ గుణింతము ఫా ఫి ఫీ ఫు ఫూ ఫృ ఫౄ ఫె ఫే ఫై ఫొ ఫో ఫౌ ఫం ఫః
బ గుణింతము బా బి బీ బు బూ బృ బౄ బె బే బై బొ బో బౌ బం బః
భ గుణింతము భా భి భీ భు భూ భృ భౄ భె భే భై భొ భో భౌ భం భః
మ గుణింతము మా మి మీ ము మూ మృ మౄ మె మే మై మొ మో మౌ మం మః
య గుణింతము యా యి యీ యు యూ యృ యౄ యె యే యై యొ యో యౌ యం యః
ర గుణింతము రా రి రీ రు రూ రృ రౄ రె రే రై రొ రో రౌ రం రః
ల గుణింతము లా లి లీ లు లూ లృ లౄ లె లే లై లొ లో లౌ లం లః
వ గుణింతము వా వి వీ వు వూ వృ వౄ వె వే వై వొ వో వౌ వం వః
శ గుణింతము శా శి శీ శు శూ శృ శౄ శె శే శై శొ శో శౌ శం శః
ష గుణింతము షా షి షీ షు షూ షృ షౄ షె షే షై షొ షో షౌ షం షః
స గుణింతము సా సి సీ సు సూ సృ సౄ సె సే సై సొ సో సౌ సం సః
హ గుణింతము హా హి హీ హు హూ హృ హౄ హె హే హై హొ హో హౌ హం హః
ళ గుణింతము ళా ళి ళీ ళు ళూ ళృ ళౄ ళె ళే ళై ళొ ళో ళౌ ళం ళః
క్ష గుణింతము క్ష క్షా క్షి క్షీ క్షు క్షూ క్షృ క్షౄ క్షె క్షే క్షై క్షొ క్షో క్షౌ క్షం క్షః
ఱ గుణింతము ఱా ఱి ఱీ ఱు ఱూ ఱృ ఱౄ ఱె ఱే ఱై ఱొ ఱో ఱౌ ఱం ఱః

ఒత్తులు

ఒక హల్లుకి ఇంకొక హల్లు చేరినప్పుడు తరువాతి హల్లు చాలా సార్లు తలకట్టులేని రూపమును లేక వేరొక రూపములో కనబడుతుంది. ఉదాహరణకు హల్లుకు అదే హల్లు చేరినప్పుడు కనబడే విధం చూడండి

  • క్క, ఖ్ఖ, గ్గ, ఘ్ఘ, ఙ్ఙ
  • చ్చ, ఛ్ఛ, జ్జ, ఝ్ఝ, ఞ్ఞ
  • ట్ట, ఠ్ఠ, డ్డ, ఢ్ఢ, ణ్ణ
  • త్త, థ్థ, ద్ద, ధ్ధ, న్న
  • ప్ప, ఫ్ఫ, బ్బ, భ్భ, మ్మ
  • య్య, ర్ర, ల్ల, వ్వ, శ్శ, ష్ష, స్స, హ్హ, ళ్ళ, ఱ్ఱ.

అఖండము

కు వత్తు చేర్చినప్పుడు మామూలు ష వత్తు బదులు వేరే రూపం (క్ష) వస్తుంది.

దస్త్రం:ఒత్తులు
తెలుగు ఒత్తులు

మూలాలు

  • తెలుగు వ్యాకరణము: వర్రే సాంబశివరావు, దేవీ పబ్లికేషన్స్, విజయవాడ, 1999.
  • పరవస్తు చిన్నయసూరి, బాల వ్యాకరణము
  • చిలుకూరి పాపయ్యశాస్త్రి, ఆంధ్ర లక్షణ సారము, చిలుకూరి బ్రదర్స్, సూర్యారావు పేట, కాకినాడ, తారీఖు వెయ్యలేదు
  • రాయప్రోలు రథాంగపాణి, వ్యాకరణ పారిజాతము, జనప్రియ పబ్లికేషన్స్, గంగానమ్మ పేట, తెనాలి - 522 201
  • భద్రిరాజు కృష్ణమూర్తి, తేలిక తెలుగు వాచకం,
  • బుడ్డిగ సుబ్బరాయన్‌, సురభి పెద్ద బాలశిక్ష, ఎడ్యుకేషనల్‌ ప్రోడక్ట్స్ అఫ్ ఇండియా, 3-4-495 బర్కత్‌పురా, హైదరాబాదు - 500 027