సూర్యాపేట జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
యర్రా రామారావు (చర్చ | రచనలు) |
||
పంక్తి 15: | పంక్తి 15: | ||
#[[నూతనకల్లు|నూతనకల్]] |
#[[నూతనకల్లు|నూతనకల్]] |
||
# [[పెన్పహాడ్]] |
# [[పెన్పహాడ్]] |
||
# |
#[[సూర్యాపేట]] |
||
# [[తిరుమలగిరి]] |
# [[తిరుమలగిరి]] |
||
#[[తుంగతుర్తి (నల్గొండ జిల్లా మండలం)|తుంగతుర్తి]] |
#[[తుంగతుర్తి (నల్గొండ జిల్లా మండలం)|తుంగతుర్తి]] |
17:43, 14 నవంబరు 2018 నాటి కూర్పు
సూర్యాపేట, జిల్లా తెలంగాణలోని 31 జిల్లాలలో ఒకటి.[1]
2016 అక్టోబరు 11 దసరా పండుగనాడు ఈ జిల్లా అవతరించింది. ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 23 మండలాలు ఉన్నాయి.[2]. సూర్యాపేట జిల్లాలో 279 గ్రామాలు ఉండగా.. 10,99,560 మంది జనాభా ఉన్నారు. జిల్లా విస్తీర్ణం 1415.68 చదరపు కిలోమీటర్లుగా ఉంది.65వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్న సూర్యాపేట పట్టణం ఈ జిల్లా పరిపాలనకేంద్రంగా ఉంది.
మార్కెటింగ్ యార్డు
రాష్ట్రంలోనే ముఖ్యమైన మార్కెటింగ్ యార్డు సూర్యాపేటలో ఉంది.
జిల్లాలోని రెవెన్యూ మండలాలు
- ఆత్మకూరు (S)
- చివ్వెంల
- మోతే
- జాజిరెడ్డిగూడెం
- నూతనకల్
- పెన్పహాడ్
- సూర్యాపేట
- తిరుమలగిరి
- తుంగతుర్తి
- గరిడేపల్లి
- నేరేడుచర్ల
- నాగారం
- మద్దిరాల
- పాలకీడు
- చిలుకూరు
- హుజూర్నగర్
- కోదాడ
- మఠంపల్లి
- మేళ్లచెరువు
- మునగాల
- నడిగూడెం
- అనంతగిరి
- చింతలపాలెం (మల్లారెడ్డిగూడెం)
రవాణా సౌకర్యాలు
పుణే నుండి విజయవాడ వెళ్ళు జాతీయ రహదారి (సంఖ్య 65) ఈ జిల్లా గుండా వెళుతుంది.ఈ జిల్లాకు రైలుమార్గ సౌకర్యం లేదు.
మూలాలు
- ↑ "తెలంగాణలో కొత్త జిల్లాలు,మండలాల పునర్య్వస్థీకరణ ఉత్తర్వులు" (PDF).
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016