"తూర్పు గాంగులు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
 
11వ శతాబ్దంలో, తూర్పు గంగ రాజ్యం, చోళసామ్రాజ్య నియంత్రణలో సామంత రాజ్యంగా ఉండింది.<ref name=sen/>
 
[[File:A Stone carved throne in the backyard of Simhachalam temple.jpg|thumb|300px|right|[[సింహాచలం]], గుడి వద్దననున్న రాతి సింహాసనం]]
[[దస్త్రం:Arasavalli-srikakulam_temple.jpg|left|300px|thumb|దేవంద్రవర్మ - 1 నిర్మింపజేసిన [[శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, అరసవల్లి]], [[ఆంధ్ర ప్రదేశ్]]]]
 
వజ్రహస్త-3 కుమారుడైన దేవేంద్ర వర్మ రాజరాజ దేవుడు - 1, చోళులతోను, తూర్పు చాళుక్యులతోనూ యుద్ధాలు చేస్తూ, రాజ్యానికి పటిష్ఠపరుచుకునేందుకు, చోళ రాజకుమారి, రాజసుందరిని వివాహం చేసికున్నాడు. ఈమె చోళ చక్రవర్తి అయిన వీరరాజేంద్ర చోళుని కుమార్తె, మరియు మొదటి కులోత్తుంగ చోళుని సోదరి.
 
క్రీ.శ 1264 నరసింహదేవుని మరణం తర్వాత, తూర్పు గాంగుల శక్తి క్షీణించడం ఆరంభమైంది. క్రీ.శ 1324లో ఢిల్లీ సుల్తానులు, క్రీ.శ 1356లో విజయనగర ప్రభువులు కళింగ, ఓఢ్ర దేశాలపై దండెత్తి ఓడించారు. అయితే, చివరిపాలకుడైన నరసింహదేవ - 4 క్రీ.శ 1425లో మరణించేవరకు కళింగ-ఓఢ్ర ప్రాంతంపైన తూర్పు గాంగుల ఆధిపత్యం కొనసాగింది. క్రీ.శ 1434-35లో పిచ్చి రాజైన భానుదేవ-4 ని గద్దె దించి, మంత్రి అయిన ఓఢ్ర కపిలేంద్ర సింహాసనాన్ని అధిష్టించి, సూర్యవంశ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. తూర్పు గాంగులు మతానికి, కళలకి ప్రాధాన్యత ఇచ్చారు. వీరి కాలంనాటి ఆలయాలు భారతీయ శిల్పకళ యొక్క గొప్పదనాన్ని చాటుతూ ఉన్నాయి.<ref>[http://www.britannica.com/EBchecked/topic/225335/Ganga-dynasty Ganga dynasty (Indian dynasties) - Encyclopedia Britannica]. Britannica.com. Retrieved on 2013-07-12.</ref>
 
==పరిపాలకులు==
[[File:Eastern Ganga Fanam.jpg|thumb|తూర్పు గాంగుల సామ్రాజ్యకాలంనాటి నాణేలు<ref name="MNIS1978">{{cite book | author=Michael Mitchiner | title=Oriental Coins & Their Values : Non-Islamic States and Western Colonies A.D. 600-1979 | url=http://www.amazon.com/Oriental-Coins-Their-Values-Volume/dp/0904173186 | year=1979 | publisher=Hawkins Publications | isbn=978-0-9041731-8-5}}</ref>]]
# ఇంద్ర వర్మ (496-535) <ref name="sen">{{Cite book |last=Sen |first=Sailendra |title=A Textbook of Medieval Indian History |publisher=Primus Books |year=2013 |isbn=978-9-38060-734-4 |pages=36–37}}</ref>
# దేవేంద్ర వర్మ - 4 (893-?)
# నరసింహ దేవ - 4 (1379–1424) <ref name=sen/>
# భాను దేవ - 4 (1424–1434)
 
==భాష మరియు సాహిత్యం==
తూర్పు గాంగులు, తమ రాజ్యంలోని అన్ని మతాలనీ, భాషలని సమానంగా చూసారు. వీరి రాజ్యంలో [[తెలుగు]], [[ఒరియా]], [[సంస్కృతం]], అపభ్రంశ భాషలను మాట్లాడే ప్రజలున్నారు. సంస్కృత భాష రాజభాషగా ఉండినది. అన్ని ప్రాంతాలలోనూ తెలుగు, సంస్కృత, ఒరియా శాసనాలు వేయించారు. పరిపాలనాభాషగా ఒరియా భాషకి స్థానం కల్పించినది, తూర్పు గాంగులే. అయితే, తమ ఆస్థానాలలో తెలుగు, ఒరియా కవులను పోషించిన దాఖలాలు లేవు.<ref name ='EGanga1'>[http://odisha.gov.in/e-magazine/Orissareview/2012/April/engpdf/33-39.pdf]. odisha.gov.in. Retrieved on 2015-11-12.</ref>
శ్రీకాకుళం, టెక్కలి, సంతబొమ్మాళి, వంటి ప్రాంతాలలో లభించిన వీరి దానశాసనాలలో ‘కోల’, ‘మూర’, ‘మాడ’, ‘పుట్టి’, ‘తూము’, ‘కుంట’ వంటి వంటి తెలుగు కొలమానాలు కనిపిస్తాయి.<ref>[http://odisha.gov.in/e-magazine/Journal/jounalvol1/pdf/orhj-12.pdf]. odisha.gov.in. Retrieved on 2015-11-12.</ref>
 
==వీరి కాలానికి చెందిన కొందరు ప్రముఖులు==
* [[శ్రీకాంత కృష్ణమాచారి|శ్రీకాంతకృష్ణమాచార్యులు లేదా కృష్ణమయ్య]]. 13వ శతాబ్దానికి చెందిన తొలి తెలుగు వాగ్గేయకారుడు. సింహాచలం నరసింహస్వామిని స్తుతిస్తూ కీర్తనలు రచించాడు.
* [[జయదేవ]] 13వ శతాబ్దానికి చెందిన సంస్కృత పండితుడు. ‘గీత గోవిందం’అనే సుప్రసిద్ధ గ్రంథాన్ని రచించాడు.
==చిత్రమాలిక==
<gallery mode="packed" heights="250">
[[File:A Stone carved throne in the backyard of Simhachalam temple.jpg|thumb|300px|right|[[సింహాచలం]], గుడి వద్దననున్న రాతి సింహాసనం]]
[[దస్త్రం:Arasavalli-srikakulam_temple.jpg|left|300px|thumb|దేవంద్రవర్మ - 1 నిర్మింపజేసిన [[శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, అరసవల్లి]], [[ఆంధ్ర ప్రదేశ్]]]]
[[File:Eastern Ganga Fanam.jpg|thumb|తూర్పు గాంగుల సామ్రాజ్యకాలంనాటి నాణేలు<ref name="MNIS1978">{{cite book | author=Michael Mitchiner | title=Oriental Coins & Their Values : Non-Islamic States and Western Colonies A.D. 600-1979 | url=http://www.amazon.com/Oriental-Coins-Their-Values-Volume/dp/0904173186 | year=1979 | publisher=Hawkins Publications | isbn=978-0-9041731-8-5}}</ref>]]
</gallery>
==ఇవి కూడా చూడండి==
* [[యమేశ్వరాలయం]]
==మూలాలు==
==రిఫరెన్సులు==
{{reflist}}
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2581851" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ