విజయ బాపినీడు: కూర్పుల మధ్య తేడాలు
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 16: | పంక్తి 16: | ||
== సినిమారంగ ప్రస్థానం == |
== సినిమారంగ ప్రస్థానం == |
||
సినీప్రస్థానంలో 22 సినిమాలకు దర్శకత్వం వహించిన బాపినీడు ఎక్కువగా [[చిరంజీవి]] (గ్యాంగ్‌లీడర్, ఖైదీ నం.786, బిగ్‌బాస్, మగధీరుడు, పట్నం వచ్చిన పతివ్రతలు, మహానగరంలో మాయగాడు), [[శోభన్ బాబు]] నటించిన చిత్రాలకు దర్శకత్వం చేశారు. నటుడు [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]]తో కృష్ణ గారడీ, [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్]]తో వాలుజెడ తోలు బెల్టు, దొంగ కోళ్లు, సీతాపతి చలో తిరుపతి సినిమాలు తీశారు. |
|||
=== సినిమాలు === |
=== సినిమాలు === |
||
పంక్తి 27: | పంక్తి 28: | ||
# [[భార్యామణి]] (1984) |
# [[భార్యామణి]] (1984) |
||
# [[మహారాజు]] (1985) |
# [[మహారాజు]] (1985) |
||
# [[కృష్ణ గారడీ |
# [[కృష్ణ గారడీ]] (1985) |
||
# [[మగధీరుడు]] (1986) |
# [[మగధీరుడు]] (1986) |
||
# [[నాకు పెళ్ళాం కావాలి]] (1987) |
# [[నాకు పెళ్ళాం కావాలి]] (1987) |
||
# [[ఖైదీ నెం. |
# [[ఖైదీ నెం. 786]] (1988) |
||
# [[వాలుజెడ తోలు బెల్టు]] |
|||
⚫ | |||
# [[సీతాపతి చలో తిరుపతి]] |
|||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
# [[గ్యాంగ్ లీడర్]] (1991) |
# [[గ్యాంగ్ లీడర్]] (1991) |
||
# [[బిగ్ బాస్]] (1995) |
# [[బిగ్ బాస్]] (1995) |
06:05, 12 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు
విజయ బాపినీడు | |
---|---|
జననం | గుట్ట బాపినీడు చౌదరి 1936 సెప్టెంబరు 22 ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం |
వృత్తి | సినిమా దర్శకులు పత్రికా సంపాదకులు |
క్రియాశీల సంవత్సరాలు | 1981- |
తల్లిదండ్రులు | సీతారామస్వామి, లీలావతి |
విజయ బాపినీడు (గుత్తా బాపినీడు చౌదరి) (సెప్టెంబరు 22, 1936 - ఫిబ్రవరి 12, 2019) చిత్రపరిశ్రమలో "విజయ బాపినీడు"గా సుప్రసిద్ధుడు. ఆయన ఇండియన్ ఫిల్మ్స్ పత్రికకు సంపాదకులు మరియు తెలుగుసినిమా దర్శకులు [1] ఆయన బొమ్మరిల్లు, విజయ, నీలిమ పత్రికలను సంపాదకత్వం వహించి నడిపారు. ఆయన అనేక ఏక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో మగమహారాజు, ఖైదీ నెంబరు 786 మరియు మగధీరుడు ముఖ్యమైనవి.
వ్యక్తిగత జీవితం
ఆయన 1936 సెప్టెంబరు 22 న సీతారామస్వామి, లీలావతి దంపతులకు ఏలూరుకు దగ్గరలో కల చాటపర్రు గ్రామంలో జన్మించారు. ఆయన గణిత శాస్త్రంలో బి.ఎ డిగ్రీని ఏలూరు లోని సి.ఆర్.ఆర్ కళాశాలలో చేసారు. చిత్రసీమలోనికి రావడానికి పూర్వం ఆయన విజయ, బొమ్మరిల్లు, నీలిమ పత్రికలకు సంపాదకునిగా పనిచేసారు.[2][3]
సినిమారంగ ప్రస్థానం
సినీప్రస్థానంలో 22 సినిమాలకు దర్శకత్వం వహించిన బాపినీడు ఎక్కువగా చిరంజీవి (గ్యాంగ్‌లీడర్, ఖైదీ నం.786, బిగ్‌బాస్, మగధీరుడు, పట్నం వచ్చిన పతివ్రతలు, మహానగరంలో మాయగాడు), శోభన్ బాబు నటించిన చిత్రాలకు దర్శకత్వం చేశారు. నటుడు కృష్ణతో కృష్ణ గారడీ, రాజేంద్ర ప్రసాద్‌తో వాలుజెడ తోలు బెల్టు, దొంగ కోళ్లు, సీతాపతి చలో తిరుపతి సినిమాలు తీశారు.
సినిమాలు
- దర్శకునిగా
- డబ్బు డబ్బు డబ్బు (1981)
- పట్నం వచ్చిన పతివ్రతలు (1982)
- మగమహారాజు (1983)
- మహానగరంలో మాయగాడు (1984)
- హీరో (1984)
- భార్యామణి (1984)
- మహారాజు (1985)
- కృష్ణ గారడీ (1985)
- మగధీరుడు (1986)
- నాకు పెళ్ళాం కావాలి (1987)
- ఖైదీ నెం. 786 (1988)
- వాలుజెడ తోలు బెల్టు
- సీతాపతి చలో తిరుపతి
- దొంగ కోళ్లు (1988)
- మహారాజశ్రీ మాయగాడు (1988)
- జూ లకటక (1989)
- మహాజనానికి మరదలుపిల్ల (1990)
- గ్యాంగ్ లీడర్ (1991)
- బిగ్ బాస్ (1995)
- కొడుకులు (1998)
- ఫ్యామిలీ (1994)
- నిర్మాతగా
- యవ్వనం కాటేసింది (1976)
మరణం
విజయ బాపినీడు 2019, ఫిబ్రవరి 12న హైదరాబాద్‌లోని తన స్వగృహంలో అనారోగ్యంతో కన్నుమూశారు.[4]
మూలాలు
- ↑ Burt, Richard (2007). Shakespeares after Shakespeare: an encyclopedia of the Bard in mass media and popular culture. Greenwood Press. p. 195. ISBN 9780313331176. Retrieved 7 April 2012.
- ↑ Stars : Star Interviews : Exclusive : Interview with Vijayabapineedu
- ↑ Vijaya Baapineedu - IMDb
- ↑ సాక్షి, సినిమా (12 February 2019). "ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత". Archived from the original on 12 February 2019. Retrieved 12 February 2019.