"చిలకపాడు (సంతనూతలపాడు)" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
సవరణ సారాంశం లేదు
చి (→‎వెలుపలి లింకులు: AWB వాడి RETF మార్పులు చేసాను using AWB)
చి
}}
'''చిలకపాడు''', [[ప్రకాశం]] జిల్లా, [[సంతనూతలపాడు]] మండలానికి చెందిన గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. పిన్ కోడ్: 523 225., ఎస్.టి.డి.కోడ్ = 08592.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
[[గుమ్మలంపాడు]] 5.6 కి.మీ, [[మంగమూరు]] 5.8 కి.మీ, [[అనకలపూడి]] 6.3 కి.మీ, [[పెరిదేపి]] 6.8 కి.మీ.
 
===సమీప మండలాలు===
===సమీప పట్టణాలు===
[[సంతనూతలపాడు]] 7 కి.మీ, [[కొండేపి]] 7.7 కి.మీ, [[చీమకుర్తి]] 12.5 కి.మీ, [[ఒంగోలు]] 16.3 కి.మీ.
==గ్రామములో మౌలిక వసతులు==
===బ్యాంకులు===
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫోన్ నం. 08592/254363.
===విద్యుత్తు===
ఈ గ్రామములో రెండు కోట్ల రూపాయల వ్యయంతో ఒక 33/11 కె.వి. విద్యుత్తు ఉపకేంద్రాన్ని 2016,సెప్టెంబరు-26న ప్రారంభించారు. ఇకనుండి ఈ కేంద్రం పరిధిలో ఉన్న చిలకపాడు, మద్దులూరు, ఎం.వేములపాడు, గొర్లమిట్ట, పి.తక్కెళ్ళపాడు మొదలగు 11 గ్రామాలకు నాణ్యమైన విద్యుత్తు, నిరంతరాయంగా సరఫరా అగును. [6]
 
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి మంచాల సుశీల, 23 ఓట్ల మెజారిటీతో [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [2]
==గ్రామములోని ప్రధాన వృత్తులు==
[[వ్యవసాయం]], వ్యవసాయధారిత వృత్తులు
 
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==గ్రామ విశేషాలు==
 
== గణాంకాలు ==
;జనాభా (2011) - మొత్తం 2,202 - పురుషుల సంఖ్య 1,077 - స్త్రీల సంఖ్య 1,125 - గృహాల సంఖ్య 569
2,27,872

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2569630" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ