కొమరంభీం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''కొమరంభీం జిల్లా,''' [[తెలంగాణ]]లోని 31 జిల్లాలలో ఒకటి.<ref>http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/224.Komarambheem.-Final.pdf</ref>
'''కొమరంభీం జిల్లా,''' [[తెలంగాణ]]లోని 31 జిల్లాలలో ఒకటి.<ref>http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/224.Komarambheem.-Final.pdf</ref>
[[దస్త్రం:Asifabad Road rly station.jpg|thumb|alt=|250x250px|అసిఫాబాద్ రైల్వే స్టేషన్]]
[[దస్త్రం:Asifabad Road rly station.jpg|thumb|alt=|250x250px|అసిఫాబాద్ రైల్వే స్టేషన్]]జిల్లా పరిపాలనా కేంద్రం అసిఫాబాద్

== పరిపాలనా విభాగాలు, నియోజక వర్గాలు ==
[[దస్త్రం:Komaram Bheem District Revenue divisions.png|thumb|250x250px|Komaram Bheem District Revenue divisions.|alt=]]
[[దస్త్రం:Komaram Bheem District Revenue divisions.png|thumb|250x250px|Komaram Bheem District Revenue divisions.|alt=]]


అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవిన్యూ డివిజన్లు (ఆసిఫాబాద్, కాగజ్‌నగర్),15 రెవెన్యూ మండలాలు,నిర్జన గ్రామాలు 17తో కలిపి 419 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాలోని 15 రెవిన్యూ మండలాలు మునుపటి అదిలాబాద్ జిల్లా నుండి విడగొట్టబడ్డాయి.
2016 అక్టోబరు 11న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవిన్యూ డివిజన్లు ([[ఆసిఫాబాద్ (సిటీ)|ఆసిఫాబాద్,]] [[కాగజ్‌నగర్‌|కాగజ్‌నగర్]]), 15 రెవెన్యూ మండలాలు,నిర్జన గ్రామాలు 17తో కలిపి 419 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాలోని 15 రెవిన్యూ మండలాలు మునుపటి అదిలాబాద్ జిల్లాకు చెందినవే. పునర్య్వస్థీకరణలో మూడు కొత్త మండలాలు ఏర్పడ్డాయి.


=== స్థానిక స్వపరిపాలన ===
జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలతో కలుపుకొని 334 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.<ref>{{Cite web|url=http://telugu.v6news.tv/లిస్టు-విడుదల-తెలంగాణలో|title=తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే}}</ref>
జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలతో కలుపుకొని 334 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.<ref>{{Cite web|url=http://telugu.v6news.tv/లిస్టు-విడుదల-తెలంగాణలో|title=తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే}}</ref>



15:19, 3 డిసెంబరు 2018 నాటి కూర్పు

కొమరంభీం జిల్లా, తెలంగాణలోని 31 జిల్లాలలో ఒకటి.[1]

అసిఫాబాద్ రైల్వే స్టేషన్

జిల్లా పరిపాలనా కేంద్రం అసిఫాబాద్

పరిపాలనా విభాగాలు, నియోజక వర్గాలు

Komaram Bheem District Revenue divisions.

2016 అక్టోబరు 11న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవిన్యూ డివిజన్లు (ఆసిఫాబాద్, కాగజ్‌నగర్), 15 రెవెన్యూ మండలాలు,నిర్జన గ్రామాలు 17తో కలిపి 419 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2]కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాలోని 15 రెవిన్యూ మండలాలు మునుపటి అదిలాబాద్ జిల్లాకు చెందినవే. పునర్య్వస్థీకరణలో మూడు కొత్త మండలాలు ఏర్పడ్డాయి.

స్థానిక స్వపరిపాలన

జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలతో కలుపుకొని 334 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.[3]

జిల్లా పేరు వెనుక చరిత్ర

గిరిజనౌద్యమకారుడు కొమురం భీమ్ చిత్రం

నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు కొమురం భీమ్ పేరు ఈ జిల్లాకు పెట్టబడింది. ఈ జిల్లా పరిపాలన కేంద్రం ఆసిఫాబాద్. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు ఆదిలాబాదు జిల్లాకు చెందినవి.

గణాంక వివరాలు

కొమరంభీం జిల్లా విస్తీర్ణం: 4,878 చ.కి.మీ. కాగా, జనాభా: 5,92,831, అక్షరాస్యత: 52.62 శాతంగా ఉన్నాయి.

జిల్లాలోని రెవిన్యూ మండలాలు

  1. సిర్పూర్ (యు)
  2. లింగాపూర్ *
  3. జైనూర్
  4. తిర్యాని
  5. ఆసిఫాబాద్
  6. కెరమెరి
  7. వాంకిడి
  8. రెబ్బెన
  9. బెజ్జూర్
  10. పెంచికలపేట్ *
  11. కాగజ్‌నగర్
  12. కౌటాల
  13. చింతలమానేపల్లి *
  14. దహెగాన్
  15. సిర్పూర్ (టి)

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా ఏర్పడిన కొత్త మండలాలు.

మూలాలు

  1. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/224.Komarambheem.-Final.pdf
  2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  3. "తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే".

వెలుపలి లింకులు