Coordinates: 16°42′36″N 82°02′38″E / 16.71001°N 82.04382°E / 16.71001; 82.04382

కోటిపల్లి రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 44: పంక్తి 44:
==చరిత్ర==
==చరిత్ర==
కాకినాడ-కోటిపల్లి బ్రాంచ్ లైనును 1928 లో మొదట నిర్మించారు, కాని 1940 లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభంతో తొలగించారు. భారతదేశంలో పాలించిన బ్రిటీష్ పాలకులు ఉక్కు కొరత ఎదుర్కొంటున్న సమయంలో, వారు ఎక్కడైనా వీటిని ఉపయోగించేందుకు ట్రాకులను తొలగించారు. <ref name=kotipalli1>{{cite web| url = http://www.thehindubusinessline.in/2004/07/26/stories/2004072601441300.htm |title = Kakinada-Kotipalli rail line evokes memories| last=Kamath|first= K.V.|publisher= The Hindu Business Line, 26 July 2004| accessdate = 25 January 2013}}</ref> తదుపరి 45 కిలోమీటర్ల పొడవు (28 మైళ్ళ) రైలు మార్గము రూ. 67 కోట్లు (670 మిలియన్లు) ఖర్చుతో నిర్మించారు. ఇది నవంబర్ 2004 లో అధికారికంగా ప్రారంభించబడింది. అయితే, ఇది పాక్షికంగా పూర్తయిన ప్రాజెక్ట్ మాత్రమే. <ref name=kotipally2>{{cite web| url = http://www.hindu.com/2004/11/14/stories/2004111403240500.htm |title = Minister inaugurates Kakinada-Kotipalli rail line| publisher= The Hindu, 14 November 2004| accessdate = 25 January 2013}}</ref>

== ఇవి కూడా చూడండి==

* [[భారతీయ రైల్వే స్టేషన్ల జాబితా]]

==మూలాలు==
==మూలాలు==

08:27, 26 డిసెంబరు 2018 నాటి కూర్పు

Kotipalli
Indian Railway Station
సాధారణ సమాచారం
LocationKotipalli, East Godavari distt., Andhra Pradesh
India
Coordinates16°42′36″N 82°02′38″E / 16.71001°N 82.04382°E / 16.71001; 82.04382
Elevation14 m (46 ft)
లైన్లుKakinada-Kotipally branch line
ఫ్లాట్ ఫారాలు1 (at ground level)
పట్టాలుBroad gauge 1,676 mm (5 ft 6 in)
నిర్మాణం
నిర్మాణ రకంStandard (on ground station)
పార్కింగ్Not required
ఇతర సమాచారం
StatusFunctioning
స్టేషను కోడుKPLH
జోన్లు South Central Railway
డివిజన్లు Vijayawada
History
Opened1928
Closed1940
Rebuilt2004
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

కోటిపల్లి రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: KPLH), భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది, తూర్పు గోదావరి జిల్లా లో కోటిపల్లికి సేవలు అందిస్తుంది.

భౌగోళికం

కోటిపల్లి రైల్వే స్టేషను గోదావరి డెల్టా మీద కొనసీమ ప్రాంతంలోని అంచులలో ఉంది. [1]

చరిత్ర

కాకినాడ-కోటిపల్లి బ్రాంచ్ లైనును 1928 లో మొదట నిర్మించారు, కాని 1940 లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభంతో తొలగించారు. భారతదేశంలో పాలించిన బ్రిటీష్ పాలకులు ఉక్కు కొరత ఎదుర్కొంటున్న సమయంలో, వారు ఎక్కడైనా వీటిని ఉపయోగించేందుకు ట్రాకులను తొలగించారు. [2] తదుపరి 45 కిలోమీటర్ల పొడవు (28 మైళ్ళ) రైలు మార్గము రూ. 67 కోట్లు (670 మిలియన్లు) ఖర్చుతో నిర్మించారు. ఇది నవంబర్ 2004 లో అధికారికంగా ప్రారంభించబడింది. అయితే, ఇది పాక్షికంగా పూర్తయిన ప్రాజెక్ట్ మాత్రమే. [3]

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. "Konaseema". Andhra Pradesh Tourism. Retrieved 25 January 2013.
  2. Kamath, K.V. "Kakinada-Kotipalli rail line evokes memories". The Hindu Business Line, 26 July 2004. Retrieved 25 January 2013.
  3. "Minister inaugurates Kakinada-Kotipalli rail line". The Hindu, 14 November 2004. Retrieved 25 January 2013.