ఊహలు గుసగుసలాడే: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 22: పంక్తి 22:


== థీమ్స్, ప్రభావాలు ==
== థీమ్స్, ప్రభావాలు ==
''సైరనో దె బెర్గెరాక్‌''‌ అన్న 19వ శతాబ్దపు ఫ్రెంచి నాటకాన్ని అడాప్ట్ చేసి ఈ సినమా స్క్రిప్ట్ తయారుచేశారు. ఈ సినిమా దర్శక రచయిత అవసరాల శ్రీనివాస్ అమెరికన్ నటుడు, సినీ రూపకర్త వూడీ అలెన్ అభిమాని కావడంతో సినిమాలో వూడీ అలెన్ దర్శకత్వం వహించి నటించిన ప్రముఖ హాలీవుడ్ రొమాంటిక్ కామెడీ ''అనీ హాల్'' పోస్టర్ దగ్గరలో నిలబడినట్టు చూపించాడు.<ref name="Hindu Review" /> తెలుగులో చూపించే పోస్టర్ తమాషాగా "అన్నీ హాల్లోనే" అని పెట్టాడు. అలానే సినిమాలో హీరోకి బండి లేకున్నా హీరోయిన్‌కి లిఫ్ట్ ఇస్తానంటే, ఆమె వద్ద బండి ఉన్నా లిఫ్ట్ తీసుకుంటానని చెప్పే సన్నివేశం అనీ హాల్ సినిమా నుంచే తీసుకున్నట్టు అవసరాల శ్రీనివాస్ చెప్పాడు.<ref name="TNR Avasarala">{{cite interview|last=Srinivas|first=Avasarala|subject-link=Avasarala Srinivas|interviewer=TNR|title=Frankly with TNR #34: Avasarala Srinivas|url=https://www.youtube.com/watch?v=BnyBAuE6jUA|publisher=iDream Telugu movies channel|location=|date=16 September 2016|work=|access-date=2 February 2019}}</ref>
''సైరనో దె బెర్గెరాక్‌''‌ అన్న 19వ శతాబ్దపు ఫ్రెంచి నాటకాన్ని అడాప్ట్ చేసి ఈ సినమా స్క్రిప్ట్ తయారుచేశారు. ఈ సినిమా దర్శక రచయిత అవసరాల శ్రీనివాస్ అమెరికన్ నటుడు, సినీ రూపకర్త వూడీ అలెన్ అభిమాని కావడంతో సినిమాలో వూడీ అలెన్ దర్శకత్వం వహించి నటించిన ప్రముఖ హాలీవుడ్ రొమాంటిక్ కామెడీ ''అనీ హాల్'' పోస్టర్ దగ్గరలో నిలబడినట్టు చూపించాడు.<ref>{{cite web|url=http://www.thehindu.com/features/cinema/oohalu-gusagusalade-love-has-its-way/article6133549.ece|title=Oohalu Gusagusalade: Love has its way|publisher=The Hindu|date=20 June 2014|accessdate=25 June 2014}}</ref> తెలుగులో చూపించే పోస్టర్ తమాషాగా "అన్నీ హాల్లోనే" అని పెట్టాడు. అలానే సినిమాలో హీరోకి బండి లేకున్నా హీరోయిన్‌కి లిఫ్ట్ ఇస్తానంటే, ఆమె వద్ద బండి ఉన్నా లిఫ్ట్ తీసుకుంటానని చెప్పే సన్నివేశం అనీ హాల్ సినిమా నుంచే తీసుకున్నట్టు అవసరాల శ్రీనివాస్ చెప్పాడు.<ref name="TNR Avasarala">{{cite interview|last=Srinivas|first=Avasarala|subject-link=Avasarala Srinivas|interviewer=TNR|title=Frankly with TNR #34: Avasarala Srinivas|url=https://www.youtube.com/watch?v=BnyBAuE6jUA|publisher=iDream Telugu movies channel|location=|date=16 September 2016|work=|access-date=2 February 2019}}</ref>


==నటవర్గం==
==నటవర్గం==

12:06, 2 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు

ఊహలు గుసగుసలాడే
దర్శకత్వంఅవసరాల శ్రీనివాస్
రచనఅవసరాల శ్రీనివాస్
నిర్మాతసాయి కొర్రపాటి,
రజని కొర్రపాటి
తారాగణంనాగ శౌర్య,
రాశి ఖన్నా,
అవసరాల శ్రీనివాస్
ఛాయాగ్రహణంసి. దిలీప్ వెంకట్
కూర్పుకిరణ్ గంటి
సంగీతంకళ్యాణీ మాలిక్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
జూన్ 20, 2014
దేశంభారత్
భాషతెలుగు

ఊహలు గుసగుసలాడే 2014 జూన్ 20న విడుదలైన తెలుగు సినిమా.టాలీవుడ్ నటుడిగా సుపరిచితమైన శ్రీనివాస్ అవసరాల దర్శకుడిగా అవతారమెత్తి 'ఊహలు గుసగుసలాడే' చిత్రాన్ని రూపొందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ 'వారాహి చలన చిత్రం' బ్యానర్ పై రూపొందించిన ఈ చిత్రం 2014 జూన్ 20 తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ

టెలీ మార్కెటింగ్ యాడ్స్ కు యాంకర్గా పనిచేసే ఎన్ వెంకటేశ్వరరావు అలియాస్ వెంకీ (నాగ శౌర్య) టెలివిజన్ న్యూస్ రీడర్ గా కావాలనే ఆశయంతో ఉంటాడు. అయితే తన బాస్ ఉదయ్ (అవసరాల శ్రీనివాస్) ప్రవర్తనతో టీవీ న్యూస్ రీడర్ కాలేకపోతాడు. అయితే పెళ్ళి చూపుల్లో తనకు నచ్చిన ఓ అమ్మాయిని మెప్పించడానికి వెంకీ సహకరిస్తే టీవీ న్యూస్ రీడర్ ను చేస్తానని ఉదయ్ ఒప్పుకుంటాడు. కాని గతంలో తను ప్రేమించి.. విడిపోయిన శ్రీసాయి శిరీష ప్రభావతి (రాశి ఖన్నా) అలియాస్ ప్రభావతియే తన బాస్ పెళ్ళి చూపుల్లో చూసిందని తెలుసుకుంటాడు. బాస్ ఇష్టపడిన తన ప్రేయసిని వెంకీ దక్కించుకున్నారా లేక ఉదయ్ పెళ్ళి చేసుకున్నారా? వెంకీ, ప్రభావతిలు ఎందుకు విడిపోయారు? ఎన్నో ఉద్యోగాలు ఉన్నా.. వెంకీ టెలివిజన్ న్యూస్ రీడరే ఎందుకు కావాలనుకున్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే 'ఊహలు గుసగుసలాడే'.

థీమ్స్, ప్రభావాలు

సైరనో దె బెర్గెరాక్‌‌ అన్న 19వ శతాబ్దపు ఫ్రెంచి నాటకాన్ని అడాప్ట్ చేసి ఈ సినమా స్క్రిప్ట్ తయారుచేశారు. ఈ సినిమా దర్శక రచయిత అవసరాల శ్రీనివాస్ అమెరికన్ నటుడు, సినీ రూపకర్త వూడీ అలెన్ అభిమాని కావడంతో సినిమాలో వూడీ అలెన్ దర్శకత్వం వహించి నటించిన ప్రముఖ హాలీవుడ్ రొమాంటిక్ కామెడీ అనీ హాల్ పోస్టర్ దగ్గరలో నిలబడినట్టు చూపించాడు.[1] తెలుగులో చూపించే పోస్టర్ తమాషాగా "అన్నీ హాల్లోనే" అని పెట్టాడు. అలానే సినిమాలో హీరోకి బండి లేకున్నా హీరోయిన్‌కి లిఫ్ట్ ఇస్తానంటే, ఆమె వద్ద బండి ఉన్నా లిఫ్ట్ తీసుకుంటానని చెప్పే సన్నివేశం అనీ హాల్ సినిమా నుంచే తీసుకున్నట్టు అవసరాల శ్రీనివాస్ చెప్పాడు.[2]

నటవర్గం

సాంకేతికవర్గం

  • నిర్మాత: రజని కొర్రపాటి
  • సంగీతం: కళ్యాణి మాలిక్
  • ఫోటోగ్రఫి: వెంకట్ సి. దిలీప్
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: అవసరాల శ్రీనివాస్

బయటి లంకెలు

  1. "Oohalu Gusagusalade: Love has its way". The Hindu. 20 June 2014. Retrieved 25 June 2014.
  2. Srinivas, Avasarala (16 September 2016). "Frankly with TNR #34: Avasarala Srinivas" (Interview). Interviewed by TNR. iDream Telugu movies channel. Retrieved 2 February 2019.