"వసుదేవుడు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
క్షత్రియ
చి
(క్షత్రియ)
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
| children = [[బలరాముడు]], [[సుభద్ర]], [[శ్రీ కృష్ణుడు]]
}}
'''[[వసుదేవుడు]]''' హిందూ పురాణాల ప్రకారం [[శ్రీ కృష్ణుడు|శ్రీకృష్ణుని]] [[తండ్రి]]. ఆయనఇతను యదు క్షత్రియ వంశంనకు చెందిన [[యాదవ]] రాజు. [[చెల్లెలు]] [[కుంతీదేవి]]ని [[పాండురాజు]] కిచ్చి [[వివాహం]] చేశారు. వసుదేవుడు [[కశ్యపుడు|కశ్యప మహర్షి]] యొక్క [[అంశము|అంశ]]<nowiki/>తో జన్మించాడు. శ్రీకృష్ణునికి తండ్రి పేరును పోలిన ''వాసుదేవుడు'' అనే పేరు కూడా ఉంది. <ref>The Cattle and the Stick: An Ethnographic Profile of the Raut of Chhattisgarh -Page 16</ref> హరివంశ పురాణం ప్రకారం [[నందుడు]], వసుదేవుడు [[అన్నదమ్ములు]].<ref>[http://books.google.co.in/books?ei=VD-QTZagH8qycMXUmYsK&ct=result&id=wT-BAAAAMAAJ&dq=krishna+was+abhira&q=yaduvansi Lok Nath Soni, The cattle and the stick: an ethnographic profile of the Raut of Chhattisgarh. Anthropological Survey of India, Govt. of India, Ministry of Tourism and Culture, Dept. of Culture (2000).]</ref>
 
 
==చారిత్రక నేపథ్యం==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2501010" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ