"వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జనవరి 29" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
సవరణ సారాంశం లేదు
చి
 
 
* అంతర్జాతీయ పజిల్స్ దినోత్సవం.
* [[1901]] : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు మరియు పార్లమెంటు సభ్యులు [[మొసలికంటి తిరుమలరావు]] జననం (మ.1970).
* [[1920]] : తెలుగు సినిమా సంగీత దర్శకుడు [[బాలాంత్రపు రజనీకాంత రావు]] జననం (మ.2018).
* [[1932]] : ప్రఖ్యాత ఆంగ్ల దేశపు క్రికెట్ ఆటగాడు [[పంగులూరి రామన్ సుబ్బారావు]] జననం.
* [[1936]] : సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత [[వేటూరి సుందరరామ్మూర్తి]] జననం (మ.2010).
* [[1939]]:: [[రామకృష్ణ మఠం]] ప్రారంభించబడింది.
* [[1953]]: భారత [[సంగీత నాటక అకాడమీ]] స్థాపించబడింది.
6,182

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2563445" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ