Coordinates: 16°59′N 81°47′E / 16.98°N 81.78°E / 16.98; 81.78

రాజమండ్రి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 40: పంక్తి 40:
1
1


1
== రవాణా సౌకర్యాలు ==
=== రోడ్డు రవాణా సౌకర్యాలు ===
రాజమండ్రి [[చెన్నై]]-[[కోల్కతా|కలకత్తా]]ని కలిపే జాతీయా రహదారి - 5 మీద ఉంది. రాజమండ్రి నగరంలో రోడ్డు రవాణా ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల ద్వారా నిర్వహించబడుతోంది. అంతే కాకుండా సర్వీసు ఆటోల సదుపాయం కూడా ఉంది. నగరంలో రవాణాకు ముఖ్యంగా ప్రైవేటు సంస్థలు బస్సులు నడుపుతున్నాయి. నగరంలో ముఖ్యంగా ఆర్.టి.సి. బస్సు నిలయంతో కలిపి, గోకవరం, కోటిపల్లి హైటెక్ బస్సుస్టాండ్,అనే మెత్తం నాలుగు బస్టాండ్లు ఉన్నాయి.

==== ఆర్.టి.సి. రవాణా ====
[[ఫైలు:Rajahmundry bus complex.JPG|thumb|right|రాజమండ్రి బస్సు ప్రధాన నిలయం]]
[[ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ|ఆర్.టి.సి.]] బస్టాండు రాజమండ్రి నుండి రాష్ట్రం నలుమూలకు నడిపే బస్సుల తోటి, ప్రైవేటు బస్సుల తోటి కలుపబడుతోంది. రాజమండ్రి బస్సు కాంప్లెక్స్ (బొమ్మ ప్రక్కన ఉన్నది) నుండి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామాలకు, పట్టణాలకు తరచు బస్సులు నడుస్తుంటాయి. ఉత్తర కోస్తా పట్టణాలైన [[కాకినాడ]], [[తుని]], [[అన్నవరం]], [[విశాఖపట్నం]], [[విజయనగరం]], [[శ్రీకాకుళం]], [[విజయవాడ]], [[తాడేపల్లిగూడెం]], [[ఏలూరు]], [[నిడదవోలు]],[[గుంటూరు]]కి బస్సులు సర్వీసులు ఉన్నాయి.

==== కోటిపల్లి బస్టాండు ====
కోటిపల్లి బస్టాండు పాల్ చౌక్ వద్ద ఉంది. గోదావరి రైలు రోడ్డు వంతెన దిగి రాజమండ్రిలో ప్రవేశించిన వేంటనే ఈ బస్టాండు వస్తుంది. ఈ బస్టాండులో రాజమండ్రి రైలు స్టేషను మీదుగా [[ధవళేశ్వరం]] వైపుగా [[రావులపాలెం]], [[అమలాపురం]] [[మండపేట]], [[రామచంద్రపురం]], [[ద్రాక్షారామం]], [[కొటిపల్లి]] వెళ్ళే ఆర్.టి.సి.బస్సులు, రైలు రోడ్డు వంతెన మీదుగా [[కొవ్వూరు]], [[నిడదవోలు]], [[పోలవరం]], [[తాడేపల్లిగూడెం]], [[తణుకు]], [[భీమవరం]], [[పాలకొల్లు]] వెళ్ళే ఆర్.టి.సి. బస్సులు ఆగుతాయి. ముఖ్యంగా ఆగేవి ఆర్.టి.సి. బస్సులు, కాని నగరంలో తిరిగే కొన్ని ప్రైవేటు బస్సులు కూడా ఆగుతాయి. ఈ బస్సునిలయాన్ని ఈ మధ్యకాలంలో [[ఐ.టి.సి]] వారి సహాయంతో ఆధునీకరించారు.

==== గోకవరం బస్టాండు ====
గోకవరం బస్టండులో ప్రస్తుతం రాజమండ్రిలో విలీనం చేస్తున్న పరిసర గ్రామాలూ ఐన కోరుకొండ గాడాలా,కొంతమురు, గోకవరం ఇతర ప్రాంతాలకు ఆర్.టి.సి బస్సులు మరియు ప్రైవేటు బస్సు నిలుస్తాయి. ఈ బస్సు నిలయం గోదావరి రైలు స్టేషనుకి ఆవతల, రాజమండ్రి నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ఉంది. ఈ బస్సు స్టేషను నుండి తిన్నగా వెళ్ళితే దేవి చౌక్, కంభాల చెఱువు వస్తుంది.

=== రైలు సౌకర్యం ===
{{Further|గోదావరి రైల్వే స్టేషను}}
[[ఫైలు:New godavari stn.JPG|thumb|right|క్రొత్త గోదావరి రైలు స్టేషను]]
రాజమండ్రి [[చెన్నై]]-[[కోల్కతా|కలకత్తా]] ప్రధాన రైలు మార్గములో వచ్చే ప్రధాన రైలుస్టేషను. గోదావరి మీద ఉన్న రైలు వంతెన వల్ల రాజమండ్రి భారతదేశం నలుమూలలకు కలుపబడుతోంది. రాజమండ్రికి రెండు రైలు స్టేషన్లు ఉన్నాయి. మెదటిది గోదావరి రైలు స్టేషను (ప్రక్కన బొమ్మ చూడండి), రెండవది రాజమండ్రి రైలు స్టేషను. గోదావరి నది మీద మెదటి రైలు వంతెన (హేవలాక్‌ వంతెన్) 1900 నిర్మించబడినప్పుడు గోదావరి రైలు స్టేషను నిర్మించారు. తరువాతి కాలంలో ట్రాఫిక్ ఎక్కువ అవ్వడం వల్ల రెండో రైల్వే లైను సౌలభ్యం కోసం రైలు రోడ్డు వంతెన నిర్మాణం జరిగింది. 19890-1995 సంవత్సరాల మధ్య మూడవ రైలు వంతెన నిర్మాణం జరిగింది.

==== గోదావరి రైల్వే స్టేషను ====
{{Further|కొవ్వూరు రైల్వే స్టేషను}}
గోదావరి రైలు స్టేషను రాజమండ్రికి మొట్టమెదటి రైల్వే స్టేషను. మెదటి రైలు వంతెన [[కొవ్వూరు రైల్వే స్టేషను|కొవ్వూరు]] నుండి బయలు చేరి గోదావరి స్టేషను వద్ద ముగుస్తుంది. ఈ రైలు వంతెన పై చివరి సారి 1996లో కోరమండలం ఎక్స్‌ప్రెస్ ని నడిపి ఈ రైలు వంతెనని మూసి వేసి రైల్వేశాఖ రాష్ట్రప్రభుత్వానికి ఇచ్చింది. మూడవ రైలు నిర్మాణం జరిగాక గోదావరి రైలుస్టేషను కొద్దిగా గోకవరం బస్టాండు వైపు ప్రక్కకు జరపబడింది. 2003 పుష్కరాల సమయంలో ఈ స్టేషను ఆధునీకరించబడింది. ఈ స్టేషను మీదుగా [[కొవ్వూరు]] నుండి ఉత్తరం వైపు రాజమండ్రి వచ్చే ఎక్స్‌ప్రెస్ మరియు ప్యాసింజర్ బండ్లు వెళ్తాయి కాని ప్యాసింజర్ బండ్లు మాత్రమే నిలుస్తాయి. రాజమండ్రి నుండి దక్షిణం వైపు కొవ్వూరు, విజయవాడ వెళ్ళే ప్యాసైంజర్ బండ్లు మాత్రమే వెళ్తాయి మరియు ఆగుతాయి. విజయవాడ వైపు వెళ్ళే ఎక్స్‌ప్రెస్ బండ్లు రెండవ రైలు వంతెన (రైలు రోడ్డు వంతెన) మీదుగా వెళ్తాయి.

==== రాజమండ్రి రైల్వే స్టేషను ====
{{Further|రాజమండ్రి రైల్వే స్టేషను}}
రెండవ రైల్వే లైను సౌకర్యార్థం రోడ్డు రైలు వంతెన నిర్మాణం జరిగాక రాజమండ్రి రైల్వేస్టేషను జరిగింది. కోస్తా జిల్లాలలో [[విజయవాడ]]-[[విశాఖపట్నం]] నగరాల మధ్యనున్న ముఖ్య రైలు స్టేషను. ఈ స్టేషనులో అన్ని రైలు బండ్లు ఆగుతాయి.

=== విమాన సౌకర్యం ===
{{Further|రాజమండ్రి విమానాశ్రయం}}
నగర శివార్లలో ఉన్న [[మధురపూడి]]లో బ్రిటీష్ వారు నిర్మించిన పాత రాజమండ్రి విమానాశ్రయము ఉంది. ఈ మధ్యనే భారత విమానయాన సంస్థ నూతన టెర్మినల్ మరియు బవనాలను నిర్మించి జాతీయ విమానశ్రయమునకు దీటుగా నిర్మించారు ఇక్కడ నుండి ప్రతీ రోజు పగటి పూట కింగ్ ఫిషర్, జెట్ ఎయర్ వెస్ మరియు స్పైస్ జెట్ వారు [[హైదరాబాదు]], [[చెన్నై]], [[బెంగళూరు]] నగరాలకు విమానాలను నడుపుతున్నారు.

=== జలరవాణా సౌకర్యాలు ===
రైలు వంతెన మరియు రోడ్డు వంతెన వచ్చాక జల రవాణా మీద ప్రజలు ఆధారపడడం లేదు. కాని జలరవాణా పర్యాటక రంగం ఊపందనుకోవడం వల్ల మళ్ళీ జీవము వస్తున్నది. ఇక్కడ నుండి పాపి కొండలకు, [[భద్రాచలం]] మరియు [[పట్టిసం|పట్టిసీమ]]కు లాంచీ సదుపాయం ఉంది. ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ వారు కూడా లాంచీలు నడుపుతున్నారు.


== పరిశ్రమలు ==
== పరిశ్రమలు ==

10:28, 27 డిసెంబరు 2018 నాటి కూర్పు

  ?రాజమహేంద్రవరం
ఆంధ్రప్రదేశ్ • భారతదేశం
మారుపేరు: ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక రాజధాని
Godavari old and new bridges
Godavari old and new bridges
Godavari old and new bridges
అక్షాంశరేఖాంశాలు: 16°59′N 81°47′E / 16.98°N 81.78°E / 16.98; 81.78
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 44.50 కి.మీ² (17 చ.మై)[1]
జిల్లా (లు) తూర్పు గోదావరి జిల్లా
జనాభా
జనసాంద్రత
3,41,831[1] (2011 నాటికి)
సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను./కి.మీ² (సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు/చ.మై)
అధికార భాష తెలుగు
పురపాలక సంఘం రాజమహేంద్రారవరము (రాజమండ్రి) నగర పాలక సంస్థ
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్

• 533 101
• ++91-883
వెబ్‌సైటు: www.rajahmundrycorporation.org


రాజమహేంద్రవరం (మార్పుకు మందు‌‌:రాజమండ్రి) తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక నగరం. రాజమహేంద్రవరానికి విశిష్ట ప్రాముఖ్యత ఉంది. రాజమహేంద్రవరం ఆర్థిక, సాంఘిక, చారిత్రక మరియు రాజకీయ ప్రాముఖ్యత కలిగిన నగరం. అందువలన ఈ నగరాన్ని ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక రాజధాని అని కూడా అంటారు.[2] రాజమహేంద్రవరం గతంలో రాజమండ్రి, రాజమహేంద్రి అని కూడా పిలువబడేది. గోదావరి నది పాపి కొండలు దాటిన తరువాత పోలవరం వద్ద మైదాన ప్రాంతంలో ప్రవేశించి, విస్తరించి, ఇక్కడికి కొద్ది మైళ్ళ దిగువన ఉన్న ధవళేశ్వరం దగ్గర రెండు ప్రధాన పాయలుగా చీలి డెల్టాను ఏర్పరుస్తుంది. ఈ పుణ్యస్థలిలో పన్నెండేళ్ళకొకసారి పవిత్ర గోదావరి నది పుష్కరాలు ఘనంగా జరుగుతాయి. ఈ నగరం తూర్పుచాళుక్య రాజైన రాజరాజనరేంద్రుడు పరిపాలించిన చారిత్రక స్థలం మరియు ఆ రాజ్యపు రాజధాని. పూర్వం రాజమహేంద్రవరం, రాజమహేంద్రిగా ఉన్న ఈ నగరి పేరు బ్రిటిష్ వారి హయాంలో రాజమండ్రిగా రూపాంతరం చెందింది. 10.10.2015 నాడు జరిగిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మంత్రి మండలి సమావేశంలో రాజమండ్రి పేరును రాజమహేంద్రవరముగా మార్చడమైనది.

1

1

1

1

1

1

1

1

1

పరిశ్రమలు

  • భారతదేశము మొత్తానికి కాగితము సరఫరా చేస్తున్న పరిశ్రమలలో అగ్రగామిగా నిలుస్తున్న సంస్థ- ఏ.పి.పేపర్ మిల్స్.ఇప్పుడు అంతర్జాతీయ పేపర్ సంస్థ (International Paper )ఆధ్వర్యంలో నడపబడుచు అంతర్జాతీయంగా పేరు గాంచినది ఈ పరిశ్రమ రాజమండ్రి చుట్టు ప్రక్కల ఊరి వారికి జీవనాధారముగా కూడా ఉంది.
  • సెంట్రల్ టొబాకో రిసెర్చ్ ఇనిస్టిస్టుట్ (CTRI) ఇండియన్ లీఫ్ టొబాకో డివిజన్ వారి సమన్వయంతో రాజమండ్రిలో పనిచేస్తున్నాయి.
  • విజ్జేశ్వరం సహజవాయువుతో విద్యుత్తు తయారు చేసే కేంద్రము.
  • ఓ.ఎన్.జి.సి (చమురు మరియు సహజ వాయివు సంస్థ) (ONGC) (Navaratna) వారి కృష్ణ-గోదావరి బేసిన్ ప్రాజెక్టు కార్యాలయాలు రాజమండ్రిలో ఉన్నాయి.
  • కోస్టల్ పేపర్ మిల్స్
  • సథరన్ డ్రగ్స్ అండ్ ఫార్మసూటికల్స్ లిమిటెడ్ అనే మందుల కంపెనీ
  • హారిక్ల్స్ ఫ్యాక్టరీ స్మిత్ క్లైన్ బీచ్‌హమ్‌ కన్సుమర్ హెల్త్ కేర్ లిమిటెడ్ వారి హారిక్స్ల్ ఫ్యాకటరీ ధవళేశ్వరం వెళ్ళే మార్గములో ఉంది.
  • కడియం పేపరు మిల్లు - కడియం
  • పులమర్కేట్ మరియు మొక్కల నర్సరీలు - కడియపులంక
  • జి.వి.కే. ఇండట్రీస్‌ మరియు జేగురుపాడు విద్యుత్తు కేంద్రము - జేగురుపాడు
  • రాజమండ్రి కో.ఆఫ్‌. స్పిన్నింగ్‌ మిల్స్ లిమిటెడ్- లాలాచెరువు
  • సర్వరాయ సుగర్స్‌ ప్రైవేటు లిమిటెడ్ (కోకొ కోలా బాట్లింగ్‌ లిమిటెడ్)-వేమగిరి
  • నైలోఫిల్స్‌ ఇండియా లిమిటెడ్‌ - గుండువారి వీధిలో ఆఫీసు. కర్మాగారము - ధవళేశ్వరం
  • గోదావరి సిరమిక్స్ - పిడింగొయ్యి
  • రత్నం బాల్ పెన్ వర్క్స్

గోదావరి పుష్కరాలు

పుష్కరము అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానము. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి. పుష్కర సమయములో ఆయానదులలో స్నానము చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు. బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుస్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణంగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఈ మొదటి మరియు చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.

దృశ్యమాలిక

రేడియో

93.5 MHz (రెడ్.ఎఫ్.ఎమ్) రాజమండ్రి నెం1 ఎఫ్.ఎమ్.స్టేషను. ఇక్కడ నుండి ప్రసారమయ్యే అన్ని కార్యక్రమాలు శ్రోతలను అలరిస్తుంటాయి. వినోదమే కాకుండా విజ్ఞానాన్ని కూడా అందించే కార్యక్రమాలు ఇక్కడ ప్రసారమవుతుంటాయి. దీని ఉపశీర్షిక "వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా 93.5 రెడ్.ఎఫ్.ఎమ్"

మరింతగా చదవటానకి

Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:


మూసలు, వర్గాలు


ఆధారములు

1.http://www.eenadu.net/hyderabad-news-inner.aspx?item=break210

  1. 1.0 1.1 "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 10 June 2016. Retrieved 1 April 2016. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 7 జూన్ 2016 suggested (help)
  2. "Introductory". Rajahmundry Municipal Corporation. Retrieved 3 September 2014.