విజయ బాపినీడు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
613 బైట్లు చేర్చారు ,  3 సంవత్సరాల క్రితం
 
== సినిమారంగ ప్రస్థానం ==
1982లో దర్శకుడిగా తెలుగుసినీరంగానికి పరిచయమై తన సినీప్రస్థానంలో 22 సినిమాలకు దర్శకత్వం వహించిన బాపినీడు ఎక్కువగా [[చిరంజీవి]] (గ్యాంగ్‌లీడర్‌, ఖైదీ నం.786, బిగ్‌బాస్‌, మగధీరుడు, పట్నం వచ్చిన పతివ్రతలు, మహానగరంలో మాయగాడు), [[శోభన్ బాబు]] నటించిన చిత్రాలకు దర్శకత్వం చేశాడు. నటుడు [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]]తో కృష్ణ గారడీ, [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్‌]]తో వాలుజెడ తోలు బెల్టు, దొంగ కోళ్లు, సీతాపతి చలో తిరుపతి సినిమాలు తీశాడు. 1998లో వచ్చిన ‘కొడుకులు’ బాపినీడు చివరి చిత్రం.<ref name="దర్శక, నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత">{{cite news |last1=ఈనాడు |first1=తాజావార్తలు |title=దర్శక, నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత |url=https://www.eenadu.net/newsdetails/2/2019/02/12/55485/vijay-bapineedu-passed-away |accessdate=12 February 2019 |date=12 February 2019 |archiveurl=https://web.archive.org/web/20190212061038/https://www.eenadu.net/newsdetails/2/2019/02/12/55485/vijay-bapineedu-passed-away |archivedate=12 February 2019}}</ref>
 
=== సినిమాలు ===
1,89,621

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2587990" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ