వనపర్తి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగు: 2017 source edit
పంక్తి 7: పంక్తి 7:
# [[గోపాలపేట|గోపాల్‌పేట్ మండలం]]
# [[గోపాలపేట|గోపాల్‌పేట్ మండలం]]
# [[రేవళ్ళి (గోపాల్‌పేట మండలం)|రేవల్లి మండలం]]
# [[రేవళ్ళి (గోపాల్‌పేట మండలం)|రేవల్లి మండలం]]
# [[పెద్దమందడి మండలం]]
#[[పెద్దమందడి|పెద్దమందడి మండలం]]
# [[ఘన్‌పూర్ (మహబూబ్‌నగర్ జిల్లా మండలం)|ఘన్‌పూర్ మండలం]]
# [[ఘన్‌పూర్ (మహబూబ్‌నగర్ జిల్లా మండలం)|ఘన్‌పూర్ మండలం]]
# [[పానగల్|పాన్‌గల్ మండలం]]
# [[పానగల్|పాన్‌గల్ మండలం]]
# [[పెబ్బేరు మండలం]]
#[[పెబ్బేరు|పెబ్బేరు మండలం]]
# [[శ్రీరంగాపూర్ (పెబ్బేరు)|శ్రీరంగాపూర్ మండలం]]
# [[శ్రీరంగాపూర్ (పెబ్బేరు)|శ్రీరంగాపూర్ మండలం]]
# [[వీపనగండ్ల మండలం]]
#[[వీపనగండ్ల|వీపనగండ్ల మండలం]]
# [[చిన్నంబావి మండలం]]
#[[చిన్నంబావి|చిన్నంబావి మండలం]]
# [[కొత్తకోట మండలం]]
# [[కొత్తకోట మండలం]]
# [[మదనాపూర్ (కొత్తకోట)|మదనాపూర్ మండలం]]
# [[మదనాపూర్ (కొత్తకోట)|మదనాపూర్ మండలం]]
# [[ఆత్మకూరు (మహబూబ్ నగర్ జిల్లా)|ఆత్మకూర్ మండలం]]
# [[ఆత్మకూరు (మహబూబ్ నగర్ జిల్లా)|ఆత్మకూర్ మండలం]]
# [[అమరచింత మండలం]]
#[[అమరచింత|అమరచింత మండలం]]


==రవాణా సౌకర్యాలు==
==రవాణా సౌకర్యాలు==

02:03, 22 జనవరి 2019 నాటి కూర్పు

తెలంగాణలోని 31 జిల్లాలలో వనపర్తి జిల్లా ఒకటి. వనపర్తి జిల్లా అక్టోబరు 11, 2016న ఈ జిల్లా ప్రారంభించబడింది.[1]

వనపర్తి జిల్లా

కొత్తగా ఏర్పిడిన ఈ జిల్లాలో ఒక రెవెన్యూ డివిజన్, 14 మండలాలు ఉన్నాయి. 1948వరకు సంస్థాన కేంద్రంగా పనిచేసిన వనపర్తి పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోనివే.

జిల్లా లోని మండలాలు

  1. వనపర్తి మండలం
  2. గోపాల్‌పేట్ మండలం
  3. రేవల్లి మండలం
  4. పెద్దమందడి మండలం
  5. ఘన్‌పూర్ మండలం
  6. పాన్‌గల్ మండలం
  7. పెబ్బేరు మండలం
  8. శ్రీరంగాపూర్ మండలం
  9. వీపనగండ్ల మండలం
  10. చిన్నంబావి మండలం
  11. కొత్తకోట మండలం
  12. మదనాపూర్ మండలం
  13. ఆత్మకూర్ మండలం
  14. అమరచింత మండలం

రవాణా సౌకర్యాలు

దేశంలో అతిపొడవైన జాతీయ రహదారి ( NH No. 44) జిల్లా గుండా వెళ్తుంది. పెబ్బేరు, కొత్తకోట ఈ జాతీయ రహదారిపై ఉన్న ముఖ్య పట్టణాలు.

దర్శనీయ ప్రాంతాలు

శ్రీరంగాపూర్ రంగనాయకస్వామి ఆలయం, ఘన్‌పూర్ కోట, బుద్దారం గండి ఆంజనేయస్వామి, ఏదుల ఎర్రగట్టు ఆంజనేయస్వామి

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వపు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 242 Dt: 11-10-2016

వెలుపలి లింకులు