"బలరామ్ జక్కర్" కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
సవరణ సారాంశం లేదు
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జూన్ 30,2004 → 2004 జూన్ 30 (2), 23 ఆగష్టు 1923 → 1923 ఆగష్టు 23 (2) using AWB) |
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
}}
'''
==బాల్య జీవితం-విద్య==
జక్కర్ [[పంజాబ్]] రాష్ట్రం లోని ఫజిల్కా జిల్లాలో పంకోసి గ్రామంలో [[ఆగష్టు 23]] [[1923]] న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పటోదేవి జక్కర్ మరియు చౌదరి రాజారాం జక్కర్. ఆయన కుమారుడూ సజ్జన్ కుమార్ జక్కర్ పంజాబ్ రాష్ట్ర మాజీ మంత్రిగానూ, చిన్న కుమారుడు సునీల్ జక్కర్ మార్చి 2012 న పంజాబ్ కు ప్రతిపక్ష నాయకునిగా యున్నారు. ఆయన ప్రాథమిక విద్యను గ్రామోథన్ విద్యాపీఠ్ సంగరియాలో స్వామి కేశవానంద జీ వద్ద నేర్చుకున్నారు. ఆయన కేశవానంద జీకు ప్రియమైన శిష్యునిగా ఉండేవారు. ఆయన సంస్కృత భాషలో డిగ్రీని లాహోర్ లోని ఫార్మ క్రిస్టియన్ కళాశాలలో 1945లో చేసారు. ఆయన అంగ్లం, పంజాబీ, ఉర్దూ, సంస్కృతం మరియు హిందీ భాషలలో ప్రావీణ్యత సంపాదించారు.
|