ది ట్రూత్ బినీత్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 5: | పంక్తి 5: | ||
| caption = ది ట్రూత్ బినీత్ సినిమా పోస్టర్ |
| caption = ది ట్రూత్ బినీత్ సినిమా పోస్టర్ |
||
| director = లీ క్యౌంగ్ మై |
| director = లీ క్యౌంగ్ మై |
||
| producer = |
| producer = కిమ్ యున్-హో, లీ మి-యువ |
||
| writer = లీ క్యౌంగ్ మై |
| writer = లీ క్యౌంగ్ మై, పార్క్ చాన్-వుక్ |
||
| based on = |
| based on = |
||
| starring = |
| starring = సన్ యే-జిన్, కిమ్ జూ-హైక్ |
||
| music = |
| music = జాంగ్ యంగ్-గ్యు |
||
| cinematography = |
| cinematography = జు సుంగ్-లిమ్ |
||
| editing = |
| editing = పార్క్ గోక్-జి |
||
| studio = |
| studio = ఫిల్మ్ ట్రైన్ |
||
| distributor = |
| distributor =సిజి ఎంటర్టైన్మెంట్ |
||
| released = {{film date|2016|06|23}} |
| released = {{film date|2016|06|23}} |
||
| runtime = 102 |
| runtime = 102 నిముషాలు |
||
| country = |
| country = దక్షిణ కొరియా |
||
| language = |
| language = కిరియన్ |
||
| budget = |
| budget = |
||
| gross = {{USD|1.9 |
| gross = {{USD|1.9 మిలియన్}}<ref name="the-numbers">{{cite web|url=http://www.the-numbers.com/movie/Bi-mil-eun-Eop-da-%28South-Korea-2016%29#tab=summary|publisher=the-numbers.com|title=Bimileun Eopda (2016) - Financial Information|accessdate=November 30, 2018}}</ref> |
||
}} |
}} |
||
17:57, 30 నవంబరు 2018 నాటి కూర్పు
ది ట్రూత్ బినీత్ | |
---|---|
దస్త్రం:The Truth Beneath Movie poster.jpg | |
దర్శకత్వం | లీ క్యౌంగ్ మై |
రచన | లీ క్యౌంగ్ మై, పార్క్ చాన్-వుక్ |
నిర్మాత | కిమ్ యున్-హో, లీ మి-యువ |
తారాగణం | సన్ యే-జిన్, కిమ్ జూ-హైక్ |
ఛాయాగ్రహణం | జు సుంగ్-లిమ్ |
కూర్పు | పార్క్ గోక్-జి |
సంగీతం | జాంగ్ యంగ్-గ్యు |
నిర్మాణ సంస్థ | ఫిల్మ్ ట్రైన్ |
పంపిణీదార్లు | సిజి ఎంటర్టైన్మెంట్ |
విడుదల తేదీ | 2016 జూన్ 23 |
సినిమా నిడివి | 102 నిముషాలు |
దేశం | దక్షిణ కొరియా |
భాష | కిరియన్ |
బాక్సాఫీసు | US$1.9 మిలియన్[1] |
ది ట్రూత్ బినీత్ 2016, జూన్ 23న లీ క్యౌంగ్ మై దర్శకత్వంలో విడుదలైన దక్షిణ కొరియా థ్రిల్లర్ చిత్రం. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే ఈ చిత్రంలో జాంగ్ చాన్ పాత్రలో కిమ్జూ య్యూక్ నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
కథ
నేషనల్ అసెంబ్లీకి ఎలక్షన్స్ జరుగుతున్న రోజులవి. జాంగ్ చాన్ ఎన్నికల రేసులో ఉంటాడు. తాను ప్రాతినిధ్యం వహించే ప్రాంతంలో దాదాపు అతనే గెలుస్తాడని అందరూ చెబుతుంటారు. తన గెలుపుపై జాంగ్ చాన్ కూడా ధీమాగా ఉంటాడు. అతనికి భార్య, ఓ కూతురు మిన్ జిన్ ఉంటుంది. ఎన్నికలకు 15 రోజులుంటాయనగా కూతురు మిస్ అవుతుంది. రోజులు దగ్గర పడే కొద్దీ ఆమెకు సంబంధించిన ఎలాంటి సమాచారం లభించదు. మరోవైపు ప్రజల్లో అతనిపై విశ్వాసం తగ్గుతుంటుంది. భార్యాభర్తల మధ్య ఘర్షణ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో జాంగ్ చాన్ ఏలాంటి నిర్ణయం తీసుకున్నాడు? తన కూతురు దొరికిందా? లేదా ఎన్నికల్లో గెలిచాడా? లేదా అనేదే మిగిలిన సినిమా.[2]
నటవర్గం
సాంకేతికవర్గం
మూలాలు
- ↑ "Bimileun Eopda (2016) - Financial Information". the-numbers.com. Retrieved November 30, 2018.
- ↑ నవతెలంగాణ, స్టోరి (October 2, 2017). "మంత్రముగ్ధుల్ని చేసే కొరియన్ చిత్రాలు". Archived from the original on 29 November 2018. Retrieved 30 November 2018.