"కల్వకుంట్ల చంద్రశేఖరరావు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
→‎తెలంగాణ ఉద్యమం: పైన రాస్తున్నాం
(→‎తెలంగాణ ఉద్యమం: పైన రాస్తున్నాం)
=== తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిత్వం (2014-2018) ===
ఆయన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా [[జూన్ 2]] మధ్యాహ్నం 12.57 కు ప్రమాణ స్వీకారం చేసారు. ఆయన జ్యోతిష శాస్త్రాన్ని, సంఖ్యాశాస్త్రాన్ని మరియు వాస్తును నమ్మే వ్యక్తిగా పండితులు చెప్పిన ప్రకారం లక్కీ నంబర్ "ఆరు" అయినందున ఈ సమయాన్ని ప్రమాణ స్వీకారానికి ఎంచుకున్నారు.<ref>{{cite web|title=KCR to Be Sworn in Telangana State's First CM on June 2|url=http://deccan-journal.com/content/kcr-be-sworn-telangana-states-first-cm-june-2|work=Deccan-Journal|accessdate=27 May 2014}}</ref><ref>{{cite web|title=KCR to Be Sworn in Telangana State's First CM on June 2|url=http://deccan-journal.com/content/kcr-sworn-first-chief-minister-telangana-indias-29th-state|work=Deccan-Journal|accessdate=2 June 2014}}</ref><ref>{{cite web|title=Politics of separation|url=http://www.thehindu.com/todays-paper/tp-national/jeevan-reddy-announced-as-trs-candidate-from-armoor/article4713119.ece|work=Frontline|accessdate=16 April 2014}}</ref>
 
== తెలంగాణ ఉద్యమం ==
2001 ఏప్రిల్ 27న నూతనంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీని ఏర్పాటుచేశాడు.<ref name="hindu.com"/><ref>{{cite web|url=http://www.hinduonnet.com/2001/05/19/stories/0419201x.htm|title=Telangana finds a new man and moment|work=Hinduonnet.com|date=19 May 2001|accessdate= 29 November 2017}}</ref> 2009, నవంబర్ 29న నిరవధిక నిరాహార దీక్ష మొదలు పెట్టాడు. దీనిని [[దీక్షా దివస్ (తెలంగాణ ఉద్యమం)|దీక్షా దివస్]] గా పేర్కొన్నారు....
 
== పథకాలు - ఆవిష్కరణలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2506966" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ