"ది గుడ్ ఎర్త్ (1937 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
== కథ ==
వాంగ్ లుంగ్, ఓలాన్ లు భార్యాభర్తలు. చైనాలోని ఒక కుగ్రామంలో సాధారణ రైతు కుటుంబం వారిది. తమ జీవనాధారైనజీవనాధారమైన వ్యవసాయం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్న సమయంలో అనుకోకుండా కరువు వస్తుంది. బతుకుదెరువుకోసంబతుకుతెరువు పట్నంకుకోసం పట్నానికి వలస వస్తారు. అక్కడ ఎన్నో కష్టాలు పడి, పిల్లలకోసం బిక్షాటనభిక్షాటన మొదలుపెడుతారుమొదలు పెడతారు. కొన్నిరోజుల తరువాత ఆ కుటుంబం మళ్ళీ గ్రామానికి తిరిగివస్తుందితిరిగి వస్తుంది. అదేసమయంలో మిడతలదండు వీరి పొలంపై దాడిచేస్తుందిదాడి చేస్తుంది. వారు ఆ దాడిని ఎదుర్కొంటారు. కొన్నిరోజులకు ఓలాన్ జబ్బుతో మంచాన పడుతుంది. వాంగ్ లుంగ్ తన పొలాన్ని అమ్మి ఓలాన్ కు నయంచేయించాలనుకుంటాడునయం చేయించాలనుకుంటాడు. పొలం ఉండడం చాలా ముఖ్యమని, తనకోసం పొలం అమ్మొద్దని చెప్పి ఓలాన్ మరణిస్తుంది.
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2619453" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ