Coordinates: 15°42′N 80°15′E / 15.7°N 80.25°E / 15.7; 80.25

చినగంజాం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 109: పంక్తి 109:
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
దీనికి గంధపురి అనే పేరు కూడా ఉంది.
దీనికి గంధపురి అనే పేరు కూడా ఉంది.

==గ్రామ భౌగోళికం==
==గ్రామ భౌగోళికం==
#చీరాల - ఒంగోలు రాష్ట్ర రహదారిలోని ఈ సముద్ర తీర గ్రామము, ముఖ్యంగా [[ఉప్పు]] తయారీకి ప్రసిద్ధి.
#చీరాల - ఒంగోలు రాష్ట్ర రహదారిలోని ఈ సముద్ర తీర గ్రామము, ముఖ్యంగా [[ఉప్పు]] తయారీకి ప్రసిద్ధి.

13:31, 8 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు

చినగంజాము
—  మండలం  —
ప్రకాశం పటంలో చినగంజాము మండలం స్థానం
ప్రకాశం పటంలో చినగంజాము మండలం స్థానం
ప్రకాశం పటంలో చినగంజాము మండలం స్థానం
చినగంజాము is located in Andhra Pradesh
చినగంజాము
చినగంజాము
ఆంధ్రప్రదేశ్ పటంలో చినగంజాము స్థానం
అక్షాంశరేఖాంశాలు: 15°42′N 80°15′E / 15.7°N 80.25°E / 15.7; 80.25
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా ప్రకాశం
మండల కేంద్రం చినగంజాము
గ్రామాలు 7
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 40,668
 - పురుషులు 20,365
 - స్త్రీలు 20,303
అక్షరాస్యత (2001)
 - మొత్తం 56.31%
 - పురుషులు 67.80%
 - స్త్రీలు 44.86%
పిన్‌కోడ్ {{{pincode}}}
చినగంజాము
—  రెవిన్యూ గ్రామం  —
చినగంజాము is located in Andhra Pradesh
చినగంజాము
చినగంజాము
అక్షాంశ రేఖాంశాలు: 15°42′N 80°15′E / 15.7°N 80.25°E / 15.7; 80.25{{#coordinates:}}: cannot have more than one primary tag per page
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం చినగంజాము
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 19,060
 - పురుషుల సంఖ్య 9,099
 - స్త్రీల సంఖ్య 9,259
 - గృహాల సంఖ్య 4,356
పిన్ కోడ్ 523135
ఎస్.టి.డి కోడ్

చినగంజాము, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక గ్రామము.[1]., మండలము. పిన్ కోడ్: 523 135., ఎస్.టి.డి.కోడ్ = 08594.

గ్రామ చరిత్ర

ఈ గ్రామ సమీపంలోని కొమ్మమూరు కాలువ వద్ద అనేక బౌద్ధ ఆనవాళ్ళు కనబడినవి. ఇటీవల రెండు ఎకరాలస్థలంలో త్రవ్వకాలు కొనసాగినవి. బొద్ధభిక్షువులకోసం పలకరాళ్ళతో నిర్మించిన విహారాలు ఇక్కడ ప్రత్యేకం. ఇక్కడ మూడు చిన్న చిన్న స్థూపాలు వెలికి తీసినారు. వీటి నిర్మాణానికి పూర్తిగా ఇటుకలే వాడినారు. బుద్ధ విగ్రహం, మట్టికుండలు, పాళీభాషలో వ్రాసిన శాసనాలు లభించినవి. ఇంకా త్రవ్వకాలు జరపవలసి ఉంది. [4]

గ్రామం పేరు వెనుక చరిత్ర

దీనికి గంధపురి అనే పేరు కూడా ఉంది.

గ్రామ భౌగోళికం

  1. చీరాల - ఒంగోలు రాష్ట్ర రహదారిలోని ఈ సముద్ర తీర గ్రామము, ముఖ్యంగా ఉప్పు తయారీకి ప్రసిద్ధి.
  2. గుండ్లకమ్మ నది ఇక్కడే బంగాళా ఖాతములో కలుస్తుంది. చారిత్రకమైన మోటుపల్లె రేవు ఇక్కడికి 12 కి.మీ.ల దూరములో ఉంది.

సమీప గ్రామాలు

కడవకుదురు 3.7 కి.మీ, పెదగంజాం 5.2 కి.మీ, సంతరావూరు 7.1 కి.మీ, గొనసపూడి 7.5 కి.మీ, పుల్లరిపాలెం 7.5 కి.మీ.

సమీప పట్టణాలు

వేటపాలెం 11.6 కి.మీ, నాగులుప్పలపాడు 16.8 కి.మీ, ఇంకొల్లు 17.3 కి.మీ.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

ఇది విజయవాడ-చెన్నై రైలుమార్గంలోని ఒక రైల్వే స్టేషన్.

గ్రామంలోని మౌలిక వసతులు

బ్యాంకులు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

శ్రీ భావనారాయణస్వామివారి ఆలయం.

శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం:-ఈ ఆలయంలో స్వామివారి తిరునాళ్ళు, 2015,మార్చి-5వ తేదీ, ఫాల్గుణ పౌర్ణమి, గురువారం రాత్రి వైభవంగా నిర్వహించారు. తిరునాళ్ళ సాందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అందముగా అలంకరించారు. భక్తులు ప్రత్యేక ఆకుపూజా కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. విద్యుత్తు ప్రభ కట్టినారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నవి. తెల్లవారుఝాము వరక్ సాగిన వీరబ్రహ్మేంద్రస్వామి నాటకాన్ని భక్తులు ఉత్సాహంగా తిలకించారు. ఈ తిరునాళ్ళకు చినగంజాం, కొత్తపాలెం గ్రామాల నుండి ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఆలయ కమిటీ వారు త్రాగునీరు, తదితర సౌకర్యాలు కలుగజేసినారు. [3]

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాదారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

  • నక్కల సుబ్బయ్య
  • గడ్డం సోమయ్య
  • వడ్లమూడి అంకయ్య
  • కిలారి వెంకటరావు
  • నక్కల సంజీవరావు (విలేకరి)
  • ఆసోది బ్రహ్మా రెడ్డి
  • ఆసోది సుబ్బారెడ్డి
  • కోమాట్ల అంకమ్మారెడ్డి

విశేషాలు

చినగంజాం గ్రామానికి చెందిన ఎం.భానుప్రకాశ్ రెడ్డి, అను విద్యార్థి, జాతీయస్థాయి పాఠశాలల పోటీలలో బాలుర విభాగంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు తరపున పాల్గొనటానికి ఎంపికైనాడు. ఈ గ్రామానికి చెందిన వై.బాలకృష్ణా రెడ్డి, అను విద్యార్థి, ఈ పోటీలలో బాలుర విభాగంలో, ప్రత్యామ్నాయ ఆటగాడిగా పాల్గొనటానికి ఎంపికైనాడు. [2]

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 18,358.[2] ఇందులో పురుషుల సంఖ్య 9,099, మహిళల సంఖ్య 9,259, గ్రామంలో నివాస గృహాలు 4,356 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 4,308 హెక్టారులు.

మూలాలు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,నవంబరు-6; 2వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2015,మార్చి-7; 15వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2015,డిసెంబరు-12; 8వపేజీ.

మూస:చినగంజాము మండలంలోని గ్రామాలు

"https://te.wikipedia.org/w/index.php?title=చినగంజాం&oldid=2579515" నుండి వెలికితీశారు