వాడుకరి:యర్రా రామారావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:అక్షరదోష నిర్మూలన దళ సభ్యులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:హాట్ కేట్ వాడే వికీపీడియన్లు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 22: పంక్తి 22:
[[వర్గం:User te]]
[[వర్గం:User te]]
[[వర్గం:అక్షరదోష నిర్మూలన దళ సభ్యులు]]
[[వర్గం:అక్షరదోష నిర్మూలన దళ సభ్యులు]]
[[వర్గం:హాట్ కేట్ వాడే వికీపీడియన్లు]]


==తోటి వికీ మిత్రుల ప్రోత్సాహం, గుర్తింపు పతకాలు==
==తోటి వికీ మిత్రుల ప్రోత్సాహం, గుర్తింపు పతకాలు==

16:37, 1 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు

RAMARAO YARRA

పేరు యర్రా రామారావు.చెప్పుకోవటానికి,రాసుకోవటానికి పెద్దగా ఏమి లేదు.

పుట్టింది, పెరిగింది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, పొనుగుపాడు గ్రామం.

చదివింది

పొనుగుపాడు, నరసరావుపేట.

చేసింది

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ నందు చిరు ఉద్యోగంలో ది.01.01.1969న ఆరంగేట్రం.ఆ తర్వాత వివిధ హోదాలలో నలుభై సంవత్సరాలు సర్వీసు చేసి చివరగా Extension Officer (PR & RD) గా కారెంపూడి మండల ప్రజాపరిషత్ నందు ది.31.09.2009 న పదవీ విరమణ పొందాను.

వికీపీడియాలో తొలి అడుగు

డిసెంబరు 16, 2012.

చేసిన ఘనకార్యాలు

వికీపీడియాలో డిసెంబరు 16, 2012న రెండు సవరణలు, ఆతరువాత నవంబరు 29,2016న రెండు సవరణలు మూడు సంవత్సరాల పదకొండు నెలల,పద్నాలుగు రోజుల కాలంలో కష్టపడి నాలుగు సవరణలు చేసాను.

చేస్తున్న ఘనకార్యాలు

ఆలోచించుకోవడానికి కాస్త సమయం ఇవ్వండి.

తోటి వికీ మిత్రుల ప్రోత్సాహం, గుర్తింపు పతకాలు

విశిష్టమైన కొత్త వాడుకరి పతకం
తొలి అడుగులే చరిత్ర సృష్టించే మారథాన్ గా మలుచుకుంటున్నందుకు
2012లోనూ, 2016లోనూ మొత్తం కలిపి నాలుగే మార్పులు చేశారు కాబట్టి 2017 డిసెంబరులో మీరు విజృంభించి చేస్తున్న కృషిని విశిష్టమైన కొత్త వాడుకరి పతకానికి అర్హుల్ని చేస్తున్నాయి. అంతేకాక గత సంవత్సరపు కొత్తవాడుకరుల్లో మీకు ప్రత్యేకతను ఆపాదించిపెట్టేలా వేలాది తెలుగు గ్రామాల వ్యాసాల ముఖచిత్రం మార్చే మీ కృషి అభినందనీయం. చేయిచేయి కలిపి ప్రాజెక్టు ముఖచిత్రాన్ని మార్చేయాలని ఆశిస్తూ మీకు ఈ పతకాన్ని ప్రదానం చేస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 07:49, 4 జనవరి 2018 (UTC)
గ్రామ తారక
వేలాది గ్రామాల పేజీల్లో సమాచారాన్ని చేర్చే పనిని నిర్విరామంగా చేస్తున్నందుకు, అభినందనలతో.. చదువరి (చర్చరచనలు) 02:04, 14 సెప్టెంబరు 2018 (UTC)