Coordinates: Coordinates: Unknown argument format
నిడదవోలు శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అసెంబ్లీ → శాసనసభ (2) using AWB |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →మూలాలు: AWB వాడి రెగెక్సు ద్వారా భాషా సవరణలు చేసాను |
||
పంక్తి 170: | పంక్తి 170: | ||
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా శాసనసభ నియోజకవర్గాలు]] |
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా శాసనసభ నియోజకవర్గాలు]] |
||
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాలు]] |
10:01, 20 మార్చి 2019 నాటి కూర్పు
నిడదవోలు | |
— శాసనసభ నియోజకవర్గం — | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format |
|
---|---|
దేశము | భారత దేశం |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | పశ్చిమ గోదావరి |
ప్రభుత్వం | |
- శాసనసభ సభ్యులు |
పశ్చిమ గోదావరి జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో నిడదవోలు శాసనసభ నియోజకవర్గం ఒకటి.
నియోజకవర్గంలోని మండలాలు
- నిడదవోలు
- ఉండ్రాజవరం
- పెరవలి
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]
సంవత్సరం | శాసనసభ నియోజకవర్గం సంఖ్య | పేరు | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2014 | 174 | Nidadavole | GEN | Burugupalli Sesha Rao | M | తె.దే.పా | 81591 | S.Rajiv Krishna | M | YSRC | 75232 |
2009 | 174 | Nidadavole | GEN | Burugupalli Sesha Rao | M | తె.దే.పా | 51680 | G.Srinivas Naidu | M | INC | 45914 |
2009 ఎన్నికలు
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున బి.శేషారావు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆర్.విశ్వేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నుండి శ్రీనివాసనాయుడు, ప్రజారాజ్యం పార్టీ తరఫున ఆర్.జి.కె.రాజా, లోక్సత్తా పార్టీ తరఫున సత్యనారాయణ పోటీచేశారు.[2]
ఇవి కూడా చూడండి
మూలాలు
- ↑ http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/nidadavole.html
- ↑ సాక్షి దినపత్రిక, తేది 09-04-2009