"బద్వేలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
4 bytes removed ,  12 సంవత్సరాల క్రితం
చి (Bot: Fixing redirects)
 
==చరిత్ర==
[[మాట్ల కుమార అనంత]] కాలములో ఆముదాలయేరు, తిక్కలేరు, గుండ్లవాగు అను మూడు వాగుల సంగమములో భద్రపల్లె అనే గ్రామము ఉన్నది. ఇక్కడ ఒక పెద్ద చెరువు కూడా నిర్మించబడినది. భద్రపల్లె కాలక్రమములో బద్దవోలు, బద్దెవోలు అయినది. ఇదియే నేటి బద్వేలు పట్టణము.
 
మరొక కథనము ప్రకారము 'సుమతి' శతక కారుడైన "బద్దెన" పేరు మీదుగా మొదట 'బద్దెనవోలు' అనియు, పిమ్మట అదియే 'బద్దెవోలు' గను, కాలక్రమమున నేటి 'బద్వేలు' గను రూపాంతరము చెందడమయినది.
 
[[పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి|పొతులూరి వీరబ్రహ్మం స్వాముల]]వారు ఇక్కడ కు 20 కి.మీ. దూరము న గల ప్రదేశము లొ సమాధి చందారు.
బద్వేలు పట్టణము ఎంతొ ప్రశాంతమైన ప్రదేశము.
 
==గ్రామాలు==
* [[అబ్బూసాహెబ్ పేట]]
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/260325" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ