"విజయనగర సామ్రాజ్యంలో వస్త్రధారణ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
== దుస్తుల పరిశ్రమ ==
విజయనగర కాలంలో దుస్తులను రూపొందించే నేత పరిశ్రమ అత్యంత ముఖ్యమైన పరిశ్రమల్లో ఒకటి. నూలు వడకడం, నేయడం, బట్టలు కుట్టడం, అమ్మడం అన్నవి దీనిలో ముఖ్యమైన దశలు. శూద్ర కులస్తుల్లో ఎక్కువమంది రాట్నాల మీద నూలు వడికేవారనీ, వాటిని సాలెలు నేసేవారనీ సురవరం ప్రతాపరెడ్డి రాశాడు. సాలెల్లో సాలె, పద్మసాలె, పటుసాలె, అగసాలె, వానె వంటి వివిధ శాఖలుండేవి. వారిలో పట్టువస్త్రాలు నేసేవారినినేసేవారు పటుసాలెలు, వ్యాపారస్తులనువ్యాపారస్తులు వానెలు.<ref name="ఆంధ్రుల సాంఘిక చరిత్ర 5 అ" />
 
== రాజకీయ, సాంస్కృతిక ప్రభావాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2630893" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ