విజయం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:మురళీమోహన్ నటించిన చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:గిరిబాబు నటించిన చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 75: పంక్తి 75:
[[వర్గం:కోటి సంగీతం అందించిన చిత్రాలు]]
[[వర్గం:కోటి సంగీతం అందించిన చిత్రాలు]]
[[వర్గం:మురళీమోహన్ నటించిన చిత్రాలు]]
[[వర్గం:మురళీమోహన్ నటించిన చిత్రాలు]]
[[వర్గం:గిరిబాబు నటించిన చిత్రాలు]]

19:31, 2 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు

విజయం
దర్శకత్వంసింగీతం శ్రీనివాసరావు
రచనసత్యానంద్ (మాటలు)
స్క్రీన్ ప్లేసింగీతం శ్రీనివాసరావు
కథసింగీతం శ్రీనివాసరావు
నిర్మాతడి. రామానాయుడు
తారాగణంరాజా, గజాలా
ఛాయాగ్రహణంహరి అనుమోలు
కూర్పుకృష్ణారెడ్డి-మాధవ
సంగీతంకోటి
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుసురేష్ మూవీస్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్
విడుదల తేదీ
మే 9, 2003
సినిమా నిడివి
146 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

విజయం 2003, మే 9న విడుదలైన తెలుగు చలనచిత్రం. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మాణ సారధ్యంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజా, గజాలా హీరోహీరోయిన్స్ గా నటించగా, కోటి సంగీతం అందించారు.[1]

నటవర్గం

సాంకేతికవర్గం

మూలాలు

  1. idlebrain, Movie review. "Movie review - Vijayam". www.idlebrain.com. Retrieved 2 February 2019.

ఇతర లంకెలు