"బద్వేలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2,675 bytes removed ,  2 సంవత్సరాల క్రితం
మండల సమాచారం తరలింపు
(కొంగలవీడు)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
(మండల సమాచారం తరలింపు)
'''బద్దెనవోలుబద్వేలు''', [[కడప]] జిల్లాలోని ఒక ముఖ్య [[పట్టణము]].
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=బద్వేలు||district=వైఎస్ఆర్
| latd = 14.75
| latm =
| lats =
| latNS = N
| longd = 79.05
| longm =
| longs =
| longEW = E
|mandal_map=Cuddapah mandals outline11.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=బద్వేలు|villages=22/area_total=|population_total=46392|population_male=23343|population_female=23049|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=62.19|literacy_male=75.92|literacy_female=48.45}}
'''బద్దెనవోలు''', [[కడప]] జిల్లాలోని ఒక ముఖ్య [[పట్టణము]].
<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>పిన్ కోడ్ నం. 516 227.
==గ్రామ చరిత్ర==
==గ్రామ విశేషాలు==
బద్వేలు ప్రాంతం సారవంతమైన మట్టికి ప్రసిద్ధి. అందులోనూ మట్టిపాత్రలు, కుండలకు ఎంతోపేరొందింది. పురాతనమైన బద్వేలు పట్టణంలోని కుమ్మరి కొట్టాలకూ ఒక ప్రత్యేకత ఉంది. [[వేసవి కాలం|వేసవి]] వచ్చిందంటే చాలు ఇక్కడ బానలు, [[కుండలు]], కూజాలు, కాగులు (ధాన్యం భద్రపరచుకునే పెద్ద పాత్రలు) ముంతలు, మూకుళ్లు తయారీ విక్రయంలో శతాబ్దాలుగా పేరొందింది. ఇక్కడ ఇప్పటికీ సుమారు మూడు వందల కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఇక్కడ తయారయ్యే [[మట్టి]] పాత్రలకు జిల్లాతోపాటు [[నెల్లూరు]], [[ప్రకాశం జిల్లా|ప్రకాశం]] సరిహద్దు గ్రామాల వరకు సరఫరా అవుతాయి. మట్టి పాత్రల పరిమాణం అనుసరించి ధర ఉంటుంది. వేసవిలో ఇక్కడి తయారయ్యే బానలను గిరాకీ ఎక్కువ. ధరలు కూడా అందుబాటులో ఉండటంతో పేదలు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో మట్టిపాత్రలను [[వంట]]<nowiki/>లకు వినియోగిస్తున్నారు. కుండ, బాన, [[దుత్త]] (బిందె) లాంటివి ఎక్కువగా తయారు చేస్తుండటంతో ఈ వీధికి కుమ్మరికొట్టాలు అని పేరొచ్చింది.
==మండలంలోని గ్రామాలు==
{{colbegin}}
* [[అబ్బూసాహెబ్ పేట]]
* [[అనంతరాజుపురం (లక్ష్మిపాలెం)|అనంతరాజుపురం (లక్ష్మిపాలెం)]]
* [[అప్పాజిపేట]] ([[నిర్జన గ్రామము]])
* బద్వేలు (పట్టణ)
* [[రామనగర్ బయనపల్లె]]
* [[సి.కొత్తపల్లె]]
* [[చెన్నంపల్లె (బద్వేలు)|చెన్నంపల్లె]]
* [[చింతలచెరువు (బద్వేలు)|చింతలచెరువు]]
* [[ఎతిరాజుపల్లె]]
* [[గొడుగునూరు]]
* [[గోపాలాపురం (బద్వేలు)|గోపాలాపురం]]
* [[గుంటపల్లె]] (గ్రామీణ)
* [[పెదకేశంపల్లె]] ఇమదాపురం
* [[కోనసముద్రం]]
* [[కొండుగారిపల్లె]] ([[నిర్జన గ్రామము]])
* [[కొంగలవీడు (బద్వేలు)|కొంగలవీడు]]
* [[మొహీనుద్దీన్‌పురం]] ([[నిర్జన గ్రామము]])
* [[పుట్టాయపల్లె]]
* [[రాజుపాలెం (బద్వేలు)|రాజుపాలెం]]
* [[తిప్పనపల్లె (బద్వేలు)|తిప్పనపల్లె]]
* [[తిరువేంగళాపురం]]
* [[వనంపుల]]
* [[వీరపల్లె (బద్వేలు)|వీరపల్లె]]
* [[వెంకటసెట్టిపల్లె]]
* [[లక్ష్మీపాలెం]]
{{colend}}
 
==గ్రామ జనాభా==
==మూలాలు==
==వెలుపలి లింకులు==
[1] ఈనాడు కడప; 2014,మే-30; 6వపేజీ.
[2] ఈనాడు కడప; 2016,నవంబరు-27; 11వపేజీ.{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
 
{{బద్వేలు మండలంలోని గ్రామాలు}}
{{వైఎస్ఆర్ జిల్లా మండలాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్}}
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2493662" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ