చిత్రావతి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది., లో → లో using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
{{మొలక}}
[[దస్త్రం:Chitravati Balancing Reservoir at parnapalli on 15th January 2018.jpg|thumb|చిత్రావతి బాలన్సింగ్ రిజర్వాయర్]]
[[దస్త్రం:Chitravati Balancing Reservoir at parnapalli.jpg|thumb|చిత్రావతి బాలన్సింగ్ రిజర్వాయర్ వివరాలు]]
'''చిత్రావతి''' [[ఆంధ్ర ప్రదేశ్]], [[కర్ణాటక]] ల గుండా ప్రవహించే అంతర్రాష్ట్ర [[నది]]. [[ఆంధ్ర ప్రదేశ్]]లో ఈ నది [[అనంతపురం]] జిల్లా గుండా ప్రవహిస్తుంది. జిల్లాలోని [[తాడిమర్రి]] వద్ద ఒక బాలెన్సింగు జలాశయాన్ని నిర్మించారు. కర్ణాటక ప్రభుత్వం [[కోలారు]] జిల్లా బాగేపల్లి వద్ద నిర్మించిన ఆనకట్ట రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసింది.

02:05, 1 జనవరి 2019 నాటి కూర్పు

చిత్రావతి బాలన్సింగ్ రిజర్వాయర్
చిత్రావతి బాలన్సింగ్ రిజర్వాయర్ వివరాలు

చిత్రావతి ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక ల గుండా ప్రవహించే అంతర్రాష్ట్ర నది. ఆంధ్ర ప్రదేశ్లో ఈ నది అనంతపురం జిల్లా గుండా ప్రవహిస్తుంది. జిల్లాలోని తాడిమర్రి వద్ద ఒక బాలెన్సింగు జలాశయాన్ని నిర్మించారు. కర్ణాటక ప్రభుత్వం కోలారు జిల్లా బాగేపల్లి వద్ద నిర్మించిన ఆనకట్ట రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసింది.

సత్యసాయి బాబా గారి ప్రశాంతి నిలయం ఈ నది ఒడ్డున ఉంది. ప్రారంభ దశలో బాబా గారు ఈ నదీ తీరంలో ఉపన్యాసాలు భక్తులకు వినిపించేవారు మరియు భజన కార్యక్రమాలు నిర్వహించేవారు.