శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14: పంక్తి 14:
| style="text-align: left;" |
| style="text-align: left;" |
|}
|}
==శాఖలు==
===తెలుగు శాఖ==
తెలుగు శాఖ విద్యార్ధుల సిద్ధాంతగ్రంథాలు శోధగంగలో అందుబాటులో వున్నాయి. <ref>{{Cite web| title=శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తెలుగు అధ్యయన శాఖ సిద్ధాంత గ్రంథాలు |url=http://shodhganga.inflibnet.ac.in:8080/jspui/handle/10603/37901|access-date=2018-12-18}}</ref>

==ఇక్కడ విద్యనభ్యసించిన ప్రముఖులు==
==ఇక్కడ విద్యనభ్యసించిన ప్రముఖులు==
*[[కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె]] - ప్రముఖ పండితుడు మరియు సంస్కృతాంధ్ర కవి
*[[కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె]] - ప్రముఖ పండితుడు మరియు సంస్కృతాంధ్ర కవి

05:47, 18 డిసెంబరు 2018 నాటి కూర్పు

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (Sri Venkateswara University) చిత్తూరు జిల్లా తిరుపతి లోగల విశ్వవిద్యాలయం.


విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవాల సందర్భముగా ఏర్పాటు చేసిన ప్రధాన ద్వారము
విశ్వవిద్యాలయ పరిపాలనా భవనము నీలం సంజీవరెడ్డి భవన్

దీనిని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహాయంతో 1954 లో ప్రారంభించారు. మొదటగా రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం, జీవ శాస్త్రం, వృక్ష శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, తత్వ శాస్త్రం మొదలైన ఆరు విభాగాలతో ప్రారంభమై ఇప్పుడు దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా వెలుగొందుతోంది.

1,000 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో తిరుమల వెంకటేశ్వరుని పాదాలచెంత అందమైన భవనాలతో రమణీయంగా ఉంటుంది. మొదట్లో ఇక్కడి భవనాలను ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య రూపొందించడం విశేషం.

ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితా

ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతులు

శాఖలు

=తెలుగు శాఖ

తెలుగు శాఖ విద్యార్ధుల సిద్ధాంతగ్రంథాలు శోధగంగలో అందుబాటులో వున్నాయి. [1]

ఇక్కడ విద్యనభ్యసించిన ప్రముఖులు

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  1. "శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తెలుగు అధ్యయన శాఖ సిద్ధాంత గ్రంథాలు". Retrieved 2018-12-18.