"సత్రము" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
17 bytes added ,  2 సంవత్సరాల క్రితం
చి
యంత్రము కలుపుతున్నది {{Unreferenced}}
చి (యంత్రము కలుపుతున్నది {{Unreferenced}})
 
{{Unreferenced}}
{{విస్తరణ}}
దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోఉన్నధర్మసత్రాల బాధ్యత ధర్మకర్తల కుటుంబాలకే ఇవ్వబోతున్నారు.ఆ శాఖ చట్టంలోని సెక్షన్‌ 15, 29 కింద 2008 సెప్టెంబరు 11న జీవో ఎం.ఎస్‌. 1098 ప్రకారం కొన్ని సత్రాలకు ఈ మినహాయింపులనిస్తూ [[ప్రభుత్వం]] ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఈవోలుగా, మేనేజర్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు తమ బాధ్యతలను వంశపారంపర్య ధర్మకర్తలకు, లేదా ఆర్యవైశ్య సంఘాల సభ్యులకు అప్పగించాల్సి ఉంటుంది.ఆస్తులు దేవాదాయశాఖ పరిధిలోనే ఉంటాయి .ఆ సంస్థలకు సత్రాలకు ఇ.ఒ.లు, మేనేజర్లు ఉండకపోయినా ఆ ఆస్తులు దేవాదాయశాఖకే చెందుతాయి. కంట్రిబ్యూషన్స్‌, ఆడిట్‌ ఫీజులు, సి.పి.ఎఫ్‌.లు చెల్లించాలి. ఏటా ఆడిట్‌ చేసి జమాఖర్చులు చెప్పాల్సి ఉంటుంది. ధర్మాసత్రాలు, సంస్థల ఆస్తులు అన్యాక్రాంతం చేయటానికో, అమ్మటానికో ఎవరికీ అధికారులు హక్కులు ఉండవు. దాతలు, వదాన్యుల ఆశయాలకు అనుగుణంగా సత్రాలు నడపాలి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2622754" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ