"ది గుడ్ ఎర్త్ (1937 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
(→‎కథ: ఖాళీ సవరణ)
ట్యాగు: 2017 source edit
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
'''ది గుడ్ ఎర్త్''' 1937, జనవరి 29న సిడ్నీ ఫ్రాంక్లిన్ దర్శకత్వంలో విడుదలైన [[అమెరికా]] [[చలనచిత్రం]]. [[నోబెల్ బహుమతి]] గ్రహీత, అమెరికన్ నవలా రచయిత్రి పెర్ల్ ఎస్.బక్ 1931లో రాసిన ది గుడ్ ఎర్త్ అనే నవల ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రంలో పాల్ ముని, లూయిస్ లైనర్ నటించారు. [[లాస్ ఏంజిల్స్]] లోని ఎలిజెంట్ కార్తే సర్కిల్ థియేటర్ లో ప్రీమియర్ షో వేయబడింది.
 
ఎన్ని కష్టాలు వచ్చినా రైతు తన కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తాడో, తనకున్న కొద్ది స్థలాన్నిభూమిని కాపాడుకునేందుకు ఎంతగా ప్రయత్నిస్తాడో ఈ చిత్రంలో చూపించబడింది.
 
== కథ ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2619452" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ