అల్లూరి సీతారామరాజు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 24: పంక్తి 24:
1
1


1
==బయటి లింకులు==
{{commons category|Alluri Sita Rama Raju}}
* [http://wikimapia.org/331161/Cemetry-of-Alluri-Sita-Rama-Raju-and-Gantanna-Dora వికీమాపియాలో అల్లూరి సీతారామరాజు సమాధి స్థలం]
* [http://antharlochana.blogspot.in/2014/06/blog-post_6534.html అంతర్లోచన బ్లాగ్ లో అల్లూరి సీతారామరాజు గురించిన వ్యాసం]


==మూలాలు, వనరులు==
==మూలాలు, వనరులు==

10:32, 27 డిసెంబరు 2018 నాటి కూర్పు

అల్లూరి సీతారామ రాజు
అల్లూరి సీతారామ రాజు
అల్లూరి సీతారామ రాజు
అల్లూరి సీతారామ రాజు

భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (జూలై 4, 1897 - మే 7, 1924) (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు.

1

1

1

1

1

1

1

1

1

1

1

మూలాలు, వనరులు