నందవరం (నందవరం మండలం): కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,830 బైట్లను తీసేసారు ,  3 సంవత్సరాల క్రితం
మండల సమాచారం తరలింపు.
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
(మండల సమాచారం తరలింపు.)
{{అయోమయం}}
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=నందవరము||district=కర్నూలు
| latd = 16.016666666667
| latm =
| lats =
| latNS = N
| longd = 77.530555555556
| longm =
| longs =
| longEW = E
|mandal_map=Kurnool mandals outline4.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=నందవరము|villages=19|area_total=|population_total=61215|population_male=30940|population_female=30275|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=36.48|literacy_male=51.02|literacy_female=21.79}}
{{Infobox Settlement/sandbox|
‎|name = నందవరము
}}
 
'''నందవరము''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[కర్నూలు జిల్లా]]కు, చెందిననండవరం ఒకమండలం మండలము,లోని [[గ్రామముగ్రామం.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> '''నందవరము''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రం, [[కర్నూలు జిల్లా]]లో ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన [[యెమ్మిగనూరు]] నుండి 9 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2196 ఇళ్లతో, 11651 జనాభాతో 5590 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5916, ఆడవారి సంఖ్య 5735. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2828 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 55. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 593849<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 518343.
 
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9.944.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21</ref> ఇందులో పురుషుల సంఖ్య 5,071, మహిళల సంఖ్య 4,873, గ్రామంలో నివాస గృహాలు 1,758 ఉన్నాయి.
 
== గ్రామ చరిత్ర ==
ఈ గ్రామం పేరు మీదుగానే [[నందవారికులు]] అనే శాఖ పేరు వచ్చింది. నందనవారికులు లేదా నందవారికులు నియోగ బ్రాహ్మణుల యొక్క ఎనిమిది శాఖలలో ఒక శాఖ.బనగానపల్లె - నంద్యాల మార్గంలో బనగానపల్లెకు 8 కి.మీ. దూరంలో, నందవరంలో చౌడేశ్వరీమాత ఆలయం ప్రసిద్ధమైంది. చుట్టుప్రక్కల గ్రామాలనుండి మాత్రమే కాక మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలనుండి కూడా భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొంటుంటారు. ఈ దేవాలయంలో అమ్మవారి గురించి స్థలపురాణ గాథ ఇలా ఉంది -
పూర్వం నందవరాన్ని పాలించేరాజు ఒకమారు కాశీలో పండితులకు తానిచ్చిన మాట మరచిపోయి, తన వాగ్దానాన్ని తప్పాడు. విప్రుల ప్రార్థన మేరకు వారికి సాక్ష్యం చెప్పడానికి సాక్షాత్తు కాశీ విశాలాక్షి విప్రుల వెనుక బయలుదేరింది కాని ఎవరూ వెనుకకు తిరిగి చూడరాదని షరతు పెట్టింది. అయితే నందవరం చేరేప్పటికి విప్రులు వెనుకకు తిరిగి చూచారు. వెంటనే అమ్మవారు శిలారూపం దాల్చింది. విషయం తెలుసుకొన్న రాజు పరుగున వచ్చి అమ్మవారికి మ్రొక్కి విప్రులకు కానుకలిచ్చాడు. ఆ అమ్మవారే చౌడేశ్వరిగా పూజలందుకొంటున్నది.
చౌడేశ్వరి ఆలయం ప్రక్కనే కోదండరామస్వామి ఆలయం, అయ్యప్ప స్వామి ఆలయం ఉన్నాయి. సంతానం కోరేవారు ఈ ఆలయప్రాంగణంలో ఉన్న వృక్షానికి మ్రొక్కుతారు. ప్రతి సంవత్సరం ఉగాది మూడవ రోజు నుండి ఆరు రోజులపాటు అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
'''నందవరము''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రం, [[కర్నూలు జిల్లా]]లో ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన [[యెమ్మిగనూరు]] నుండి 9 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2196 ఇళ్లతో, 11651 జనాభాతో 5590 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5916, ఆడవారి సంఖ్య 5735. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2828 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 55. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 593849<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 518343.
 
== విద్యా సౌకర్యాలు ==
===ప్రధాన పంటలు===
[[వేరుశనగ]], [[వరి]], [[శనగలు]]
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 61,215 - పురుషులు 30,940 - స్త్రీలు 30,275
;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9.944.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21</ref> ఇందులో పురుషుల సంఖ్య 5,071, మహిళల సంఖ్య 4,873, గ్రామంలో నివాస గృహాలు 1,758 ఉన్నాయి.
==గ్రామాలు==
*[[చామలగూడూరు]]
*[[చిన్నకొత్తిలికి]]
*[[ధర్మాపురం (నందవరము)|ధర్మాపురం]]
*[[జీ.ముగుతి]]
*[[గంగవరం]]
*[[గురుజాల (నందవరము)|గురుజాల]]
*[[హాలహర్వి]]
*[[ఇబ్రహీంపురం]]
*[[జొహరాపురం (నందవరము)|జొహరాపురం]]
*[[కనకవీడు]]
*[[మాచపురం (నందవరము)|మాచపురం]]
*[[మిట్టసోమాపురం]]
*[[నడిఖైరవాడి]]
*[[నాగలదిన్నె]]
*నందవరము
*[[పానకాలదిన్నె]]
*[[పెద్దకొత్తిలికి]]
*[[పూలచింత]]
*[[రాయచోటి (నందవరము)|రాయచోటి]]
==మూలాలు==
;
;
<references/>
{{నందవరము మండలంలోని గ్రామాలు}}
{{కర్నూలు జిల్లా మండలాలు}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2535107" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ