లక్సెట్టిపేట: కూర్పుల మధ్య తేడాలు
చి బాటు:మండల గ్రామాల మూస అతికించా |
లింకు సరిచేశాను |
||
పంక్తి 28: | పంక్తి 28: | ||
* [[మోదెల]] |
* [[మోదెల]] |
||
* [[లక్సెట్టిపేట]] |
* [[లక్సెట్టిపేట]] |
||
* [[ |
* [[ఇటిక్యాల్ (లక్సెట్టిపేట)|ఇటిక్యాల్]] |
||
* [[లింగాపూర్ (లక్సెట్టిపేట)|లింగాపూర్]] |
* [[లింగాపూర్ (లక్సెట్టిపేట)|లింగాపూర్]] |
||
* [[తిమ్మాపూర్ (లక్సెట్టిపేట మండలం)|తిమ్మాపూర్]] |
* [[తిమ్మాపూర్ (లక్సెట్టిపేట మండలం)|తిమ్మాపూర్]] |
17:36, 29 జనవరి 2008 నాటి కూర్పు
?లక్సెట్టిపేట మండలం అదిలాబాదు • ఆంధ్ర ప్రదేశ్ | |
అక్షాంశరేఖాంశాలు: 18°53′27″N 79°12′28″E / 18.890961°N 79.207714°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణం | లక్సెట్టిపేట |
జిల్లా (లు) | అదిలాబాదు జిల్లా |
గ్రామాలు | 20 |
జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
46,755 (2001 నాటికి) • 23238 • 23517 • 56.67 • 67.73 • 45.82 |
లక్సెట్టిపేట (Laksettipeta), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అదిలాబాదు జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. ఆదిలాబాద్ జిల్లాలోని ముఖ్య పట్టణాలలో లక్షెట్టిపేట ఒకటి.
- లక్షెట్టిపేట యొక్క ముఖ్యమైన సంఘటనలు
లక్షెట్టిపేట మండలము ఆదిలాబాద్ జిల్లాలోనే పేరెన్నికగన్న మండలము, గత ఫిబ్రవరి వరకు ఇది నియోజక వర్గముగా ఉంది. లక్షెట్ట్టిపేట అధికారుల పనితీరు, నిబద్దత ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దినాయి . లక్షెట్టిపేట లో చూడదగ్గ ప్రదేశము సి.ఎస్.ఐ గార్దెన్ చర్చ్, ఇది రెవ. హార్లీ అనే పాస్టరు గారి ఆద్వర్యంలో , ఈ యొక్క క్రైస్తవ దేవాలయము 1930 లో ఇంగ్లాండ్ వారిచే నిర్మితమైనది. ఈ సి.ఎస్.ఐ సంఘం ఆధ్వర్యంలో వైద్యసేవలు, హాస్టల్ వసతి, పాఠశాల, ఆశిర్వాద కేంద్రము ద్వార పేద మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ, టైప్ రైటింగ్ వంటి శిక్షణను అందించుచు పలు సేవా కార్యక్రమాలను విజయవంతముగా నడిపించుచున్నది. ఈ నగరము పవిత్ర గోదావరి నదికి ఆనుకొని యున్నది కనుక, ఎక్కువమంది భక్తులు వారి యొక్క పుణ్య స్నానాల కొరకు ఈ పట్టనముకు విఛ్చేస్తూ ఉంటారు. మరియు ఈ పట్టణము మంచిర్యాల కు అతి సమీపంలో ఉన్నందున వర్తక వాణిజ్యలు బహు జోరుగా కొనసాగతాయి. ఈ పట్టణము నేషనల్ హైవే ను ఆనుకొని యున్నది.
- ఈ పట్టణమునకు సంబంధించిన మరికొన్ని వివరాలు
ఇక్కడి ప్రభుత్వ మరియు జిల్లా పరిషత్ పాఠశాలలు మంచి ఫలితాలతో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా నిలుస్తున్నాయి. 1. ప్రభుత్వ పాఠశాలలు: జిల్లా పరిషత్ సెకండరి బాలికల పాఠశాల, జిల్లా పరిషత్ సెకండరి బాలుర పాఠశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, సాంఘీక సంక్షేమ బాలికల పాఠశాల మరియు కళాశాల 2. ప్రైవేటు పాఠశాలలు : 4 3. ప్రైవేటు కాలేజీలు : 2
మండలంలోని గ్రామాలు
- దౌడేపల్లి
- తాలమళ్ళ
- చల్లంపేట్
- బాల్రావుపేట్
- జెండావెంకటాపూర్
- రంగపేట్
- చందారము
- వెంకటరావుపేట్
- ఎల్లారం
- కొత్తూర్
- ఊటుకూర్
- మోదెల
- లక్సెట్టిపేట
- ఇటిక్యాల్
- లింగాపూర్
- తిమ్మాపూర్
- లక్ష్మీపూర్
- పోతేపల్లి
- గుల్లకోట
- మిట్టపల్లి