విజయ బాపినీడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 17: పంక్తి 17:


== సినిమారంగ ప్రస్థానం ==
== సినిమారంగ ప్రస్థానం ==
1982లో దర్శకుడిగా తెలుగుసినీరంగానికి పరిచయమై తన సినీప్రస్థానంలో 22 సినిమాలకు దర్శకత్వం వహించిన బాపినీడు ఎక్కువగా [[చిరంజీవి]] (గ్యాంగ్‌లీడర్‌, ఖైదీ నం.786, బిగ్‌బాస్‌, మగధీరుడు, పట్నం వచ్చిన పతివ్రతలు, మహానగరంలో మాయగాడు), [[శోభన్ బాబు]] నటించిన చిత్రాలకు దర్శకత్వం చేశాడు. నటుడు [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]]తో కృష్ణ గారడీ, [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్‌]]తో వాలుజెడ తోలు బెల్టు, దొంగ కోళ్లు, సీతాపతి చలో తిరుపతి సినిమాలు తీశాడు.
1982లో దర్శకుడిగా తెలుగుసినీరంగానికి పరిచయమై తన సినీప్రస్థానంలో 22 సినిమాలకు దర్శకత్వం వహించిన బాపినీడు ఎక్కువగా [[చిరంజీవి]] (గ్యాంగ్‌లీడర్‌, ఖైదీ నం.786, బిగ్‌బాస్‌, మగధీరుడు, పట్నం వచ్చిన పతివ్రతలు, మహానగరంలో మాయగాడు), [[శోభన్ బాబు]] నటించిన చిత్రాలకు దర్శకత్వం చేశాడు. నటుడు [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]]తో కృష్ణ గారడీ, [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్‌]]తో వాలుజెడ తోలు బెల్టు, దొంగ కోళ్లు, సీతాపతి చలో తిరుపతి సినిమాలు తీశాడు. 1998లో వచ్చిన ‘కొడుకులు’ బాపినీడు చివరి చిత్రం.


=== సినిమాలు ===
=== సినిమాలు ===

06:10, 12 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు

విజయ బాపినీడు
జననం
గుట్ట బాపినీడు చౌదరి

(1936-09-22) 1936 సెప్టెంబరు 22 (వయసు 87)
ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
వృత్తిసినిమా దర్శకులు
పత్రికా సంపాదకులు
క్రియాశీల సంవత్సరాలు1981-
తల్లిదండ్రులుసీతారామస్వామి, లీలావతి

విజయ బాపినీడు (గుత్తా బాపినీడు చౌదరి) (సెప్టెంబరు 22, 1936 - ఫిబ్రవరి 12, 2019) చిత్రపరిశ్రమలో "విజయ బాపినీడు"గా సుప్రసిద్ధుడు. ఆయన ఇండియన్ ఫిల్మ్స్ పత్రికకు సంపాదకులు మరియు తెలుగు సినిమా దర్శకుడు[1] ఆయన బొమ్మరిల్లు, విజయ, నీలిమ పత్రికలను సంపాదకత్వం వహించి నడిపాడు. ఆయన అనేక ఏక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో మగమహారాజు, ఖైదీ నెంబరు 786 మరియు మగధీరుడు ముఖ్యమైనవి.

వ్యక్తిగత జీవితం

ఆయన 1936 సెప్టెంబరు 22 న సీతారామస్వామి, లీలావతి దంపతులకు ఏలూరుకు దగ్గరలో కల చాటపర్రు గ్రామంలో జన్మించాడు. ఆయన గణిత శాస్త్రంలో బి.ఎ డిగ్రీని ఏలూరు లోని సి.ఆర్.ఆర్ కళాశాలలో చేసాడు. చిత్రసీమలోనికి రావడానికి పూర్వం ఆయన విజయ, బొమ్మరిల్లు, నీలిమ పత్రికలకు సంపాదకునిగా పనిచేసాడు.[2][3]

సినిమారంగ ప్రస్థానం

1982లో దర్శకుడిగా తెలుగుసినీరంగానికి పరిచయమై తన సినీప్రస్థానంలో 22 సినిమాలకు దర్శకత్వం వహించిన బాపినీడు ఎక్కువగా చిరంజీవి (గ్యాంగ్‌లీడర్‌, ఖైదీ నం.786, బిగ్‌బాస్‌, మగధీరుడు, పట్నం వచ్చిన పతివ్రతలు, మహానగరంలో మాయగాడు), శోభన్ బాబు నటించిన చిత్రాలకు దర్శకత్వం చేశాడు. నటుడు కృష్ణతో కృష్ణ గారడీ, రాజేంద్ర ప్రసాద్‌తో వాలుజెడ తోలు బెల్టు, దొంగ కోళ్లు, సీతాపతి చలో తిరుపతి సినిమాలు తీశాడు. 1998లో వచ్చిన ‘కొడుకులు’ బాపినీడు చివరి చిత్రం.

సినిమాలు

మరణం

విజయ బాపినీడు 2019, ఫిబ్రవరి 12న హైదరాబాద్‌లోని తన స్వగృహంలో అనారోగ్యంతో మరణించాడు.[4]

మూలాలు

  1. Burt, Richard (2007). Shakespeares after Shakespeare: an encyclopedia of the Bard in mass media and popular culture. Greenwood Press. p. 195. ISBN 9780313331176. Retrieved 7 April 2012.
  2. Stars : Star Interviews : Exclusive : Interview with Vijayabapineedu
  3. Vijaya Baapineedu - IMDb
  4. సాక్షి, సినిమా (12 February 2019). "ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత". Archived from the original on 12 February 2019. Retrieved 12 February 2019.

ఇతర లింకులు