యాదవ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1: పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
{{Underlinked|date=అక్టోబరు 2016}}
{{Original research}}
{{Original research}}

[[భారతదేశం]]<nowiki/>లో పశువులను, గొర్రెలను, మేకలను మేపుకొని వాటిని జీవనాధారంగా కలిగియున్న జాతులు ఎన్నో ఉన్నవి <ref>Caste and Politics: Identity Over System, Dipankar Gupta</ref><ref>Comprehensive History and Culture of Andhra Pradesh p 15 M. L. K. Murty, Dravidian University - 2003 -"In addition to Scheduled Tribes, there are other social groups, like Golla, Kuruba, Kuruva and Kuruma, whose traditional economy is predominantly sheep/goat herding and cattle pastoralism."</ref>. అందులోని '''[[యాదవ]]''' (Yadava) అనేది భారతదేశానికి చెందిన ప్రాచీన జాతి. యాదవ తెగ వేదవ్యాసుడు వ్రాసిన మహాభారత కావ్యంలో పేర్కొనబడటంతో ప్రసిద్ధిపొందినది. ఆ కావ్యంలో యాదవులు చంద్రవంశపు క్షత్రియులు అని ప్రస్తావన ఉంది. మహాభారత కావ్యం ప్రకారం వృషిణి అను తెగకు చెందిన యదు అను రాజుయొక్క సంతానమునకు యాదవులని పేరు వచ్చింది. యాదవులకు ప్రధాన ఆరాధ్యదైవం [[శ్రీ కృష్ణుడు|శ్రీకృష్ణుడు]]. వీరు సంస్కృత మహాభారత కావ్యం రచించబడిన కాలంలో శ్రీ కృష్ణుడు నుంచే వర్ణ వ్యవస్థ పుట్టినట్టు తెలుస్తుంది. భారతీయ రిజర్వేషన్ సిస్టం ప్రకారం OBC వర్గాలకు చెందిన వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం మరియు పశు పోషణ. దక్షిణ భారత దేశంలో వీరు చాలా అధిక సంఖ్య లో ఉన్నారు. వీరు పశుపోషణ,వ్యవసాయం చేస్తారు.

భారతదేశంలో 25 కోట్ల జనాభా యాదవులు ఉన్నారు (అన్ని ఉప తెగలు కలిపి)..
[[భారతదేశం]]<nowiki/>లో పశువులను, గొర్రెలను, మేకలను మేపుకొని వాటిని జీవనాధారంగా కలిగియున్న జాతులు ఎన్నో ఉన్నవి <ref>Caste and Politics: Identity Over System, Dipankar Gupta</ref><ref>Comprehensive History and Culture of Andhra Pradesh p 15 M. L. K. Murty, Dravidian University - 2003 -"In addition to Scheduled Tribes, there are other social groups, like Golla, Kuruba, Kuruva and Kuruma, whose traditional economy is predominantly sheep/goat herding and cattle pastoralism."</ref>. అందులోని '''[[యాదవ]]''' అనేది భారతదేశానికి చెందిన ప్రాచీన జాతి. యాదవ తెగ వేదవ్యాసుడు వ్రాసిన మహాభారత కావ్యంలో పేర్కొనబడటంతో ప్రసిద్ధిపొందినది. ఆ కావ్యంలో యాదవులు చంద్రవంశపు క్షత్రియులు అని ప్రస్తావన ఉంది. మహాభారత కావ్యం ప్రకారం వృషిణి అను తెగకు చెందిన యదు అను రాజుయొక్క సంతానమునకు యాదవులని పేరు వచ్చింది. యాదవులకు ప్రధాన ఆరాధ్యదైవం [[శ్రీ కృష్ణుడు|శ్రీకృష్ణుడు]]. వీరు సంస్కృత మహాభారత కావ్యం రచించబడిన కాలంలో శ్రీ కృష్ణుడు నుంచే వర్ణ వ్యవస్థ పుట్టినట్టు తెలుస్తుంది. భారతీయ రిజర్వేషన్ సిస్టం ప్రకారం ఒ.బి.సి. వర్గాలకు చెందిన వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం, పశు పోషణ. దక్షిణ భారత దేశంలో వీరు చాలా అధిక సంఖ్యలో ఉన్నారు. వీరు పశుపోషణ, వ్యవసాయం చేస్తారు.భారతదేశంలో 25 కోట్ల జనాభా యాదవులు ఉన్నారు (అన్ని ఉప తెగలు కలిపి)..



==ఇతిహాసాల్లో ప్రస్తావన==
==ఇతిహాసాల్లో ప్రస్తావన==
పంక్తి 10: పంక్తి 12:
*యదువంషి - యదు యదువుని వంశ వృక్షం
*యదువంషి - యదు యదువుని వంశ వృక్షం
*నంద్ వంషి - (అహిర్స్) నందుని వంశ వృక్షం
*నంద్ వంషి - (అహిర్స్) నందుని వంశ వృక్షం
*గ్వాల్వంషి - హొలీ గ్వాల వంశ వృక్షం,(kuruba or kurumagolla)
*గ్వాల్వంషి - హొలీ గ్వాల వంశ వృక్షం,(కురుబ/ కురుబ గొల్ల)
*అందక వంశం- గొల్ల వారు
*అందక వంశం- గొల్ల వారు


==యాదవ గోత్రాలు== చండేశ్వర(చండియ),
== యాదవ గోత్రాలు ==
కొషలియ,బోధినీల్ల, కనింవాల్, కల్గాన్, కాంకస్, కస్నియ,నల్లందుల, కలలియ, కత్, కదియాన్, ఖోల్, పెడేంద్ర (గోపిదేశి), ఖైర్, ఖతోదియ, ఖోద్మియ, ఖుదోతియ, ఖుదోలియ, ఖైర్వాల్, ఖేద్కియ, కేశివ్, ఖోసియ, గరాహ్, గంవాల్, గిదాద్, ఘూంగ్లా, చోరా, చీకన, చైవాదియ, చైదాలియ, జంజాదియ, జాదం, జద్వాల్, చదోదియ, నానపాల్, జద్గోలియ,ఝావత్, తెహ్రాకియ, తొండక్, తక్రాన్, అదుక్వాల్, తతన్, దగర్, దాబర్, భంసార, దేహ్మివాల్, దాంతర్త, దేశ్వాల్, దహియ, దుంధల,ఉల్లేంల, నిగనియ, నహరియ, నిర్బాన్, నికుం, నిచ్వానియ, పంహార్, పచ్పడియ, రోద్వాల్, బల్రియ,వనగండ్ల,నందలి, వలపుల....
చండేశ్వర(చండియ), కొషలియ,బోధినీల్ల, కనింవాల్, కల్గాన్, కాంకస్, కస్నియ,నల్లందుల, కలలియ, కత్, కదియాన్, ఖోల్, పెడేంద్ర (గోపిదేశి), ఖైర్, ఖతోదియ, ఖోద్మియ, ఖుదోతియ, ఖుదోలియ, ఖైర్వాల్, ఖేద్కియ, కేశివ్, ఖోసియ, గరాహ్, గంవాల్, గిదాద్, ఘూంగ్లా, చోరా, చీకన, చైవాదియ, చైదాలియ, జంజాదియ, జాదం, జద్వాల్, చదోదియ, నానపాల్, జద్గోలియ,ఝావత్, తెహ్రాకియ, తొండక్, తక్రాన్, అదుక్వాల్, తతన్, దగర్, దాబర్, భంసార, దేహ్మివాల్, దాంతర్త, దేశ్వాల్, దహియ, దుంధల,ఉల్లేంల, నిగనియ, నహరియ, నిర్బాన్, నికుం, నిచ్వానియ, పంహార్, పచ్పడియ, రోద్వాల్, బల్రియ,వనగండ్ల,నందలి, వలపుల....


==ఆచార వ్యవహారాలు==
==ఆచార వ్యవహారాలు==
పంక్తి 39: పంక్తి 41:
*[[అన్నా హజారే|అన్నహజారే]]
*[[అన్నా హజారే|అన్నహజారే]]


== క్రీడా మరియు ఇతర ప్రముఖులు ==
== క్రీడా, ఇతర రంగాలలో ప్రముఖులు ==


*కేదార్ జాధవ్, తొలి వ్యక్తిగత గోల్డ్ మెడల్ విజేత
*కేదార్ జాధవ్, తొలి వ్యక్తిగత గోల్డ్ మెడల్ విజేత
పంక్తి 57: పంక్తి 59:
*ధనరాజ్ పిళ్ళై
*ధనరాజ్ పిళ్ళై


శివాజి రావ్ గైక్వాడ్ (రజినీ కాంత్), సూపర్ స్టార్ ఆఫ్ సౌత్ ఇండియా ( Dhangar or kuruba or kurumagolla)
* శివాజి రావ్ గైక్వాడ్ (రజినీ కాంత్), సూపర్ స్టార్ ఆఫ్ సౌత్ ఇండియా ( డంగర్ లేదా కురుబ/ కురుబ గొల్ల)
* అర్జున్, నటుడు (కురుబ/ కురుబ గొల్ల ) కర్నాటక రాష్ట్రం

* కె. యస్. ఆర్. దాస్, సినీ దర్శకుడు (మోసగాళ్ళకు మోసగాడు మొ..వి)
అర్జున్, నటుడు ( kuruba or kurumagolla) from Karnataka
* సముద్ర ఖని, సినీ దర్శకుడు

కె. యస్. ఆర్. దాస్, సినీ దర్శకుడు (మోసగాళ్ళకు మోసగాడు మొ..వి)
* కె. యస్. రవి కుమార్, సినీ దర్శకుడు
* సూర్య, నటుడు

* కార్తీక్, నటుడు
సముద్ర ఖని, సినీ దర్శకుడు
* నిఖిల్, నటుడు

* రంజిత్ సింగ్ యాదవ్
కె. యస్. రవి కుమార్, సినీ దర్శకుడు
* అజయ్ జడేజా

* శివలాల్ యాదవ్, (మాజీ బి.సి.చీఫ్)
సూర్య, నటుడు
* ఉమేశ్ యాదవ్

* సూర్య కుమార్ యాదవ్
కార్తీక్, నటుడు
* రవీంద్ర జడేజా

* ధీరజ్ జాదవ్
నిఖిల్, నటుడు
* కుల్దీప్ యాదవ్

* ఏక్తా చౌధురి, (మిస్ ఇండియా యూనివర్స్)
రంజిత్ సింగ్ యాదవ్
* రఘు బీర్ యాదవ్, హిందీ నటుడు

* మాధవి, నటి
అజయ్ జడేజా
* బోయిన సుబ్బారావు, దర్శకుడు.

శివలాల్ యాదవ్, former BCCI chief.

ఉమేశ్ యాదవ్

సూర్య కుమార్ యాదవ్

రవీంద్ర జడేజా

ధీరజ్ జాదవ్

కుల్దీప్ యాదవ్

ఏక్తా చౌధురి, Miss India universe.

రఘు బీర్ యాదవ్, హిందీ నటుడు

మాధవి, నటి

బోయిన సుబ్బారావు, దర్శకుడు.


==సంబంధిత ఇతర తెగలు==
==సంబంధిత ఇతర తెగలు==
భారతదేశంలోని Herding తెగలు చాలా ఉన్నా, ఆ తెగలను వివిధ రాష్ట్రాలలో వేర్వేరు పేర్లతో పిలుస్తారు <ref>Diversity at Three Tetrameric STR Loci in a Substructured Golla Caste Population of Southern Andhra Pradesh, in Comparison to Other Indian Populations - B. Mohan Reddy, Ranjan Dutta , Banrida T. Langstieh1 and V.K. Kashyap</ref>. యాదవులు మహాభారత కావ్యంలో పేర్కొనబడటంతో దేశ ప్రసిద్ధినొందారు. కొన్ని తెగలు ఒకే వృత్తిని జీవనాధారంగా కలిగియున్నప్పుడు ఆ తెగలన్నీ ఒకే జాతికి చెందినవారనే భావన కలుగడం సహజము. ఆ క్రమంలో వృత్తిపరంగా యాదవులను పోలిన ఇతర Herding తెగలు యాదవులను తమ పూర్వీకులుగా భావించాయి. యాదవులను పూర్వీకులుగా విశ్వసించే జాతుల పేర్లు, గోపాలులు, [[గొల్ల]]లు, సద్గోప, గౌర్, అహిర్, గౌడ, దుమల గౌడ, మధురపురియ గౌడ, నంద గౌడ, కంజ గౌడ, మగధ గౌడ, లక్ష్మీనారాయణ గౌడ, జడేజా, రావత్, జాదవ్, kurumagolla and ( kuruba)
భారతదేశంలోని పశుపోషణ వృత్తిగల తెగలు చాలా ఉన్నా, ఆ తెగలను వివిధ రాష్ట్రాలలో వేర్వేరు పేర్లతో పిలుస్తారు <ref>Diversity at Three Tetrameric STR Loci in a Substructured Golla Caste Population of Southern Andhra Pradesh, in Comparison to Other Indian Populations - B. Mohan Reddy, Ranjan Dutta , Banrida T. Langstieh1 and V.K. Kashyap</ref>. యాదవులు మహాభారత కావ్యంలో పేర్కొనబడటంతో దేశ ప్రసిద్ధినొందారు. కొన్ని తెగలు ఒకే వృత్తిని జీవనాధారంగా కలిగియున్నప్పుడు ఆ తెగలన్నీ ఒకే జాతికి చెందినవారనే భావన కలుగడం సహజము. ఆ క్రమంలో వృత్తిపరంగా యాదవులను పోలిన ఇతర పశుపోషణ వృత్తిగల తెగలు యాదవులను తమ పూర్వీకులుగా భావించాయి. యాదవులను పూర్వీకులుగా విశ్వసించే జాతుల పేర్లు, గోపాలులు, [[గొల్ల]]లు, సద్గోప, గౌర్, అహిర్, గౌడ, దుమల గౌడ, మధురపురియ గౌడ, నంద గౌడ, కంజ గౌడ, మగధ గౌడ, లక్ష్మీనారాయణ గౌడ, జడేజా, రావత్, జాదవ్,కురుబ/ కురుబ గొల్ల

==ఇంకా చదవండి==
[[గొల్లకురుమలు]]


==మూలాలు==
==మూలాలు==

05:48, 28 జనవరి 2019 నాటి కూర్పు


భారతదేశంలో పశువులను, గొర్రెలను, మేకలను మేపుకొని వాటిని జీవనాధారంగా కలిగియున్న జాతులు ఎన్నో ఉన్నవి [1][2]. అందులోని యాదవ అనేది భారతదేశానికి చెందిన ప్రాచీన జాతి. యాదవ తెగ వేదవ్యాసుడు వ్రాసిన మహాభారత కావ్యంలో పేర్కొనబడటంతో ప్రసిద్ధిపొందినది. ఆ కావ్యంలో యాదవులు చంద్రవంశపు క్షత్రియులు అని ప్రస్తావన ఉంది. మహాభారత కావ్యం ప్రకారం వృషిణి అను తెగకు చెందిన యదు అను రాజుయొక్క సంతానమునకు యాదవులని పేరు వచ్చింది. యాదవులకు ప్రధాన ఆరాధ్యదైవం శ్రీకృష్ణుడు. వీరు సంస్కృత మహాభారత కావ్యం రచించబడిన కాలంలో శ్రీ కృష్ణుడు నుంచే వర్ణ వ్యవస్థ పుట్టినట్టు తెలుస్తుంది. భారతీయ రిజర్వేషన్ సిస్టం ప్రకారం ఒ.బి.సి. వర్గాలకు చెందిన వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం, పశు పోషణ. దక్షిణ భారత దేశంలో వీరు చాలా అధిక సంఖ్యలో ఉన్నారు. వీరు పశుపోషణ, వ్యవసాయం చేస్తారు.భారతదేశంలో 25 కోట్ల జనాభా యాదవులు ఉన్నారు (అన్ని ఉప తెగలు కలిపి)..


ఇతిహాసాల్లో ప్రస్తావన

యాదవులు మహాభారత కావ్యంలో పేర్కొనబడటంతో ప్రసిద్ధిపొందారని చెప్పవచ్చు. సంస్కృత మహాభారత కావ్యం ప్రకారం యాదవులు యదు అను రాజు యొక్క వంశస్థులు. యాదవ వంశము అనేకశాఖలు కలిగి మిక్కిలి ప్రసిద్ధులు అగు రాజులను పలువురను కలిగి ఉండెను. అందు యదువునకు జ్యేష్ఠపుత్రుఁడు అయిన సహస్రజిత్తునుండి హేహయ వంశము ఆయెను. వారికి మాహిష్మతి ముఖ్యపట్టణము. ఆవంశమున కార్తవీర్యార్జునుఁడు మిగుల ప్రసిద్ధికి ఎక్కిన రాజు. అతని వంశస్థులు తాళజంఘులు అను పేర వెలసిరి. యదుని రెండవ పుత్రుఁడు అగు క్రోష్టువు వంశమున ప్రసిద్ధికి ఎక్కినరాజులు శశిబిందువు, జ్యామఘుఁడు, విదర్భుఁడు. వారలలో విదర్భుఁడు విదర్భరాజు వంశస్థాపకుఁడు ఆయెను. అతని మూడవ కొమరుని నుండి చేదివంశము వచ్చెను. రెండవ కొమరుని వంశస్థుఁడు అగు సాత్వతుని నుండి భోజవంశమును, అంధకవంశమును, వృష్ణివంశమును కలిగెను. అందు భోజవంశస్థులు ధారాపురాధిపులు అయిరి. అంధక వంశమున కృష్ణుఁడు పుట్టెను. వృష్ణివంశమున సత్రాజిత్తును సాత్యకియు పుట్టిరి.

వీరు ప్రధాన యాదవ వంశాలు

  • యదువంషి - యదు యదువుని వంశ వృక్షం
  • నంద్ వంషి - (అహిర్స్) నందుని వంశ వృక్షం
  • గ్వాల్వంషి - హొలీ గ్వాల వంశ వృక్షం,(కురుబ/ కురుబ గొల్ల)
  • అందక వంశం- గొల్ల వారు

యాదవ గోత్రాలు

చండేశ్వర(చండియ), కొషలియ,బోధినీల్ల, కనింవాల్, కల్గాన్, కాంకస్, కస్నియ,నల్లందుల, కలలియ, కత్, కదియాన్, ఖోల్, పెడేంద్ర (గోపిదేశి), ఖైర్, ఖతోదియ, ఖోద్మియ, ఖుదోతియ, ఖుదోలియ, ఖైర్వాల్, ఖేద్కియ, కేశివ్, ఖోసియ, గరాహ్, గంవాల్, గిదాద్, ఘూంగ్లా, చోరా, చీకన, చైవాదియ, చైదాలియ, జంజాదియ, జాదం, జద్వాల్, చదోదియ, నానపాల్, జద్గోలియ,ఝావత్, తెహ్రాకియ, తొండక్, తక్రాన్, అదుక్వాల్, తతన్, దగర్, దాబర్, భంసార, దేహ్మివాల్, దాంతర్త, దేశ్వాల్, దహియ, దుంధల,ఉల్లేంల, నిగనియ, నహరియ, నిర్బాన్, నికుం, నిచ్వానియ, పంహార్, పచ్పడియ, రోద్వాల్, బల్రియ,వనగండ్ల,నందలి, వలపుల....

ఆచార వ్యవహారాలు

వీరి ఆరాధ్య దైవం మహాభారత కావ్యంలోని శ్రీకృష్ణుడు.

రాజకీయ ప్రముఖులు :

క్రీడా, ఇతర రంగాలలో ప్రముఖులు

  • కేదార్ జాధవ్, తొలి వ్యక్తిగత గోల్డ్ మెడల్ విజేత
  • వికాస్ యాదవ్,2010 ఆసియా గేమ్స్ విజేత
  • రంజిత్ సింగ్ యాదవ్,
  • అజయ్ జడేజా
  • శివలాల్ యాదవ్
  • ఉమేశ్ యాదవ్
  • శ్రీమతి సంతోశ్ యాదవ్, తొలిసారి ఎవరెస్ట్ ని 2 సార్లు అధిరోహించిన మహిళ
  • ధనరాజ్ పిళ్ళై
  • శివాజి రావ్ గైక్వాడ్ (రజినీ కాంత్), సూపర్ స్టార్ ఆఫ్ సౌత్ ఇండియా ( డంగర్ లేదా కురుబ/ కురుబ గొల్ల)
  • అర్జున్, నటుడు (కురుబ/ కురుబ గొల్ల ) కర్నాటక రాష్ట్రం
  • కె. యస్. ఆర్. దాస్, సినీ దర్శకుడు (మోసగాళ్ళకు మోసగాడు మొ..వి)
  • సముద్ర ఖని, సినీ దర్శకుడు
  • కె. యస్. రవి కుమార్, సినీ దర్శకుడు
  • సూర్య, నటుడు
  • కార్తీక్, నటుడు
  • నిఖిల్, నటుడు
  • రంజిత్ సింగ్ యాదవ్
  • అజయ్ జడేజా
  • శివలాల్ యాదవ్, (మాజీ బి.సి.చీఫ్)
  • ఉమేశ్ యాదవ్
  • సూర్య కుమార్ యాదవ్
  • రవీంద్ర జడేజా
  • ధీరజ్ జాదవ్
  • కుల్దీప్ యాదవ్
  • ఏక్తా చౌధురి, (మిస్ ఇండియా యూనివర్స్)
  • రఘు బీర్ యాదవ్, హిందీ నటుడు
  • మాధవి, నటి
  • బోయిన సుబ్బారావు, దర్శకుడు.

సంబంధిత ఇతర తెగలు

భారతదేశంలోని పశుపోషణ వృత్తిగల తెగలు చాలా ఉన్నా, ఆ తెగలను వివిధ రాష్ట్రాలలో వేర్వేరు పేర్లతో పిలుస్తారు [3]. యాదవులు మహాభారత కావ్యంలో పేర్కొనబడటంతో దేశ ప్రసిద్ధినొందారు. కొన్ని తెగలు ఒకే వృత్తిని జీవనాధారంగా కలిగియున్నప్పుడు ఆ తెగలన్నీ ఒకే జాతికి చెందినవారనే భావన కలుగడం సహజము. ఆ క్రమంలో వృత్తిపరంగా యాదవులను పోలిన ఇతర పశుపోషణ వృత్తిగల తెగలు యాదవులను తమ పూర్వీకులుగా భావించాయి. యాదవులను పూర్వీకులుగా విశ్వసించే జాతుల పేర్లు, గోపాలులు, గొల్లలు, సద్గోప, గౌర్, అహిర్, గౌడ, దుమల గౌడ, మధురపురియ గౌడ, నంద గౌడ, కంజ గౌడ, మగధ గౌడ, లక్ష్మీనారాయణ గౌడ, జడేజా, రావత్, జాదవ్,కురుబ/ కురుబ గొల్ల

మూలాలు

  1. Caste and Politics: Identity Over System, Dipankar Gupta
  2. Comprehensive History and Culture of Andhra Pradesh p 15 M. L. K. Murty, Dravidian University - 2003 -"In addition to Scheduled Tribes, there are other social groups, like Golla, Kuruba, Kuruva and Kuruma, whose traditional economy is predominantly sheep/goat herding and cattle pastoralism."
  3. Diversity at Three Tetrameric STR Loci in a Substructured Golla Caste Population of Southern Andhra Pradesh, in Comparison to Other Indian Populations - B. Mohan Reddy, Ranjan Dutta , Banrida T. Langstieh1 and V.K. Kashyap

లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=యాదవ&oldid=2562787" నుండి వెలికితీశారు