"సానియా మీర్జా" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
సవరణ సారాంశం లేదు
చి (→‎ఇతర లింకులు: +{{Authority control}})
చి
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
| highestdoublesranking = No. '''1''' (13 April 2015)
| currentdoublesranking = No. 7 (20 March 2017)
| AustralianOpenDoublesresult = '''Wగెలుపు''' ([[2016 Australian Open – Women's Doubles|2016]])
| FrenchOpenDoublesresult = F ([[2011 French Open – Women's Doubles|2011]])
| WimbledonDoublesresult = '''W''' ([[2015 Wimbledon Championships – Women's Doubles|2015]])
2011 ముటుయా మాడ్రిడ్ ఓపెన్ లో డబుల్స్ పార్టనర్ ఎలెనా వెస్నెనా చేతిలో మొదటి రౌండు ఓడిపోయారు సానియా. కానీ డబుల్స్ లో అమె తోనే కలసి మూడవ రౌండు వరకు చేరుకున్నారు. వెన్నునొప్పి కారణంగా 2011 స్పార్టా ప్రాగ్ ఓపెన్ లో అలెక్సాండ్రా క్రునిక్ చేతిలో  మొదటి రౌండులోనే వెనుదిరిగారు. తరువాత 2011 ఇంటర్నేషనక్స్ డీ స్ట్రాస్ బోర్గ్ పోటీల్లో కూడా ఎలిజ్ కార్నెట్ చేతిలో మొదటి రౌండులోనే ఓడిపోయారు.
 
ఫ్రెంచ్ ఓపెన్ లో క్రిస్టినా బరోయిస్ ను మొదటి రౌండులో ఓడించారు సానియా. రెండో రౌండు డబుల్స్ లో అగ్నిస్జెకా రడ్వంస్కా చేతిలో ఓటమి చవి చూశారు. గ్రాండ్ స్లమ్ లో ఫైనల్స్ లో వెస్నినాతో కలసి రన్నరప్ గా నిలిచారు. ఈ విజయం ఆమె కెరీర్ లో మైలు రాయిగా నిలిచింది.<ref>{{Cite web|url=http://timesofindia.indiatimes.com/sports/tournaments/indian-challenge/Sania-Vesnina-lose-French-Open-doubles-final/articleshow/8715174.cms|title=Sania-Vesnina lose French Open doubles final|date=3 June 2011}}</ref> 
 
 
 
గడ్డిపరచిన టెన్నిస్ కోర్టు సీజన్ లో 2011 ఏగోన్ ఇంటర్నేషనల్ పోటీల్లో సానియా సింగిల్స్, డబుల్స్ లో మొదటి రౌండులోనే వెనుదిరిగారు. ఆల్ [[ఇంగ్లాండ్]] లాన్ టెన్నిస్ క్లబ్ ది ఛాంపియన్ షిప్స్ లో ఆమె మొదటిసారి సెమీఫైనల్స్ కు చేరుకున్నారు. సానియాతో కలసి డబుల్స్ ఆడే ఆమె పార్టనర్ వెస్నినా సింగిల్స్ లో ఓడిపోయినా డబుల్స్ వారిద్దరూ కలసి 13 వ సీడ్ లో కొనసాగుతున్న డెనియెలా హంటుచోవాలను ఓడించారు. క్వార్టర్ ఫైనల్స్ లో [[స్పెయిన్]] కు చెందిన క్రీడాకారిణులు న్యురియా లగొస్ట్రా వివెస్, అరంటెక్సాపారా సంటోంజాలపై ఆధిక్యం సాధించారు. సింగిల్స్ లో  విర్జినె రజానో చేతిలో అతి తక్కువ స్కోరు తేడాతో ఓడిపోయారు  సానియా.
10,679

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2516136" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ