సూపర్ హీరోస్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి వర్గం:రామానాయుడు నిర్మించిన సినిమాలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
పరిచయం, తారాగణం, నిర్మాణం, పాటలు వివరం చేర్పు మూలంతో సహా ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{Infobox film| |
|||
{{సినిమా| |
|||
name = సూపర్ హీరోస్ | |
name = సూపర్ హీరోస్ | |
||
producer = [[దగ్గుబాటి రామానాయుడు|డి. రామానాయుడు]]| |
|||
director = [[ఎ.వి.ఎస్]]| |
director = [[ఎ.వి.ఎస్]]| |
||
writer = [[దివాకర్ బాబు|దివాకర బాబు]] (మాటలు), ఎ. వి. ఎస్ (కథ/స్క్రీన్ ప్లే)| |
|||
year = 1997| |
year = 1997| |
||
language = తెలుగు| |
language = తెలుగు| |
||
studio = [[సురేష్ ప్రొడక్షన్స్ ]]| |
|||
music = [[మణిశర్మ]]| |
music = [[మణిశర్మ]]| |
||
starring = [[ఎ.వి.ఎస్]],<br>[[బ్రహ్మానందం]],<br>[[సంఘవి]]| |
starring = [[ఎ.వి.ఎస్]],<br>[[బ్రహ్మానందం]],<br>[[సంఘవి]]| |
||
cinematography = శ్యాం కె. నాయుడు| |
|||
}} |
}} |
||
'''సూపర్ హీరోస్''' 1997 లో ఎ. వి. ఎస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో ఎ. వి. ఎస్, బ్రహ్మానందం, లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మించాడు. దర్శకుడిగా ఎ. వి. ఎస్ కి ఇది తొలిచిత్రం.<ref name="మూవీ మొఘల్">{{Cite book|title=మూవీ మొఘల్|last=యు.|first=వినాయకరావు|publisher=జయశ్రీ పబ్లికేషన్స్|year=2014|isbn=|location=హైదరాబాదు|pages=232|url=http://www.sathyakam.com/pdfImageBook.php?bId=8196#page/233}}</ref> మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది. బ్రహ్మానందం కథానాయకుడిగా ఇది మూడో సినిమా. |
|||
== తారాగణం == |
|||
* [[ఎ. వి. ఎస్]] |
|||
* [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]] |
|||
* సీతమ్మగా [[లక్ష్మి (నటి)|లక్ష్మి]] |
|||
* భూతాల రాజుగా [[కైకాల సత్యనారాయణ|సత్యనారాయణ]] |
|||
* హరీష్ |
|||
* నారాయణ రావు |
|||
* [[చలపతిరావు తమ్మారెడ్డి|చలపతి రావు]] |
|||
* [[మురళీమోహన్ (నటుడు)|మురళీ మోహన్]] |
|||
* [[నర్సింగ్ యాదవ్]] |
|||
* [[తనికెళ్ళ భరణి]] |
|||
* [[జె.వి. సోమయాజులు|జె. వి. సోమయాజులు]] |
|||
* [[గుండు హనుమంతరావు]] |
|||
* ప్రసన్న కుమార్ |
|||
* [[రమాప్రభ]] |
|||
* స్నేహ |
|||
* [[అన్నపూర్ణ (నటి)|అన్నపూర్ణ]] |
|||
* [[శివపార్వతి]] |
|||
* [[కోట శ్రీనివాసరావు]] |
|||
* బ్రహ్మగా [[రఘునాథ రెడ్డి]] |
|||
== నిర్మాణం == |
|||
ఈ చిత్ర నిర్మాణం 1997 జనవరి 19న రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది.<ref name="మూవీ మొఘల్"/> |
|||
== పాటలు == |
|||
మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది. ఈ చిత్రంలో ఎ. వి. ఎస్. అచ్చ తెలుగు భాషరా అమ్మంటే అనే పాట రాశాడు. గీత రచయితగా ఇది ఆయనకు తొలి ప్రయత్నం. ఈ పాటను బాలు పాడగా ఎ. వి. ఎస్సే నృత్య దర్శకత్వం చేశాడు.<ref name="మూవీ మొఘల్"/> ఇతర గీతాలు [[సిరివెన్నెల సీతారామశాస్త్రి|సిరివెన్నెల]], [[జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు|జొన్నవిత్తుల]], [[భువనచంద్ర]], [[చంద్రబోస్ (రచయిత)|చంద్రబోస్]] రాశారు. |
|||
== మూలాలు == |
|||
{{మూలాలజాబితా}} |
|||
[[వర్గం:రామానాయుడు నిర్మించిన సినిమాలు]] |
[[వర్గం:రామానాయుడు నిర్మించిన సినిమాలు]] |
08:38, 19 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు
సూపర్ హీరోస్ | |
---|---|
దర్శకత్వం | ఎ.వి.ఎస్ |
రచన | దివాకర బాబు (మాటలు), ఎ. వి. ఎస్ (కథ/స్క్రీన్ ప్లే) |
నిర్మాత | డి. రామానాయుడు |
తారాగణం | ఎ.వి.ఎస్, బ్రహ్మానందం, సంఘవి |
ఛాయాగ్రహణం | శ్యాం కె. నాయుడు |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | |
భాష | తెలుగు |
సూపర్ హీరోస్ 1997 లో ఎ. వి. ఎస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో ఎ. వి. ఎస్, బ్రహ్మానందం, లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మించాడు. దర్శకుడిగా ఎ. వి. ఎస్ కి ఇది తొలిచిత్రం.[1] మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది. బ్రహ్మానందం కథానాయకుడిగా ఇది మూడో సినిమా.
తారాగణం
- ఎ. వి. ఎస్
- బ్రహ్మానందం
- సీతమ్మగా లక్ష్మి
- భూతాల రాజుగా సత్యనారాయణ
- హరీష్
- నారాయణ రావు
- చలపతి రావు
- మురళీ మోహన్
- నర్సింగ్ యాదవ్
- తనికెళ్ళ భరణి
- జె. వి. సోమయాజులు
- గుండు హనుమంతరావు
- ప్రసన్న కుమార్
- రమాప్రభ
- స్నేహ
- అన్నపూర్ణ
- శివపార్వతి
- కోట శ్రీనివాసరావు
- బ్రహ్మగా రఘునాథ రెడ్డి
నిర్మాణం
ఈ చిత్ర నిర్మాణం 1997 జనవరి 19న రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది.[1]
పాటలు
మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది. ఈ చిత్రంలో ఎ. వి. ఎస్. అచ్చ తెలుగు భాషరా అమ్మంటే అనే పాట రాశాడు. గీత రచయితగా ఇది ఆయనకు తొలి ప్రయత్నం. ఈ పాటను బాలు పాడగా ఎ. వి. ఎస్సే నృత్య దర్శకత్వం చేశాడు.[1] ఇతర గీతాలు సిరివెన్నెల, జొన్నవిత్తుల, భువనచంద్ర, చంద్రబోస్ రాశారు.
మూలాలు
- ↑ 1.0 1.1 1.2 యు., వినాయకరావు (2014). మూవీ మొఘల్. హైదరాబాదు: జయశ్రీ పబ్లికేషన్స్. p. 232.