"మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
కొంత అనువాదం
(కొంత అనువాదం)
(కొంత అనువాదం)
| notes =
}}
1857–-58 లో ఉత్తర, మధ్య [[భారతదేశం]]<nowiki/>లో [[బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ|బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీకికంపెనీ]]<nowiki/>కి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటును '''మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం''' అనీ, 1857 సిపాయిల తిరుగుబాటు అనీ పరిగణిస్తారుఅంటారు. ఈ తిరుగుబాటు, వైఫల్యంతో ముగిసింది.<ref name="marshall-197">{{Harvnb|Marshall|2007|p=197}}</ref><ref>{{Harvnb|David|2003|p=9}}</ref> 1857 మే 10 న మీరట్‌లో[[మీరట్|మీరట్‌]]<nowiki/>లో సిపాయీలతో మొదలైన తిరుగుబాటు, ఉత్తర గంగా మైదానంలోను, మధ్య భారతంలోభారతంలోనూ పౌర తిరుగుబాటుగా పరిణమించింది.{{efn|"1857 తిరుగుబాటు చాలావరకు గంగా మైదానపు ఉత్తర ప్రాంతానికి, మధ్య భారతానికీ పరిమితమైంది."<ref name=bose-jalal-2003lead/>}}<ref name="bose-jalal-2003lead">{{Harvnb|Bose|Jalal|2003|pp=88–103}}</ref>{{efn|"1857 తిరుగుబాటు గంగా మైదానపు ఉత్తర ప్రాంతానికి, మధ్య భారతానికీ పరిమితమైంది."<ref name="Marriott2013"/>}}<ref name="Marriott2013">{{citation|last=Marriott|first=John|title=The other empire: Metropolis, India and progress in the colonial imagination|url=https://books.google.com/books?id=eXPLCgAAQBAJ&pg=PA195|year=2013|publisher=Manchester University Press|isbn=978-1-84779-061-3|page=195}}</ref> తూర్పు భారత దేశంలో కూడా తిరుగుబాటు ఘటనలు జరిగాయి.{{efn|"హింస చాలావరకు గంగా మైదానపు ఉత్తర ప్రాంతం, మధ్య భారతం లోనే జరిగినప్పటికీ, ఇది ఉత్తర తూర్పు ప్రాంతాలకూ పాకిందని ఈమధ్య జరిగిన పరిశోధనల్లో వెల్లడైంది."<ref name="Bender2016"/>}}<ref name="Bender2016">{{citation|last=Bender|first=Jill C.|title=The 1857 Indian Uprising and the British Empire|url=https://books.google.com/books?id=f5OzCwAAQBAJ&pg=PA3|year=2016|publisher=Cambridge University Press|isbn=978-1-316-48345-9|page=3}}</ref> ఈ తిరుగుబాటు ఆ ప్రాంతాల్లో బ్రిటిషు వారి అధికారాన్ని పెద్దయెత్తున సవాలు చేసింది.{{efn|"1857 నాటి సంఘటనల ప్రత్యేకత, వాటి తీవ్రత. కొద్ది కాలం పాటు గంగామైదాన ప్రాంతంపై బ్రిటిషు వారి ఆధిపత్యాన్ని సవాలు చేసాయి."<ref name=bayly1990-p170/>}}<ref name="bayly1990-p170">{{Harvnb|Bayly|1990|p=170}}</ref> 1858 జూన్ 20 న తిరుగుబాటుదార్లను ఓడించడంతో ఇది ముగిసింది.<ref name="intro-refs">{{Harvnb|Bandyopadhyay|2004|pp=169–172}}, {{Harvnb|Brown|1994|pp=85–87}}, and {{Harvnb|Metcalf|Metcalf|2006|pp=100–106}}</ref> హత్యలకు పాల్పడని వారికి తప్ప తిరుగుబాటులో పాల్గొన్న మిగతా వారందరికీ బ్రిటిషు ప్రభుత్వం 1858 నవంబరు 1 న క్షమాభిక్ష మంజూరు చేసింది. తిరుగుబాటుదార్లతో యుద్ధం ముగిసినట్లు ప్రకటించినది మాత్రం 1859 జూలై 8 న. ఈ తిరుగుబాటును, ''సిపాయీల తిరుగుబాటు'', ''భారతీయ తిరుగుబాటు'', ''గొప్ప తిరుగుబాటు'', ''1857 తిరుగుబాటు'', ''భారతీయ పునరుత్థానం'', ''మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామం'' అని అనేక పేర్లతో పిలుస్తారు.{{efn|"The events of 1857–58 in India (are) known variously as a mutiny, a revolt, a rebellion and the first war of independence (the debates over which only confirm just how contested imperial history can become) ...(page 63)"<ref name="Williams2006"/>}}<ref name="Williams2006">{{citation|last=Williams|first=Chris|title=A Companion to 19th-Century Britain|url=https://books.google.com/books?id=7pcMC7ANpmoC&pg=PA63|year=2006|publisher=John Wiley & Sons|isbn=978-1-4051-5679-0|page=63}}</ref>
 
భారతీయ సిపాయిలకు బ్రిటిషు అధికారులకూ మధ్యగల జాతీయ, సాంస్కృతిక వైరుధ్యాలు, బ్రిటిషు వారి తీవ్రమైన సాంఘిక సంస్కరణలు, కఠినమైన భూమి శిస్తులు, భూస్వాములు, జమీందార్ల అకృత్యాలు,{{sfn|Metcalf|Metcalf|2006|pp=100–103}}{{sfn|Brown|1994|pp=85–86}} బ్రిటిషు వారి పాలన పట్ల ఉన్న వ్యతిరేకత{{efn|"Indian soldiers and the rural population over a large part of northern India showed their mistrust of their rulers and their alienation from them. ... For all their talk of improvement, the new rulers were as yet able to offer very little in the way of positive inducements for Indians to acquiesce in the rule."<ref name="Marshall2001"/>}}<ref name="Marshall2001">{{citation|last=Marshall|first=P. J.|editor=P. J. Marshall|title=The Cambridge Illustrated History of the British Empire|chapter-url=https://books.google.com/books?id=S2EXN8JTwAEC&pg=PA50|year=2001|publisher=Cambridge University Press|isbn=978-0-521-00254-7|page=50|chapter=1783–1870: An expanding empire}}</ref> ఈ తిరుగుబాటుకు పురికొల్పాయి. భారత పాలకులైన మొగలాయి, పేష్వాల పట్ల బ్రిటిషు వారికి ఉన్న నిర్లక్ష్య వైఖరి, ఔధ్ విలీనం లాంటి రాజకీయ కారణాలూ భారతీయులలో బ్రిటిషు పాలన పట్ల వ్యతిరేకత కలిగించాయి. చాలామంది భారతీయులు ఈ తిరుగుబాటులో పాల్గొనలేదు. కొంతమంది బ్రిటిషు వారికి మద్దతుగా పోరాడారు కూడా. అధికశాతం ప్రజలు బ్రిటిషు వారి అధికారానికి విధేయులుగా ఉన్నారు.{{efn|"Manyవేరువేరు Indiansకారణాల tookవల్ల upఅనేక armsమంది againstభారతీయులు theబ్రిటిషు British, if forవారికి veryవ్యతిరేకంగా diverseఅయుధాలు regionsపట్టారు. మరో Onవంక theఅనేక otherమంది hand,బ్రిటిషు aవారి veryతరపున largeపోరాడారు. numberమెజారిటీ actually fought for the British, whileభారతీయులు theమాత్రం majorityదీనితో remainedసంబంధం apparentlyలేనట్లు acquiescentఉన్నారు. అందుచేత Explanationsవివరణలు haveదృష్టి therefore to concentrate on the motives ofకేంద్రీకరించాల్సింది.., thoseతిరుగుబాటుదార్లను whoప్రేరేపించినదేమిటి actuallyఅనే rebelledదానిపైన."<ref name="Marshall2001"/>}}<ref name="Marshall2001" /> ఇరుపక్షాల వైపునా హింస జరిగింది. తిరుగుబాటుదార్లు బ్రిటిషు వారిపైన, వారి స్త్రీలు పిల్లలపైనాపిల్లలపైన హింసాకాండ జరపగా, బ్రిటిషు వారు గ్రామాలకు గ్రామాలనే తగలబెట్టారు. ఢిలీ, లక్నో నగరాలను ధ్వంసం చేసారు.{{efn|The cost of the rebellion in terms of human suffering was immense. Two great cities, Delhi and Lucknow, were devastated by fighting and by the plundering of the victorious British. Where the countryside resisted, as in parts of Awadh, villages were burnt. Mutineers and their supporters were often killed out of hand. British civilians, including women and children, were murdered as well as the British officers of the sepoy regiments."<ref name="Marshall2001"/>}}<ref name="Marshall2001" />
 
[[ఆధునికత్వం|ఆధునిక]] భారతదేశ చరిత్రలో 1857 [[తిరుగుబాటు]]<nowiki/>కుతిరుగుబాటుకు ప్రత్యేకస్థానం ఉంది. దీన్ని బ్రిటిషు సామ్రాజ్యాధికారంపై స్వదేశీ బలాలు చేసిన చారిత్రక తిరుగుబాటుగా పేర్కొన్నారు. కానీ ఈ తిరుగుబాటుకుదీనికి భారతదేశంలో మెజార్టీమెజారిటీ వర్గం మద్దతు లభించలేదు. ఈ తిరుగుబాటును బ్రిటిషర్లు పూర్తిగా అణచివేయగలిగారు. 1757 ప్లాసీ యుద్ధానంతర సంఘటనలన్నీ బ్రిటిషర్లకు విజయాలను తెచ్చిపెట్టాయి. [[ప్లాసీ యుద్ధం]] తరువాత సరిగ్గా ఒక శతాబ్ది కాలానికి జరిగిన ఈ తిరుగుబాటులో అణచివేతకు గురైన ఒక చిన్న వర్గం మాత్రమే బ్రిటిషు ఆధిపత్యాన్ని వ్యతిరేకించి పోరాడింది.
 
మీరట్‌లో తిరుగుబాటు మొదలయ్యాక, తిరుగుబాటుదార్లు వెంటనే ఢిల్లీ చేరుకుని చివరి మొగల్ చక్రవర్తైచక్రవర్తి బహదూర్‌షానుబహదూర్‌ షా జఫర్‌ను తిరుగుబాటుకు నాయకుడిగా, భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు. అప్పటికి అతడి వయసు 80 ఏళ్లు దాటింది. పెద్ద సంస్థానాలైన హైదరాబదు[[హైదరాబాద్ రాజ్యం|హైదరాబాదు]], [[మైసూరు సామ్రాజ్యం|మైసూరు]], తిరువాన్కూరు, కాశ్మీరులతో పాటు రాజపుటానా లోని చిన్న సంస్థానాలు కూడా ఈ తిరుగుబాటులో పాల్గొనలేదు. బ్రిటిషు గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ మాటల్లో చెప్పాలంటే "తుపానులో నిలబడ్డ బ్రేక్‌వాటర్స్" లాగ ఈ సంస్థానాలు బ్రిటిషు వారికి అండగా నిలబడ్డాయి.<ref name="spear">{{Harvnb|Spear|1990|pp=147–148}}</ref>
భారతీయ సిపాయిలకు బ్రిటిషు అధికారులకూ మధ్యగల జాతీయ, సాంస్కృతిక వైరుధ్యాలు, బ్రిటిషు వారి తీవ్రమైన సాంఘిక సంస్కరణలు, కఠినమైన భూమి శిస్తులు, భూస్వాములు, జమీందార్ల అకృత్యాలు,{{sfn|Metcalf|Metcalf|2006|pp=100–103}}{{sfn|Brown|1994|pp=85–86}} బ్రిటిషు వారి పాలన పట్ల ఉన్న వ్యతిరేకత{{efn|"Indian soldiers and the rural population over a large part of northern India showed their mistrust of their rulers and their alienation from them. ... For all their talk of improvement, the new rulers were as yet able to offer very little in the way of positive inducements for Indians to acquiesce in the rule."<ref name="Marshall2001"/>}}<ref name="Marshall2001">{{citation|last=Marshall|first=P. J.|editor=P. J. Marshall|title=The Cambridge Illustrated History of the British Empire|chapter-url=https://books.google.com/books?id=S2EXN8JTwAEC&pg=PA50|year=2001|publisher=Cambridge University Press|isbn=978-0-521-00254-7|page=50|chapter=1783–1870: An expanding empire}}</ref> ఈ తిరుగుబాటుకు పురికొల్పాయి. చాలామంది భారతీయులు ఈ తిరుగుబాటులో పాల్గొనలేదు. కొంతమంది బ్రిటిషు వారికి మద్దతుగా పోరాడారు కూడా. అధికశాతం ప్రజలు బ్రిటిషు వారి అధికారానికి విధేయులుగా ఉన్నారు.{{efn|"Many Indians took up arms against the British, if for very diverse regions. On the other hand, a very large number actually fought for the British, while the majority remained apparently acquiescent. Explanations have therefore to concentrate on the motives of those who actually rebelled."<ref name="Marshall2001"/>}}<ref name="Marshall2001" /> ఇరుపక్షాల వైపునా హింస జరిగింది. తిరుగుబాటుదార్లు బ్రిటిషు వారిపైన, వారి స్త్రీలు పిల్లలపైనా హింసాకాండ జరపగా, బ్రిటిషు వారు గ్రామాలకు గ్రామాలనే తగలబెట్టారు. ఢిలీ, లక్నో నగరాలను ధ్వంసం చేసారు.{{efn|The cost of the rebellion in terms of human suffering was immense. Two great cities, Delhi and Lucknow, were devastated by fighting and by the plundering of the victorious British. Where the countryside resisted, as in parts of Awadh, villages were burnt. Mutineers and their supporters were often killed out of hand. British civilians, including women and children, were murdered as well as the British officers of the sepoy regiments."<ref name="Marshall2001"/>}}<ref name="Marshall2001" />
 
కొన్ని ప్రాంతాల్లో , ముఖ్యంగా అవధ్‌లో, ఈ తిరుగుబాటు బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా చేస్తున్న దేశభక్తి యుత పోరాటంగా రూపుదాల్చింది.<ref>{{Harvnb|Bandyopadhyay|2004|p=177}}, {{Harvnb|Bayly|2000|p=357}}</ref> భారతదేసంభారతదేశ - బ్రిటిషు సామ్రాజ్యాల చరిత్రలో ఈ తిరుగుబాటు ఒక ముఖ్యమైన మలుపుగమలుపుగా పరిణమించింది.{{efn|"The events of 1857–58 inకాలంలో Indiaజరిగిన సంఘటనలు, ... markedబ్రిటిషు aఇండియా majorచరిత్రపైనే watershedకాక, notమొత్తం onlyబ్రిటిషు inసామ్రాజ్య theవాదం historyపైనే ofతీవ్ర Britishప్రభావాన్ని India but also of British imperialism as a wholeచూపాయి."<ref name="Williams2006"/>}}<ref name="Williams20062">{{citation|last=Williams|first=Chris|title=A Companion to 19th-Century Britain|url=https://books.google.com/books?id=7pcMC7ANpmoC&pg=PA63|year=2006|publisher=John Wiley & Sons|isbn=978-1-4051-5679-0|page=63}}</ref><ref>{{Harvnb|Bandyopadhyay|2004|p=179}}</ref> ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దుకు, భారతీయ సైన్యం, ఆర్థిక వ్యవస్థ, భార్తీయభారతీయ పరిపాలనా వ్యవస్థలను బ్రిటిషు వారు గుర్తించేందుకూ, 1858 నాటి భారత ప్రభుత్వ చట్టం చేసేందుకూ దారితీసింది.<ref>{{Harvnb|Bayly|1990|pp=194–197}}</ref> ఆ తరువాత భారతదేశం నేరుగా బ్రిటిషు ప్రభుత్వ పాలనలోకి వచ్చింది.<ref name="spear2">{{Harvnb|Spear|1990|pp=147–148}}</ref> భారతీయులకు బ్రిటిషు వలస రాజ్యాల పౌరులకు ఉండే హక్కులను ఇస్తూ 1858 నవంబరు 1 న విక్టోరియా రాణి ఒక ప్రకటన చేసింది.{{efn|"Queen Victoria's Proclamation of 1858 laidలో theవిక్టోరియా foundationరాణి forచేసిన Indianప్రకటన secularismభారత andలౌకికవిధానానికి establishedపునాది theవేసింది. semi-legalతరువాత frameworkశతాబ్దం thatపాటు wouldవలస governభారతంలో theమత politicsరాజకీయాల ofగమనాన్ని religion in colonial India for the next centuryనిర్దేశించింది. ... Itమతాతీతంగా promisedపౌరులందరికీ civilసమాన equalityహోదాను forఇచ్చింది. Indiansమత regardlessవ్యవహారాల్లో ofరాజ్యం theirజోక్యం religiousలేకుండా affiliation, and state non-interference in Indians' religious affairsచేసింది. Although theప్రకటనకు Proclamationరాజ్యాంగ lackedబద్ధత theలేనప్పటికీ legalఅనేక authorityతరాల ofభారతీరులు aతమ constitution,మత generationsస్వేచ్ఛను ofకాపాడుకునేందుకు Indians cited the Queen's proclamation in order to claim, and to defend, their right to religiousప్రకటనను freedomఉదహరించారు." (page 23)<ref name="Adcock2013"/>}}<ref name="Adcock2013">{{citation|last=Adcock|first=C.S.|title=The Limits of Tolerance: Indian Secularism and the Politics of Religious Freedom|url=https://books.google.com/books?id=DvMVDAAAQBAJ&pg=PA23|year=2013|publisher=Oxford University Press|isbn=978-0-19-999543-1|pages=23–25}}</ref><ref name="AldrichMcCreery2016">{{citation|last=Taylor|first=Miles|editor=Aldrish, Robert|editor2=McCreery, Cindy|title=Crowns and Colonies: European Monarchies and Overseas Empires|chapter-url=https://books.google.com/books?id=iR3GDQAAQBAJ&pg=PA39|year=2016|publisher=Manchester University Press|isbn=978-1-5261-0088-7|pages=38–39|chapter=The British royal family and the colonial empire from the Georgians to Prince George}}</ref> తరువాతి దశాబ్దాల్లో బ్రిటిషు పాలకులు ఈ హక్కులను గుర్తించని సందర్భాల్లో భారతీయులు రాణి చేసిన ఆ ప్రకటనను ఉదహరించేవారు.{{efn|"In purely legal terms, (the proclamation) kept faith with the principles of liberal imperialism and appeared to hold out the promise that British rule would benefit Indians and Britons alike. But as is too often the case with noble statements of faith, reality fell far short of theory, and the failure on the part of the British to live up to the wording of the proclamation would later be used by Indian nationalists as proof of the hollowness of imperial principles. (page 76)"<ref name="Peers2013"/>}}<ref name="Peers2013">{{citation|last=Peers|first=Douglas M.|title=India Under Colonial Rule: 1700–1885|url=https://books.google.com/books?id=dyQuAgAAQBAJ&pg=PA76|year=2013|publisher=Routledge|isbn=978-1-317-88286-2|page=76}}</ref>{{efn|"Ignoring ...the conciliatory proclamation of Queen Victoria in 1858, Britishers in India saw little reason to grant Indians a greater control over their own affairs. Under these circumstances, it was not long before the seed-idea of nationalism implanted by their reading of Western books began to take root in the minds of intelligent and energetic Indians."<ref name="EmbreeHay1988"/>}}<ref name="EmbreeHay1988">{{citation|last1=Embree|first1=Ainslie Thomas|last2=Hay|first2=Stephen N.|last3=Bary|first3=William Theodore De|title=Sources of Indian Tradition: Modern India and Pakistan|chapter-url=https://books.google.com/books?id=XoMRuiSpBp4C&pg=PA85|year=1988|publisher=Columbia University Press|isbn=978-0-231-06414-9|page=85|chapter=Nationalism Takes Root: The Moderates}}</ref>
దశాబ్దాలుగా భారతీయ సిపాయిలకూ బ్రిటిషు అధికారులకూ మధ్యగల జాతీయ, సాంస్కృతిక వైరుధ్యాలు ఈ తిరుగుబాట్లకు దారితీసాయి. భారత పాలకులైన మొగలాయి, పేష్వాల పట్ల బ్రిటిషు వారికి ఉన్న నిర్లక్ష్య వైఖరి, ఔధ్ విలీనం లాంటి రాజకీయ కారణాలూ భారతీయులలో బ్రిటిషు పాలన పట్ల వ్యతిరేకత కలిగించాయి.
 
 
 
[[ఆధునికత్వం|ఆధునిక]] భారతదేశ చరిత్రలో 1857 [[తిరుగుబాటు]]<nowiki/>కు ప్రత్యేకస్థానం ఉంది. దీన్ని బ్రిటిషు సామ్రాజ్యాధికారంపై స్వదేశీ బలాలు చేసిన చారిత్రక తిరుగుబాటుగా పేర్కొన్నారు. కానీ ఈ తిరుగుబాటుకు భారతదేశంలో మెజార్టీ వర్గం మద్దతు లభించలేదు. ఈ తిరుగుబాటును బ్రిటిషర్లు పూర్తిగా అణచివేయగలిగారు. 1757 ప్లాసీ యుద్ధానంతర సంఘటనలన్నీ బ్రిటిషర్లకు విజయాలను తెచ్చిపెట్టాయి. ప్లాసీ యుద్ధం తరువాత సరిగ్గా ఒక శతాబ్ది కాలానికి జరిగిన ఈ తిరుగుబాటులో అణచివేతకు గురైన ఒక చిన్న వర్గం మాత్రమే బ్రిటిషు ఆధిపత్యాన్ని వ్యతిరేకించి పోరాడింది.
 
 
 
మీరట్‌లో తిరుగుబాటు మొదలయ్యాక, తిరుగుబాటుదార్లు వెంటనే ఢిల్లీ చేరుకుని చివరి మొగల్ చక్రవర్తై బహదూర్‌షాను తిరుగుబాటుకు నాయకుడిగా, భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు. అప్పటికి అతడి వయసు 80 ఏళ్లు దాటింది. పెద్ద సంస్థానాలైన హైదరాబదు, మైసూరు, తిరువాన్కూరు, కాశ్మీరులతో పాటు రాజపుటానా లోని చిన్న సంస్థానాలు కూడా ఈ తిరుగుబాటులో పాల్గొనలేదు. బ్రిటిషు గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ మాటల్లో చెప్పాలంటే తుపానులో నిలబడ్డ బ్రేక్‌వాటర్స్ లాగ ఈ సంస్థానాలు బ్రిటిషు వారికి అండగా నిలబడ్డాయి.<ref name="spear">{{Harvnb|Spear|1990|pp=147–148}}</ref>
 
కొన్ని ప్రాంతాల్లో , ముఖ్యంగా అవధ్‌లో, ఈ తిరుగుబాటు బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా చేస్తున్న దేశభక్తి యుత పోరాటంగా రూపుదాల్చింది.<ref>{{Harvnb|Bandyopadhyay|2004|p=177}}, {{Harvnb|Bayly|2000|p=357}}</ref> భారతదేసం - బ్రిటిషు సామ్రాజ్యాల చరిత్రలో ఈ తిరుగుబాటు ఒక ముఖ్యమైన మలుపుగ పరిణమించింది.{{efn|"The events of 1857–58 in India, ... marked a major watershed not only in the history of British India but also of British imperialism as a whole."<ref name="Williams2006"/>}}<ref name="Williams20062">{{citation|last=Williams|first=Chris|title=A Companion to 19th-Century Britain|url=https://books.google.com/books?id=7pcMC7ANpmoC&pg=PA63|year=2006|publisher=John Wiley & Sons|isbn=978-1-4051-5679-0|page=63}}</ref><ref>{{Harvnb|Bandyopadhyay|2004|p=179}}</ref> ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దుకు, భారతీయ సైన్యం, ఆర్థిక వ్యవస్థ, భార్తీయ పరిపాలనా వ్యవస్థలను బ్రిటిషు వారు గుర్తించేందుకూ, 1858 నాటి భారత ప్రభుత్వ చట్టం చేసేందుకూ దారితీసింది.<ref>{{Harvnb|Bayly|1990|pp=194–197}}</ref> ఆ తరువాత భారతదేశం నేరుగా బ్రిటిషు ప్రభుత్వ పాలనలోకి వచ్చింది.<ref name="spear2">{{Harvnb|Spear|1990|pp=147–148}}</ref> భారతీయులకు బ్రిటిషు వలస రాజ్యాల పౌరులకు ఉండే హక్కులను ఇస్తూ 1858 నవంబరు 1 న విక్టోరియా రాణి ఒక ప్రకటన చేసింది.{{efn|"Queen Victoria's Proclamation of 1858 laid the foundation for Indian secularism and established the semi-legal framework that would govern the politics of religion in colonial India for the next century. ... It promised civil equality for Indians regardless of their religious affiliation, and state non-interference in Indians' religious affairs. Although the Proclamation lacked the legal authority of a constitution, generations of Indians cited the Queen's proclamation in order to claim, and to defend, their right to religious freedom." (page 23)<ref name="Adcock2013"/>}}<ref name="Adcock2013">{{citation|last=Adcock|first=C.S.|title=The Limits of Tolerance: Indian Secularism and the Politics of Religious Freedom|url=https://books.google.com/books?id=DvMVDAAAQBAJ&pg=PA23|year=2013|publisher=Oxford University Press|isbn=978-0-19-999543-1|pages=23–25}}</ref><ref name="AldrichMcCreery2016">{{citation|last=Taylor|first=Miles|editor=Aldrish, Robert|editor2=McCreery, Cindy|title=Crowns and Colonies: European Monarchies and Overseas Empires|chapter-url=https://books.google.com/books?id=iR3GDQAAQBAJ&pg=PA39|year=2016|publisher=Manchester University Press|isbn=978-1-5261-0088-7|pages=38–39|chapter=The British royal family and the colonial empire from the Georgians to Prince George}}</ref> తరువాతి దశాబ్దాల్లో బ్రిటిషు పాలకులు ఈ హక్కులను గుర్తించని సందర్భాల్లో భారతీయులు రాణి చేసిన ఆ ప్రకటనను ఉదహరించేవారు.{{efn|"In purely legal terms, (the proclamation) kept faith with the principles of liberal imperialism and appeared to hold out the promise that British rule would benefit Indians and Britons alike. But as is too often the case with noble statements of faith, reality fell far short of theory, and the failure on the part of the British to live up to the wording of the proclamation would later be used by Indian nationalists as proof of the hollowness of imperial principles. (page 76)"<ref name="Peers2013"/>}}<ref name="Peers2013">{{citation|last=Peers|first=Douglas M.|title=India Under Colonial Rule: 1700–1885|url=https://books.google.com/books?id=dyQuAgAAQBAJ&pg=PA76|year=2013|publisher=Routledge|isbn=978-1-317-88286-2|page=76}}</ref>{{efn|"Ignoring ...the conciliatory proclamation of Queen Victoria in 1858, Britishers in India saw little reason to grant Indians a greater control over their own affairs. Under these circumstances, it was not long before the seed-idea of nationalism implanted by their reading of Western books began to take root in the minds of intelligent and energetic Indians."<ref name="EmbreeHay1988"/>}}<ref name="EmbreeHay1988">{{citation|last1=Embree|first1=Ainslie Thomas|last2=Hay|first2=Stephen N.|last3=Bary|first3=William Theodore De|title=Sources of Indian Tradition: Modern India and Pakistan|chapter-url=https://books.google.com/books?id=XoMRuiSpBp4C&pg=PA85|year=1988|publisher=Columbia University Press|isbn=978-0-231-06414-9|page=85|chapter=Nationalism Takes Root: The Moderates}}</ref>
 
==తిరుగుబాటు స్వభావం==
 
===సిపాయిల పితూరి===
19వ శతాబ్దం చివర్లో బ్రిటిషు చరిత్రకారులు, కొంతమంది పరిశీలకులు ఈ తిరుగుబాటును ‘సిపాయిల పితూరి’గానే అభిప్రాయపడ్డారు. సిపాయిలు తరుచూ అతి స్వల్ప కారణాలకు సైతం తిరుగుబాటు చేయడం వల్ల జాన్ లారెన్‌‌సలారెన్స్, స్మిత్ లాంటి చరిత్రకారులు దీన్ని కేవలం ‘సిపాయిల పితూరి’గా వర్ణించారు. ఈ సంఘటన గురించి ‘పూర్తిగా దేశభక్తి లోపించింది, సరైన స్వదేశీ నాయకత్వం లేదు. మద్దతు లేదు’ అని జాన్, సీలే పేర్కొన్నారు.
 
టి. ఆర్. హోల్నెస్ అనే చరిత్రకారుడు 1857 తిరుగుబాటును ‘నాగరికత, అనాగరికతల మధ్య జరిగిన సంఘర్షణ’ గా పేర్కొన్నాడు. బ్రిటిషర్లకు నాగరికత ఉందని, భారతీయులకు లేదనే తడిఅతడి భావం అనేక విమర్శలకు గురైంది. ‘హిందువులకు కష్టాలు సృష్టించడానికి [[మహమ్మదీయులు|మహమ్మదీయు]]<nowiki/>ల కుట్ర’ అని ౌఠ్టట్చ, ఖ్చీడౌట లాంటి వాళ్లు అభిప్రాయపడ్డారు.
 
 
టి. ఆర్. హోల్నెస్ అనే చరిత్రకారుడు 1857 తిరుగుబాటును ‘నాగరికత, అనాగరికతల మధ్య జరిగిన సంఘర్షణ’ గా పేర్కొన్నాడు. బ్రిటిషర్లకు నాగరికత ఉందని, భారతీయులకు లేదనే తడి భావం అనేక విమర్శలకు గురైంది. ‘హిందువులకు కష్టాలు సృష్టించడానికి [[మహమ్మదీయులు|మహమ్మదీయు]]<nowiki/>ల కుట్ర’ అని ౌఠ్టట్చ, ఖ్చీడౌట లాంటి వాళ్లు అభిప్రాయపడ్డారు.
=== మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం ===
20వ శతాబ్దం ప్రారంభంలో ఈ తిరుగుబాటును V.Dవి. Savarkarడి. సావర్కర్ "Aజాతి plannedస్వతంత్రం warకోసం ofచేసిన Nationalప్రణాళికా Independence‘బద్ధ యుద్ధం" అని పేర్కొన్నారుపేర్కొన్నాడు. డా॥ఎస్.ఎన్.సేన్ తన గ్రంథం "Eighteen''ఎయిటీన్ fiftyఫిఫ్టీ Seven‘లోసెవెన్'' లో వి.డి.సావర్కర్ అభిప్రాయాన్ని పాక్షికంగా అంగీకరించారుఅంగీకరించాడు. 1857 తిరుగుబాటు మత పోరాటం అనే వాదనను డా॥ఆర్.డి.మజుందార్ అంగీకరించలేదు.
 
==తిరుగుబాటుకు కారణాలు==
 
 
డల్హౌసీ [[రాజ్యసంక్రమణ సిద్ధాంతం|రాజ్యసంక్రమణ సిద్దాంతం]] (డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్), మొగలాయిలనిమొగలులను వారి వారసత్వ స్థలం నుంచి కుత్బ్ కు తరలిపొమ్మనటం ప్రజాగ్రహానికి కారణమయ్యాయి. ఆయితే [[తిరుగుబాటు]]<nowiki/>కి ముఖ్య కారణం పి/53 లీ ఏన్ఫిల్ద్ఎన్‌ఫీల్డ్ రైఫిల్, 557 కాలిబర్ రైఫిళ్ళలో [[ఆవు]], [[పంది]] [[కొవ్వు పదార్ధాలు|కొవ్వు]] పూసిన తూటాలను వాడటం. [[సిపాయిలు]] ఈ తూటాలను నోటితో ఒలిచి, రైఫిళ్ళలో నింపాల్సి రావటంతో [[హిందూమతము|హిందూ]] [[ముస్లిం]] సిపాయిలు వాటిని వాడటానికి నిరాకరించారు. ఆయితే బ్రిటిషు వారు ఆ తూటాలను మార్చామనీ, [[కొవ్వు పదార్ధాలు|కొవ్వు]]<nowiki/>లనుకొవ్వులను [[తేనె]] పట్టునుండి లేదా నూనెగింజలనుండి సొంతంగా తయారు చేసుకోవటాన్ని ప్రోత్సహించామని చెప్పినప్పటికీ అవి సిపాయిలకు నమ్మకాన్ని కలిగించలేక పోయాయి.
 
 
 
1857 మార్చినెలలో 34వ దేశీయ పదాతిదళానికి చెందిన [[మంగళ్ పాండే]] అనే సైనికుడు బ్రిటిషు సార్జంట్ మీద దాడిచేసి అతని సహాయకుని గాయపరచాడు. జనరల్ హెన్రీ మగళ్ పాండేని మతపిచ్చి పట్టినవాడిగా భావించి, [[మంగళ్ పాండే]]<nowiki/>ని బంధించమని జమేదార్ని ఆజ్ఞాపించటం, జమేదార్ అతని ఆజ్ఞని తిరస్కరించటంతో తిరుగుబాటు మొదలయిందని చెప్పవచ్చు. బ్రిటిషు వారు [[మంగళ్ పాండే]] ని,జమేదార్నుఏప్రిల్ 7న ఉరితీసి, [[దళం]] మొత్తాన్నీ విధులనుండి బహిష్కరించారు. మే 10న 11వ, 20వ అశ్వదళం సమావేశమై అధికారులను ధిక్కరించి 3వ పటాలాన్ని విడిపించారు. మే 11న ఇతర భారతీయులతో కలసి సిపాయిలు [[ఢిల్లీ]] చేరుకొని చివరి మొగలు చక్రవర్తి బహదూర్‌షా 2 నివాసమైన [[ఎర్రకోట]]<nowiki/>ని ఆక్రమించి చక్రవర్తిని ఢిల్లీసుల్తాన్ గా తిరిగి అధికారాన్ని స్వీకరించాల్సిందిగా వత్తిడి చేసారు. బహదూర్‌షా మొదట అంగీకరించకపోయినా, తరువాత ఒప్పుకొని తిరుగుబాటుకు నాయకత్వాన్ని వహించాడు.
 
 
 
ఇలా ప్రారంభమైన తిరుగుబాటు, వేగంగా ఉత్తర భారతం మొత్తానికి నిస్తరించింది. [[మీరట్]], [[ఝాన్సీ]], [[కాన్పూర్ నగర్|కాన్పూర్]], [[లక్నో]]<nowiki/>లు తిరుగుబాటు తలెత్తిన ముఖ్యప్రాంతాలు. బ్రిటిషు వారు మొదట వేగంగా స్పందించనప్పటకీ, తరువాత తీవ్రమైన బలప్రయోగంతో తిరుగుబాటుని అణచివేసేందుకు యత్నించారు. వారు క్రిమియన్ [[యుద్ధం]]<nowiki/>లో పాల్గొన్న పటాలాలనీ, [[చైనా]] వెళ్ళేందుకు బయలుదేరిన [[ఐరోపా]] పటాలాలని తిరుగుబాటును అణచివేసేందుకు వినియోగించారు. తిరుగుబాటుదారుల ప్రధాన సైన్యానికి, బ్రిటిషు వారికీ [[ఢిల్లీ]]<nowiki/>కి దగ్గరలోని బద్ల్-కీ-సరైలో యుద్ధం జరిగింది. ఈ [[యుద్ధం]]<nowiki/>లో బ్రిటిషు సైనికులు మొదట తిరుగుబాటుదారులని ఢిల్లీకి పారద్రోలి తరువాత ఢిల్లీని ఆక్రమించారు. [[ఢిల్లీ]] ఆక్రమణ జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31 న పూర్తయింది. ఈ యుద్ధంలో ఒకవారంపాటు అడుగడుగునా వీధిపోరాటం జరిగింది. అయితే తిరుగుబాటుదారుల మీద బ్రిటిషు వారు [[విజయం]] సాధించి నగరాన్ని తిరిగి ఆక్రమించారు. జూన్ 20న [[గ్వాలియర్|గ్వాలియర్‌]]<nowiki/>లో చివరి ముఖ్యపోరాటం జరిగింది. ఈ పోరాటంలో [[రాణీ లక్ష్మీబాయి (పుస్తకం)|రాణీ లక్ష్మీబాయి]] మరణించింది. ఆయితే చెదురుమదురు పోరాటాలు 1859 లో తిరుగుబాటుదారులను పూర్తిగా అణచివేసేవరకూ జరిగాయి. ఔధ్ రాజు అంతరంగికుడైన అహ్మదుల్లా, నానా సాహిబ్ మరియూ రావ్ సాహిబ్ పరివారము, [[తాంతియా తోపే]], అజ్ముల్లాఖాన్, రాణీ ఝాన్సీ లక్ష్మీబాయి, కున్వర్సింగ్, [[బీహారు]]<nowiki/>లోని రాజపుత్ర నాయకుడైన జగదీష్పూర్, మొగలుచక్రవర్తి బంధువైన ఫిరోజ్ షా, [[బహాదుర్ షా జఫర్|2వ బహాదుర్ షా]], ప్రాణ్ సుఖ్ యాదవ్ మరియూ రెవారి బ్రిటిషు వారిని ఎదిరించిన తిరుబాటుదారులలోని ముఖ్య నాయకులు.
===రాజకీయ కారణాలు===
 
ఈ లోప భూయిష్ట విధానాలు భారతీయుల్లో అసంతృప్తి, వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి. పీష్వా రెండో బాజీరావు దత్తపుత్రుడు నానాసాహెబ్‌ను అవమానించిడం, ఝాన్సీలో లక్ష్మీబాయిని అణగదొక్కడం లాంటి వారి పద్ధతులు రెచ్చగొట్టాయి. రిచర్‌‌డ టెంపుల్ మాటల్లో .. ‘‘రాబర్‌‌ట క్లైవు భారతదేశంలో బ్రిటిషు అధికారాన్ని తయారు చేస్తే, దాన్ని [[వెల్లెస్లీ]] ఒక గొప్ప శక్తిగా తయారు చేశారు. కానీ [[డల్ హౌసీ|డల్హౌసీ]] బ్రిటిష్‌ను భారతదేశంలో ఏకైక శక్తిగా నిలిపాడు’’ అన్నాడు.
 
===ఆర్థిక కారణాలు===
బ్రిటిషర్ల మార్కెటిజం, ఆర్థిక సామ్రాజ్యవాదం కూడా 1857 తిరుగుబాటుకు కారణమయ్యాయి. వలస పాలనతో భారతీయ చేతివృత్తులు, కళాకారులు, కర్షకులు ఆర్థిక జీవనంపై ప్రభావం చూపింది. బ్రిటిషు విధానాల వల్ల భారతీయ కుటీర [[పరిశ్రమలు]], [[వ్యవసాయం]] తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి. బ్రిటిషు పాలనలో వివిధ గవర్నర్ జనరల్‌లు ప్రవేశపెట్టిన జమీందారి, మహల్వారీ, రైత్వారీ పద్ధతులతో రైతులు తీవ్ర కష్టాలకు లోనయ్యారు. 1813 చార్టర్ చట్టంతో బ్రిటిషు నుంచి ఉత్పత్తులు భారత మార్కెట్‌లో వరదల్లా ప్రవహించాయి. భారతదేశం నుంచి ముడి సరుకులు [[లండన్|లండన్‌]]<nowiki/>కు ఎగుమతయ్యేవి. ఉత్పత్తులు ఎగుమతి చేసే భారత్ ముడిసరుకు ఎగుమతి చేసే దేశంగా మారింది. చిన్న పరిశ్రమల యజమానులు వ్యవసాయ కూలీలుగా మారారు. భారత గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ కాలంలో నిర్వహించిన సర్వే చేతివృత్తుల దీనస్థితి గురించి తెలిపింది.
 
బ్రిటిషర్ల మార్కెటిజం, ఆర్థిక సామ్రాజ్యవాదం కూడా 1857 తిరుగుబాటుకు కారణమయ్యాయి. వలస పాలనతో భారతీయ చేతివృత్తులు, కళాకారులు, కర్షకులుకర్షకుల ఆర్థిక జీవనంపై ప్రభావం చూపింది. బ్రిటిషు విధానాల వల్ల భారతీయ కుటీర [[పరిశ్రమలు]], [[వ్యవసాయం]] తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి. బ్రిటిషు పాలనలో వివిధ గవర్నర్ జనరల్‌లు ప్రవేశపెట్టిన జమీందారి, మహల్వారీ, రైత్వారీ పద్ధతులతో రైతులు తీవ్ర కష్టాలకు లోనయ్యారు. 1813 చార్టర్ చట్టంతో బ్రిటిషుబ్రిటను నుంచి ఉత్పత్తులు భారత మార్కెట్‌లో వరదల్లావిపణిని ప్రవహించాయిముంచెత్తాయి. భారతదేశం నుంచి ముడి సరుకులు [[లండన్|లండన్‌]]<nowiki/>కు ఎగుమతయ్యేవి. ఉత్పత్తులుఉత్పత్తులను ఎగుమతి చేసే భారత్ ముడిసరుకు ఎగుమతి చేసే దేశంగా మారింది. చిన్న పరిశ్రమల యజమానులు వ్యవసాయ కూలీలుగా మారారు. భారత గవర్నర్ జనరల్ [[విలియం బెంటిక్బెంటింక్]] కాలంలో నిర్వహించిన సర్వే చేతివృత్తుల దీనస్థితి గురించి తెలిపింది.
 
అప్పుడు బెంటిక్బెంటింక్ ‘‘భారత భూభాగాలు, చేతి వృత్తుల వారి ఎముకలతో శ్వేత వర్ణమయ్యాయి’’ అని అన్నాడు. ఈ విధంగా అనేక వర్గాల వారి ఆర్థిక స్థితిగతులను బ్రిటిషు విధానాలు దెబ్బతీశాయి. రాజులు, రాకుమారులు ఇతర మంత్రులు, అధికారులు వారికి రావాల్సిన పెన్షన్‌ను నష్టపోయి, సమాజంలో తమ స్థాయిని కోల్పోయారు. ఆ కాలంలో ఏర్పడిన ప్రకృతి వైపరీత్యాలు కూడా భారతీయులను ఆర్థికంగా అధోగతిలోకి నెట్టాయి. భూస్వామ్య వ్యవస్థ నశించింది. ఇబ్బందులు పడిన వర్గాలన్నీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తిరుగుబాటు చేస్తున్న సిపాయిలకు మద్దతు పలికారు.
 
=== సామాజిక, మత కారణాలు ===
అప్పుడు బెంటిక్ ‘‘భారత భూభాగాలు, చేతి వృత్తుల వారి ఎముకలతో శ్వేత వర్ణమయ్యాయి’’ అని అన్నాడు. ఈ విధంగా అనేక వర్గాల వారి ఆర్థిక స్థితిగతులను బ్రిటిషు విధానాలు దెబ్బతీశాయి. రాజులు, రాకుమారులు ఇతర మంత్రులు, అధికారులు వారికి రావాల్సిన పెన్షన్‌ను నష్టపోయి, సమాజంలో తమ స్థాయిని కోల్పోయారు. ఆ కాలంలో ఏర్పడిన ప్రకృతి వైపరీత్యాలు కూడా భారతీయులను ఆర్థికంగా అధోగతిలోకి నెట్టాయి. భూస్వామ్య వ్యవస్థ నశించింది. ఇబ్బందులు పడిన వర్గాలన్నీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సిపాయిలకు మద్దతు పలికారు.
సామాజిక, మత కారణాలు: ఈస్టిండియా కంపెనీ అధికారుల విధానాలు సంప్రదాయ భారతీయ సమాజంపై తీవ్ర ప్రభావం చూపాయి. 1813 చార్టర్ చట్టం భారతదేశంలో క్రైస్తవ మిషనరీలకు అనుమతి, మత మార్పిడులకు ఆహ్వానంఆహ్వానమూ పలికింది. ఈ చట్టం భారతీయుల మతజీవనంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది. బలవంత మత మార్పిడులకుమార్పిడులను బహిరంగంగా ప్రోత్సహించారు.
 
ఇంగ్లిష్ఇంగ్లీషు విద్యావిధానం ప్రవేశపెట్టారు. కొత్తగా ప్రారంభమైన విద్యాలయాల్లో క్రైస్తవ మత బోధన తప్పనిసరైంది. ప్రాచీన విద్యాలయాలు తమ స్థానాన్ని కోల్పోయాయి. 1833 నుంచి హిందూ, ముస్లింలను బహిరంగంగా క్రైస్తవమతంలోకి చేర్చుకోవడంతో భారతీయ సంప్రదాయాలు దెబ్బతిన్నాయి. భారత సమాజంలో అంతర్లీనమైన ఆచార వ్యవహారాలను బ్రిటిషర్లు రద్దు, లేదా మార్పు చేశారు. 1829లో సతీ నిషేధ చట్టం, 1846లో స్త్రీ శిశుహత్యా నిషేధ చట్టం, 1856లో వితంతు పునర్వివాహ చట్టాలు భారతీయుల హృదయాల్లో అభద్రతాభావాన్ని రేకెత్తించాయి. వివిధ రూపాల్లో బాధపడ్డ వర్గాలన్నీ తిరుగుబాటును ప్రోత్సహించాయి.
సామాజిక, మత కారణాలు: ఈస్టిండియా కంపెనీ అధికారుల విధానాలు సంప్రదాయ భారతీయ సమాజంపై తీవ్ర ప్రభావం చూపాయి. 1813 చార్టర్ చట్టం భారతదేశంలో క్రైస్తవ మిషనరీలకు అనుమతి, మత మార్పిడులకు ఆహ్వానం పలికింది. ఈ చట్టం భారతీయుల మతజీవనంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది. బలవంత మత మార్పిడులకు బహిరంగంగా ప్రోత్సహించారు.
 
ఇంగ్లిష్ విద్యావిధానం ప్రవేశపెట్టారు. కొత్తగా ప్రారంభమైన విద్యాలయాల్లో క్రైస్తవ మత బోధన తప్పనిసరైంది. ప్రాచీన విద్యాలయాలు తమ స్థానాన్ని కోల్పోయాయి. 1833 నుంచి హిందూ, ముస్లింలను బహిరంగంగా క్రైస్తవమతంలోకి చేర్చుకోవడంతో భారతీయ సంప్రదాయాలు దెబ్బతిన్నాయి. భారత సమాజంలో అంతర్లీనమైన ఆచార వ్యవహారాలను బ్రిటిషర్లు రద్దు, లేదా మార్పు చేశారు. 1829లో సతీ నిషేధ చట్టం, 1846లో స్త్రీ శిశుహత్యా నిషేధ చట్టం, 1856లో వితంతు పునర్వివాహ చట్టాలు భారతీయుల హృదయాల్లో అభద్రతాభావాన్ని రేకెత్తించాయి. వివిధ రూపాల్లో బాధపడ్డ వర్గాలన్నీ తిరుగుబాటును ప్రోత్సహించాయి.
 
===సైనిక కారణాలు===
1853లో కార్‌‌లమార్‌‌క్సకార్ల్ ‘బ్రిటిషర్లుమార్క్స్ "బ్రిటిషర్లు భారతీయ సైనిక సహాయంతో రాజ్యాన్ని స్థాపించి, భారతదేశ సొమ్ముతోనే పాలన కొనసాగించార’నికొనసాగించార"ని పేర్కొన్నారు. 1856 నాటికి బ్రిటిషు సైన్యంలో 2,32,234 మంది భారతీయ సిపాయిలున్నారు. కంపెనీ చట్టాలతో వీరు అవమానానికి గురయ్యారు. బ్రిటిషు సైనికులతో సమాన వేతనాలు వీరికి అందలేదు. 1854-1856 మధ్య జరిగిన యుద్ధానికి భారతీయ [[సైనికులు]] సముద్రాన్ని దాటాల్సి వచ్చింది. సముద్రాన్నిసముద్రం దాటడాన్ని అప్పటి భారతీయ సమాజం అంగీకరించేది కాదు. దీన్ని బ్రిటిషు సైన్యంలోని బ్రాహ్మణ సైనికులు వ్యతిరేకించారు.
 
లార్‌‌డలార్డ్ కానింగ్ 1856లో ప్రవేశపెట్టిన సాధారణ సేవా నియుక్త చట్టం భారతీయ సైనికుల్లో అసంతృప్తి కలిగించింది. [[ముస్లింలు]], [[సిక్కులు]], ఇతర భారతీయ సైనికులు కూడా బ్రిటిషర్ల వలే ఉండాలనే చట్టం అమలు చేశారు.
 
===తక్షణ కారణం===
 
డల్హౌసీ తర్వాత భారతదేశానికి గవర్నర్ జనరల్‌గా వచ్చిన లార్డ్ కానింగ్ కాలంలో సైన్యంలో ఎన్‌ఫీల్డ్ తుపాకీలు ప్రవేశపెట్టారు. వీటికి ఉపయోగించే మందుగుండ్లకుమందుగుండ్లపై (Catridgesకార్ట్‌రిడ్జిలు) ఆవు కొవ్వు లేదా పందికొవ్వుతో పూతపందికొవ్వు పూసినట్లు సమాచారం వ్యాప్తి చెందింది. సైనికులు పంటితో బుల్లెట్లకు పూసిన [[కొవ్వు పదార్ధాలు|కొవ్వు]]<nowiki/>ను తొలగించి వాటిని తుపాకీలో దించి కాల్చాలి. సైన్యంలో ఎక్కువ మంది హిందువులు, ముస్లింలే కాబట్టి ఇది వారి మతాచారాల మీద తీవ్ర ప్రభావం చూపింది.
 
==తిరుగుబాటు ప్రారంభం, గమనం, వ్యాప్తి==
 
==తిరుగుబాటు ప్రస్థానం==
మందుగుండుకు కొవ్వు పూత పూస్తున్నట్లు 1857 జనవరి 23న డండం అనే ప్రాంతంలో వార్త మొదలై అన్ని ప్రాంతాలకూ వ్యాపించింది. 1857, మార్చి 29న బారక్‌పూర్‌లోని 34వ స్వదేశీ దళానికి చెందిన మంగల్‌పాండే అనే సేనాని ఎన్‌ఫీల్డ్ తుపాకీతో ఇద్దరు బ్రిటిషు అధికారులను కాల్చి చంపాడు. ఈ తిరుగుబాటును బ్రిటిషర్లు పూర్తిగా అణచివేసి, ఏప్రిల్ 6న మంగల్‌పాండేను ఉరితీశారు. ఈ వార్త [[దావానలం]]<nowiki/>లా దేశమంతటా వ్యాపించింది. 19, 34వ స్వదేశీ దళాలను బ్రిటిషు ప్రభుత్వం రద్దు చేసింది.
 
=== ప్రారంభం ===
1857 మార్చినెలలో 34వ దేశీయ పదాతిదళానికిపదాతి దళానికి చెందిన [[మంగళ్ పాండే]] అనే సైనికుడు బ్రిటిషు సార్జంట్ మీద దాడిచేసి అతని సహాయకుని గాయపరచాడు. జనరల్ హెన్రీ మగళ్ పాండేని మతపిచ్చి పట్టినవాడిగా భావించి, [[మంగళ్అతడిని పాండే]]<nowiki/>నిబంధించమని బంధించమనిఈశ్వరీ ప్రసాద్ అనే జమేదార్ని ఆజ్ఞాపించటం, జమేదార్ అతని ఆజ్ఞని తిరస్కరించటంతోతిరస్కరించాడు. షేక్ పల్టూ అనే అతడు తప్పించి అక్కడ ఉన్న సిపాయీలందరూ మంగళ్ పాండేను తిరుగుబాటుఅరెస్టు మొదలయిందనిచేసేందుకు చెప్పవచ్చుతిరస్కారించారు. బ్రిటిషు వారు [[మంగళ్ పాండే]]పాండేని ని,జమేదార్నుఏప్రిల్ఏప్రిల్ 7న ఉరితీసి, [[జమేదారును ఏప్రిల్ 22 న ఉరితీసారు. దళం]] మొత్తాన్నీ విధులనుండి బహిష్కరించారుబహిష్కరించాడు. మే 10న 11వ, 20వ అశ్వదళం సమావేశమై అధికారులను ధిక్కరించి 3వ పటాలాన్ని విడిపించారువిడిపించాయి. మే 11న ఇతర భారతీయులతో కలసి సిపాయిలు [[ఢిల్లీ]] చేరుకొని చివరి మొగలు చక్రవర్తి బహదూర్‌షా 2 నివాసమైన [[ఎర్రకోట]]<nowiki/>నిను ఆక్రమించి చక్రవర్తిని ఢిల్లీసుల్తాన్ గా తిరిగి అధికారాన్ని స్వీకరించాల్సిందిగా వత్తిడి చేసారు. బహదూర్‌షా మొదట అంగీకరించకపోయినా, తరువాత ఒప్పుకొని తిరుగుబాటుకు నాయకత్వాన్ని వహించాడు.
 
ఇలా ప్రారంభమైన తిరుగుబాటు, వేగంగా ఉత్తర భారతం మొత్తానికి నిస్తరించింది. [[మీరట్]], [[ఝాన్సీ]], [[కాన్పూర్ నగర్|కాన్పూర్]], [[లక్నో]]<nowiki/>లు తిరుగుబాటు తలెత్తిన ముఖ్యప్రాంతాలు. బ్రిటిషు వారు మొదట వేగంగా స్పందించనప్పటకీ, తరువాత తీవ్రమైన బలప్రయోగంతో తిరుగుబాటుని అణచివేసేందుకు యత్నించారు. వారు క్రిమియన్ [[యుద్ధం]]<nowiki/>లో పాల్గొన్న పటాలాలనీ, [[చైనా]] వెళ్ళేందుకు బయలుదేరిన [[ఐరోపా]] పటాలాలని తిరుగుబాటును అణచివేసేందుకు వినియోగించారు. తిరుగుబాటుదారుల ప్రధాన సైన్యానికి, బ్రిటిషు వారికీ [[ఢిల్లీ]]<nowiki/>కిఢిల్లీకి దగ్గరలోని బద్ల్బద్లా-కీ-సరైలోసరాయ్‌లో యుద్ధం జరిగింది. ఈ [[యుద్ధం]]<nowiki/>లోయుద్ధంలో బ్రిటిషు సైనికులు మొదట తిరుగుబాటుదారులని ఢిల్లీకి పారద్రోలి తరువాత ఢిల్లీని ఆక్రమించారు. [[ఢిల్లీ]] ఆక్రమణ జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31 న పూర్తయింది. ఈ యుద్ధంలో ఒకవారంపాటు అడుగడుగునా వీధిపోరాటం జరిగింది. అయితే తిరుగుబాటుదారుల మీద బ్రిటిషు వారు [[విజయం]] సాధించి నగరాన్ని తిరిగి ఆక్రమించారు. జూన్ 20న [[గ్వాలియర్|గ్వాలియర్‌]]<nowiki/>లో చివరి ముఖ్యపోరాటం జరిగింది. ఈ పోరాటంలో [[రాణీ లక్ష్మీబాయి (పుస్తకం)|రాణీ లక్ష్మీబాయి]] మరణించింది. ఆయితే చెదురుమదురు పోరాటాలు 1859 లో తిరుగుబాటుదారులను పూర్తిగా అణచివేసేవరకూ జరిగాయిచెదురుమదురు పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఔధ్ రాజు అంతరంగికుడైన అహ్మదుల్లా, నానా సాహిబ్ మరియూ, రావ్ సాహిబ్ పరివారము, [[తాంతియా తోపే]], అజ్ముల్లాఖాన్, రాణీ ఝాన్సీ లక్ష్మీబాయి, కున్వర్సింగ్, [[బీహారు]]<nowiki/>లోని రాజపుత్ర నాయకుడైన జగదీష్పూర్, మొగలుచక్రవర్తి బంధువైన ఫిరోజ్ షా, [[బహాదుర్ షా జఫర్|2వ బహాదుర్ షా]], ప్రాణ్ సుఖ్ యాదవ్ మరియూ రెవారి బ్రిటిషు వారిని ఎదిరించిన తిరుబాటుదారులలోని ముఖ్య నాయకులు.
 
భారతీయ సైనికులందరూ బ్రిటిషర్లపై ఒక్కసారిగా తిరుగుబాటు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. మే 31ని తిరుగుబాటు రోజుగా నిర్ణయించుకొని, [[చపాతీ]]<nowiki/>లు, కలువ పూలు పంచారు. కానీ విప్లవం మే 10నే ప్రారంభమైంది. మే 8వ తేదీన మీరట్‌లోని 3వ అశ్విక దళంలో ఈ బారు తుపాకీలు ప్రవేశపెట్టారు.
==తిరుగుబాటు తదనంతర పరిణామాలు==
1857 తిరుగుబాటు భారతదేశ చరిత్రలో ఒక ముఖ్య మలుపుగా చెప్పవచ్చు. బ్రిటిషు వారు [[ఈస్ట్ ఇండియా కంపెనీ]] పరిపాలనను రద్దుచేసి [[విక్టోరియా]] రాణి పరిపాలనను ప్రవేశపెట్టారు. భారత పాలనావ్యవహారాలను చూసుకోవటానికి వైస్రాయిని నియమించారు. ఈవిధంగా [[భారత దేశము|భారతదేశం]] నేరుగా బ్రిటిషు పాలనలోకి వచ్చింది. తన పాలనలో భారతదేశ ప్రజలకు సమాన [[హక్కులు]] కల్పిస్తానని బ్రిటిషు రాణి ప్రమాణం చేసింది, అయినప్పటికీ బ్రిటిషు వారిపట్ల భారత ప్రజలకు అనుమానాలు తొలగలేదు. ఈ అనుమానాలు 1857 తిరుగుబాటు అనంతరం విస్తృతమయ్యాయి.
 
 
 
బ్రిటిషు వారు తమ పాలనలో అనేక రాజకీయ సంస్కరణలను ప్రవేశపెట్టారు. భారతదేశంలోని అగ్రవర్ణాల వారిని, [[జమీందారు]]<nowiki/>లను పరిపాలనలో భాగస్వాములను చేసారు. భూఆక్రమణలకు స్వస్తి పలికారు, మతవిషయాలలో ప్రభుత్వ జోక్యం నిలిపివేసారు. భారతీయులను [[ప్రభుత్వం|ప్రభుత్వ]] ఉద్యోగాలలోకి అనుమతించారు, అయితే ఆచరణలో క్రిందితరగతి ఉద్యోగాలకే పరిమితం చేసారు. సైన్యంలో బ్రిటిషు సైనికుల నిష్పత్తిని పెంచటం, ఫిరంగులు మొదలయిన భారీ అయుధాలను బ్రిటిషు సైనికులకే పరిమితం చేసారు. [[బహాదుర్ షా జఫర్|బహదూర్‌షా]]<nowiki/>ను దేశ బహిష్కృతుని గావించి [[బర్మా]]కి తరలించారు. 1862 లో అతను [[బర్మా]]<nowiki/>లో మరణించటంతో భారతరాజకీయాలలో మొగలాయిల వంశం అంతమైందని చెప్పవచ్చు. 1877 లో బ్రిటన్ రాణి, తనను భారతదేశానికి రాణిగా ప్రకటించుకుంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2621099" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ