"గుంతకల్లు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2,617 bytes removed ,  2 సంవత్సరాల క్రితం
మండల సమాచారాన్ని వేరు చేసాను
(మండల సమాచారాన్ని వేరు చేసాను)
|mandal_map=Anantapur mandals outline05.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=గుంతకల్లు|villages=18|area_total=|population_total=159535|population_male=80867|population_female=78668|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=65.03|literacy_male=76.03|literacy_female=53.69|pincode = 515801}}'''గుంతకల్లు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[అనంతపురం జిల్లా]]కు చెందిన ఒక పట్టణము, మరియుపట్టణం. అదే పేరుగల మండలమునకు కేంద్రము.గుంతకల్లు పెద్ద రైల్వే జంక్షన్.ఇది మండల కేంద్రమైన గుంతకల్లు నుండి 5 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 462 ఇళ్లతో, 1872 జనాభాతో 3686 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 908, ఆడవారి సంఖ్య 964. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 430 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 12. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 594732<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 515803.
{{సమాచారపెట్టె ఆంధ్ర ప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=గుంతకల్లు||district=అనంతపురం
| latd = 15.166915
| latm =
| lats =
| latNS = N
| longd = 77.366981
| longm =
| longs =
| longEW = E
|mandal_map=Anantapur mandals outline05.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=గుంతకల్లు|villages=18|area_total=|population_total=159535|population_male=80867|population_female=78668|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=65.03|literacy_male=76.03|literacy_female=53.69|pincode = 515801}}''గుంతకల్లు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[అనంతపురం జిల్లా]]కు చెందిన ఒక పట్టణము, మరియు అదే పేరుగల మండలమునకు కేంద్రము.గుంతకల్లు పెద్ద రైల్వే జంక్షన్.ఇది మండల కేంద్రమైన గుంతకల్లు నుండి 5 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 462 ఇళ్లతో, 1872 జనాభాతో 3686 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 908, ఆడవారి సంఖ్య 964. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 430 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 12. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 594732<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 515803.
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి. బాలబడి, మాధ్యమిక పాఠశాల‌లు, సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల [[గుంతకల్లు]]లోను, ఇంజనీరింగ్ కళాశాల,మేనేజిమెంటు కళాశాల [[గుత్తి]]లోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల [[అనంతపురం]]లోను, పాలీటెక్నిక్‌ [[బళ్ళారి]]లోను, ఉన్నాయి.
==దర్శనీయ ప్రదేశాలు==
గుంతకల్లు పట్టణానికి 4.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేట్టికంటి ఆంజనేయ స్వామి రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడి స్వామి వారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ఊరి వాళ్ళే కాకుండా [[కర్ణాటక]] రాష్ట్రము నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. [[శ్రావణమాసము]]లో ఇక్కడ స్వామి వారిని దర్శించడానికి పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరుతారు. ప్రతి [[శనివారము]], [[మంగళవారము]] కసాపురం దేవాలయము భక్తులతో కిట కిట లాడుతుంది. ఇక్కడ స్వామి వారిని తమ కోరికలను కోరుకొని తీరిన తరువాత స్వామి వారికి చెక్కతో చేసిన పాదరక్షలు సమర్పించుకుంటూ ఉంటారు భక్తులు. స్వామి వారికి సమర్పించిన పాదరక్షలు సంవత్సరము తరువాత అరిగిపోయి ఉండడము స్వామి వారి మాహాత్మ్యము అని ఆలయ పూజారులు చెబుతారు. ఇక్కడికి దగ్గరిలోనే కొండమీద కాశీ విశ్వేశ్వర స్వామి వెలసినాడు. కసాపురం చేరుకోవడానికి గుంతకల్లు రైల్వే స్టేషను నుండే కాకుండా బస్టాండ్ దగ్గరినుంచి ఆటోలు చాల ఉంటాయి. గుంతకల్లు నుండి పత్తికొండ వెళ్ళే రహదారిలో ఉంది కాబట్టి బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. ఇటీవలే ప్రభుత్వము గుంతకల్లు నుండి కసాపురముకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణం చేపట్టింది. ఇది కూడా పూర్తి కావస్తుంది.
==మండల గణాంకాలు==
;గ్రామాలు 18
;జనాభా (2001) - మొత్తం 1,59,535 - పురుషులు 80,867 - స్త్రీలు 78,668
;అక్షరాస్యత (2001) - మొత్తం 65.03% - పురుషులు 76.03% - స్త్రీలు 53.69%
;పిన్ కోడ్ 515801
== మండలంలోని గ్రామాలు ==
* [[కమ్మకొట్టాల]]
* [[కసాపురం]]
* [[సంగల (గుంతకల్లు)|సంగల]]
* [[దోసలుడికి]]
* [[గుండాల (గుంతకల్లు)|గుండాల]]
* [[అమీన్‌పల్లె]]
* [[కొంగనపల్లె (గుంతకల్లు)|కొంగనపల్లె]]
* [[శంకరబండ (గుంతకల్లు)|శంకరబండ]]
* [[ఓబులాపురం (గుంతకల్లు)]]
* [[యెర్రతిమ్మరాయచెరువు]]
* [[పాత కొత్తచెరువు]]
* [[నక్కనదొడ్డి]]
* [[తిమ్మాపురం (గుంతకల్లు)|తిమ్మాపురం]]
* గుంతకల్లు - గ్రామీణ ప్రాంతము
* [[దోనిముక్కల]]
* [[నేలగొండ]]
* [[దంచెర్ల]]
* [[నాగసముద్రం (గుంతకల్లు)|నాగసముద్రం]]
* [[అయ్యవారిపల్లె (గుంతకల్లు)|అయ్యవారిపల్లె]]
== మండలంలోని పట్టణాలు ==
* గుంతకల్లు - పట్టణము
==మూలాలు==
{{Reflist}}
==బయటి లింకులు==
{{అనంతపురం జిల్లా మండలాలు}}
{{గుంతకల్లు మండలంలోని గ్రామాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2494309" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ