పెదపాలెం (పొన్నూరు మండలం): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎మూలాలు: AWB వాడి RETF మార్పులు చేసాను using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 6: పంక్తి 6:
<!-- images and maps ----------->
<!-- images and maps ----------->
|image_skyline =
|image_skyline =
|imagesize =
|image size =
|image_caption =
|image_caption =
|image_map =
|image_map =
|mapsize = 200px
|map size = 200px
|map_caption =
|map_caption =
|image_map1 =
|image_map1 =
పంక్తి 15: పంక్తి 15:
|map_caption1 =
|map_caption1 =
|image_dot_map =
|image_dot_map =
|dot_map size =
|dot_mapsize =
|dot_map_caption =
|dot_map_caption =
|dot_x = |dot_y =
|dot_x = |dot_y =
పంక్తి 21: పంక్తి 21:
|pushpin_label_position = right
|pushpin_label_position = right
|pushpin_map_caption =
|pushpin_map_caption =
|pushpin_mapsize = 200
|pushpin_map size = 200
<!-- Location ------------------>
<!-- Location ------------------>
|subdivision_type = [[రాష్ట్రం]]
|subdivision_type = [[రాష్ట్రం]]
పంక్తి 30: పంక్తి 30:
|subdivision_name2 = [[పొన్నూరు]]
|subdivision_name2 = [[పొన్నూరు]]
<!-- Politics ----------------->
<!-- Politics ----------------->
|government_footnotes =
|government_foonotes =
|government_type =
|government_type =
|leader_title = [[సర్పంచి]]
|leader_title = [[సర్పంచి]]
పంక్తి 83: పంక్తి 83:
<!-- Area/postal codes & others -------->
<!-- Area/postal codes & others -------->
|postal_code_type = పిన్ కోడ్
|postal_code_type = పిన్ కోడ్
|postal_code = 522 112
|postal_code = 522112
|area_code =
|area_code =
|blank_name = ఎస్.టి.డి కోడ్
|blank_name = ఎస్.టి.డి కోడ్
పంక్తి 91: పంక్తి 91:
|footnotes =
|footnotes =
}}
}}

'''పెదపాలెం''' [[గుంటూరు జిల్లా]] [[పొన్నూరు]] మండలం లోని గ్రామం., పిన్ కోడ్ నం.522 112., ఎస్.టి.డి.కోడ్ = 08643.
'''పెదపాలెం''' [[గుంటూరు జిల్లా]] [[పొన్నూరు]] మండలం లోని గ్రామం., పిన్ కోడ్ నం.522 112., ఎస్.టి.డి.కోడ్ = 08643.

పంక్తి 102: పంక్తి 103:
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం.
ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం.

==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
==గ్రామ పంచాయతీ==
పంక్తి 115: పంక్తి 117:
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ ప్రముఖులు==
ఈ గ్రామానికి చెందిన ధూళిపాళ్ళ బాలచంద్ర ప్రసాద్ అను విద్యార్థిచదరంగంలో చిచ్చరపిడుగు. ఇతడు రాష్ట్ర, జాతీయ పోటీలలో అనేక పతకాలు కైవసం చేసుకొని పలువురిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఈతని తల్లిదండ్రులు శ్రీ రమేష్ బాబు & రత్నశ్రీ. [1]

==గ్రామ విశేషాలు==
==గ్రామ విశేషాలు==
గుంటూరు జిల్లాలో రెండు గ్రామాలున్నవి. ఆ గ్రామాల మధ్యలో రోడ్డే అడ్డం. రోడ్డుకు రెండువైపులా ఉన్నా, ఈ పంచాయతీలు రెండూ కలిసే ఉన్నట్లుగా ఉంటవి. ఈ రెండు గ్రామాలూ, రాజకీయ చైతన్యం ఉన్న గ్రామాలే. కానీ ఆ రెండు గ్రామాలూ రెండు వేర్వేరు శాసనసభా నియోజకవర్గాలలో ఉండటమె ఆశ్చర్యం. ఆ రెండు గ్రామాలూ ఇవి:-

#పొన్నూరు నియోజకవర్గంలో, [[పొన్నూరు]] మండలంలో ఉన్న పెదపాలెం గ్రామం. ఈ గ్రామం మండలకేంద్రానికి 10కి.మీ.దూరంలో ఉంది. జనాభా=3,000. ఓటర్లు=1,500.
#పొన్నూరు నియోజకవర్గంలో, [[పొన్నూరు]] మండలంలో ఉన్న పెదపాలెం గ్రామం. ఈ గ్రామం మండలకేంద్రానికి 10కి.మీ.దూరంలో ఉంది. జనాభా=3,000. ఓటర్లు=1,500.
#ప్రత్తిపాడు నియోజకవర్గంలో, [[ప్రత్తిపాడు (గుంటూరు జిల్లా)|ప్రత్తిపాడు]] మండలంలో ఉన్న తెలగాయపాలెం. ఈ గ్రామం మండలకేంద్రానికి 7కి.మీ.దూరంలో ఉంది. జనాభా=3,500. ఓటర్లు=1,850.
#ప్రత్తిపాడు నియోజకవర్గంలో, [[ప్రత్తిపాడు (గుంటూరు జిల్లా)|ప్రత్తిపాడు]] మండలంలో ఉన్న తెలగాయపాలెం. ఈ గ్రామం మండలకేంద్రానికి 7కి.మీ.దూరంలో ఉంది. జనాభా=3,500. ఓటర్లు=1,850.

:
==మూలాలు==
==మూలాలు==
{{Reflist}}
{{Ref list}}
[1] ఈనాడు గుంటూరు రూరల్; 2013,జులై-14; 10వపేజీ.
[1] ఈనాడు గుంటూరు రూరల్; 2013,జులై-14; 10వపేజీ.

02:23, 23 జనవరి 2019 నాటి కూర్పు

పెదపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం పొన్నూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ ధూళిపాళ్ళ నాగేశ్వరరావు
పిన్ కోడ్ 522112
ఎస్.టి.డి కోడ్ 08643

పెదపాలెం గుంటూరు జిల్లా పొన్నూరు మండలం లోని గ్రామం., పిన్ కోడ్ నం.522 112., ఎస్.టి.డి.కోడ్ = 08643.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామములోని విద్యాసౌకర్యాలు

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.

గ్రామములోని మౌలిక సదుపాయాలు

ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ ధూళిపాళ్ళ నాగేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనారు. వీరు, 2014,నవంబరు-26న పొన్నూరులో జరిగిన మండల సర్పంచుల సంఘం ఎన్నికలలో, ఆ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

గ్రామములోని ప్రధాన పంటలు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామములోని ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

ఈ గ్రామానికి చెందిన ధూళిపాళ్ళ బాలచంద్ర ప్రసాద్ అను విద్యార్థిచదరంగంలో చిచ్చరపిడుగు. ఇతడు రాష్ట్ర, జాతీయ పోటీలలో అనేక పతకాలు కైవసం చేసుకొని పలువురిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఈతని తల్లిదండ్రులు శ్రీ రమేష్ బాబు & రత్నశ్రీ. [1]

గ్రామ విశేషాలు

గుంటూరు జిల్లాలో రెండు గ్రామాలున్నవి. ఆ గ్రామాల మధ్యలో రోడ్డే అడ్డం. రోడ్డుకు రెండువైపులా ఉన్నా, ఈ పంచాయతీలు రెండూ కలిసే ఉన్నట్లుగా ఉంటవి. ఈ రెండు గ్రామాలూ, రాజకీయ చైతన్యం ఉన్న గ్రామాలే. కానీ ఆ రెండు గ్రామాలూ రెండు వేర్వేరు శాసనసభా నియోజకవర్గాలలో ఉండటమె ఆశ్చర్యం. ఆ రెండు గ్రామాలూ ఇవి:-

  1. పొన్నూరు నియోజకవర్గంలో, పొన్నూరు మండలంలో ఉన్న పెదపాలెం గ్రామం. ఈ గ్రామం మండలకేంద్రానికి 10కి.మీ.దూరంలో ఉంది. జనాభా=3,000. ఓటర్లు=1,500.
  2. ప్రత్తిపాడు నియోజకవర్గంలో, ప్రత్తిపాడు మండలంలో ఉన్న తెలగాయపాలెం. ఈ గ్రామం మండలకేంద్రానికి 7కి.మీ.దూరంలో ఉంది. జనాభా=3,500. ఓటర్లు=1,850.

మూలాలు

మూస:Ref list [1] ఈనాడు గుంటూరు రూరల్; 2013,జులై-14; 10వపేజీ.

[1] ఈనాడు గుంటూరు రూరల్; 2013,ఏప్రిల్-25; 11వపేజీ. [2] ఈనాడు గుంటూరు రూరల్; 2013,జులై-14; 8వపేజీ. [3] ఈనాడు గుంటూరు రూరల్/పొన్నూరు; 2014,నవంబరు-27; 2వపేజీ.

ఇదే పేరున్న మరికొన్ని గ్రామాల లింకులు అయోమయ నివృత్తి పేజీ పెదపాలెం లోఇవ్వబడ్డాయి