ది ట్రూత్ బినీత్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22: పంక్తి 22:
}}
}}


'''ది ట్రూత్‌ బినీత్‌''' 2016, జూన్ 23న లీ క్యౌంగ్‌ మై దర్శకత్వంలో విడుదలైన [[దక్షిణ కొరియా]] థ్రిల్లర్‌ [[చలన చిత్రం|చిత్రం]]. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే ఈ చిత్రంలో జాంగ్‌ చాన్‌ పాత్రలో కిమ్‌జూ య్యూక్‌ నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది.<ref name="koreaherald">{{cite web|url=http://kpopherald.koreaherald.com/view.php?ud=201606151720246003897_2|publisher=kpopherald.koreaherald.com|title=&#91;Herald Review&#93; Jarring mixmatch of arthouse and thriller|accessdate=30 November 2018}}</ref>
'''ది ట్రూత్‌ బినీత్‌''' 2016, జూన్ 23న లీ క్యౌంగ్‌ మై దర్శకత్వంలో విడుదలైన [[దక్షిణ కొరియా]] థ్రిల్లర్‌ [[చలన చిత్రం|చిత్రం]]. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే ఈ చిత్రంలో జాంగ్‌ చాన్‌ పాత్రలో కిమ్‌జూ య్యూక్‌ నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది.<ref name="koreaherald">{{cite web|url=http://kpopherald.koreaherald.com/view.php?ud=201606151720246003897_2|publisher=kpopherald.koreaherald.com|title=&#91;Herald Review&#93; Jarring mixmatch of arthouse and thriller|accessdate=30 November 2018}}</ref><ref name="screendaily">{{cite web|url=http://www.screendaily.com/reviews/the-truth-beneath-busan-review/5110114.article|publisher=screendaily.com|title='The Truth Beneath': Busan Review &#124; Reviews &#124; Screen|accessdate=30 November 2018}}</ref>


== కథ ==
== కథ ==

18:01, 30 నవంబరు 2018 నాటి కూర్పు

ది ట్రూత్‌ బినీత్‌
దస్త్రం:The Truth Beneath Movie poster.jpg
ది ట్రూత్‌ బినీత్‌ సినిమా పోస్టర్
దర్శకత్వంలీ క్యౌంగ్‌ మై
రచనలీ క్యౌంగ్‌ మై, పార్క్ చాన్-వుక్
నిర్మాతకిమ్ యున్-హో, లీ మి-యువ
తారాగణంసన్ యే-జిన్, కిమ్ జూ-హైక్
ఛాయాగ్రహణంజు సుంగ్-లిమ్
కూర్పుపార్క్ గోక్-జి
సంగీతంజాంగ్ యంగ్-గ్యు
నిర్మాణ
సంస్థ
ఫిల్మ్ ట్రైన్
పంపిణీదార్లుసి.జే ఎంటర్టైన్మెంట్
విడుదల తేదీ
2016 జూన్ 23 (2016-06-23)
సినిమా నిడివి
102 నిముషాలు
దేశందక్షిణ కొరియా
భాషకిరియన్
బాక్సాఫీసుUS$1.9 మిలియన్[1]

ది ట్రూత్‌ బినీత్‌ 2016, జూన్ 23న లీ క్యౌంగ్‌ మై దర్శకత్వంలో విడుదలైన దక్షిణ కొరియా థ్రిల్లర్‌ చిత్రం. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే ఈ చిత్రంలో జాంగ్‌ చాన్‌ పాత్రలో కిమ్‌జూ య్యూక్‌ నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది.[2][3]

కథ

నేషనల్‌ అసెంబ్లీకి ఎలక్షన్స్‌ జరుగుతున్న రోజులవి. జాంగ్‌ చాన్‌ ఎన్నికల రేసులో ఉంటాడు. తాను ప్రాతినిధ్యం వహించే ప్రాంతంలో దాదాపు అతనే గెలుస్తాడని అందరూ చెబుతుంటారు. తన గెలుపుపై జాంగ్‌ చాన్‌ కూడా ధీమాగా ఉంటాడు. అతనికి భార్య, ఓ కూతురు మిన్‌ జిన్‌ ఉంటుంది. ఎన్నికలకు 15 రోజులుంటాయనగా కూతురు మిస్‌ అవుతుంది. రోజులు దగ్గర పడే కొద్దీ ఆమెకు సంబంధించిన ఎలాంటి సమాచారం లభించదు. మరోవైపు ప్రజల్లో అతనిపై విశ్వాసం తగ్గుతుంటుంది. భార్యాభర్తల మధ్య ఘర్షణ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో జాంగ్‌ చాన్‌ ఏలాంటి నిర్ణయం తీసుకున్నాడు? తన కూతురు దొరికిందా? లేదా ఎన్నికల్లో గెలిచాడా? లేదా అనేదే మిగిలిన సినిమా.[4]

నటవర్గం

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: లీ క్యౌంగ్‌ మై
  • నిర్మాత: కిమ్ యున్-హో, లీ మి-యువ
  • రచన: లీ క్యౌంగ్‌ మై, పార్క్ చాన్-వుక్
  • సంగీతం: జాంగ్ యంగ్-గ్యు
  • ఛాయాగ్రహణం: జు సుంగ్-లిమ్
  • కూర్పు: పార్క్ గోక్-జి
  • నిర్మాణ సంస్థ: ఫిల్మ్ ట్రైన్
  • పంపిణీదారు: సి.జే ఎంటర్టైన్మెంట్

మూలాలు

  1. "Bimileun Eopda (2016) - Financial Information". the-numbers.com. Retrieved November 30, 2018.
  2. "[Herald Review] Jarring mixmatch of arthouse and thriller". kpopherald.koreaherald.com. Retrieved 30 November 2018.
  3. "'The Truth Beneath': Busan Review | Reviews | Screen". screendaily.com. Retrieved 30 November 2018.
  4. నవతెలంగాణ, స్టోరి (October 2, 2017). "మంత్రముగ్ధుల్ని చేసే కొరియన్‌ చిత్రాలు". Archived from the original on 29 November 2018. Retrieved 30 November 2018.

ఇతర లంకెలు