మధిర శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 219: పంక్తి 219:


==ఇవి కూడా చూడండి==
==ఇవి కూడా చూడండి==
*[[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)]]
*[[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)]]
*[[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా]]
*[[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా]]



08:37, 24 డిసెంబరు 2018 నాటి కూర్పు

ఖమ్మం జిల్లాలో గల 5 శాసనసభా నియోజకవర్గాలలో మధిర శాసనసభ నియోజకవర్గం ఒకటి.

జిల్లా వరుస సంఖ్య : 10,శాసనసభ వరుస సంఖ్య : 114

నియోజకవర్గంలోని మండలాలు

ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు

2004 ఎన్నికలు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సి.పి.ఎం పార్టీ అభ్యర్థి కట్టా వెంకట నరసయ్య తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండబాల కోటేశ్వరరావుపై 21433 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. వెంకట నరసయ్యకు 71405 ఓట్లు రాగా, కోటేశ్వరరావుకు 49972 ఓట్లు లభించాయి.

1999 ఎన్నికలు

1999 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన కోటేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి సి.పి.ఐ. అభ్యర్థిపై 5000కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 114 మధిర (ఎస్.సి) N.A N.A N.A N.A N.A N.A N.A N.A
2009 114 Madhira (SC) మల్లు భట్టివిక్రమార్క M INC 59192 లింగాల కమల రాజు M CPM 57786
2004 278 Madhira GEN కట్టా వెంకటనర్సయ్య M CPM 71405 కొండబాల కోటేశ్వరరావు M తె.దే.పా 49972
1999 278 Madhira GEN కొండబాల కోటేశ్వరరావు M తె.దే.పా 48226 కట్టా వెంకటనర్సయ్య M CPM 43225
1998 By Polls Madhira GEN కట్టా వెంకటనర్సయ్య M CPM 48914 శీలం సిద్ధారెడ్డి M INC 44894
1994 278 Madhira GEN బోడేపూడి వెంకటేశ్వరరావు M CPM 68578 శీలం సిద్ధారెడ్డి M INC 59417
1989 278 Madhira GEN బోడేపూడి వెంకటేశ్వరరావు M CPM 62853 శీలం సిద్ధారెడ్డి M INC 55831
1985 278 Madhira GEN బోడేపూడి వెంకటేశ్వరరావు M CPM 51104 శీలం సిద్ధారెడ్డి M INC 42036
1983 278 Madhira GEN శీలం సిద్ధారెడ్డి M INC 38338 బోడేపూడి వెంకటేశ్వరరావు M CPM 27151
1978 278 Madhira GEN బండారు ప్రసాదరావు M INC(I) 31115 మద్దినేని నరసింహారావు M JNP 24863
1972 272 Madhira GEN దిగ్గినేరి వెంకట్రావమ్మ M INC 40799 బడే వుడి వెంకటేశ్వర రావు M CPM 23457
1967 272 Madhira GEN డి.వెంకయ్య M INC 26076 బి.వి.రావు M CPM 15672
1962 286 Madhira GEN డి.వెంకయ్య M INC 26821 రావిళ్ల శంకరయ్య M IND 21365
1957 74 Madhira GEN బి.సత్యనారాయణరావు M INC 21149 ఎన్.ప్రసాదరావు M PDF 18546

ఇవి కూడా చూడండి