"మల్లీశ్వరి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
#1Lib1Ref
(#1Lib1Ref)
(#1Lib1Ref)
 
== స్పందన ==
మల్లీశ్వరి సినిమా మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకుని, విమర్శకుల ప్రశంసలు సాధించింది. మల్లీశ్వరి తెలుగు సినిమా చలనచిత్ర చరిత్రలో స్వర్ణయుగానికి చెందిన గొప్ప సినిమాగా ప్రాచుర్యం పొందింది. ప్రేక్షకులు, అభిమానులు దీన్ని బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మేటి సినిమాగా ఎంచారు. ఈ సినిమా రచన చేసినందుకు దేవులపల్లి కృష్ణశాస్త్రికి మద్రాసు (నేటి చెన్నై) [[పచ్చయ్యప్ప కళాశాల]] అధ్యాపక బృందం సన్మానించగా కృష్ణశాస్త్రి ఆ సందర్భంగా "వాస్తవంగా దీనికి అర్హుడైన వ్యక్తిని నేను కాదు. మల్లీశ్వరి సృష్టిలో మేమంతా నిమిత్తమాతృలం. బి.ఎన్.రెడ్డి గారు దీనికి సర్వస్వం" అన్నాడు.<ref>{{Cite namebook|title=":0"తెలుగు సినిమా స్వర్ణయుగం|last=రమణారెడ్డి|first=ఎం.వి.|publisher=ఎం.వి.రమణారెడ్డి|year=2004|isbn=|location=|page=25|url=http://www.sathyakam.com/pdfbook.php?bId=331}}</ref>
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2564696" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ