"భూమి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
76 bytes added ,  2 సంవత్సరాల క్రితం
→‎ఉపరితలం: కొంత భాషా సవరణ
(టెక్టోనిక్ ప్లేట్లు భాషా సవరణ)
(→‎ఉపరితలం: కొంత భాషా సవరణ)
 
=== ఉపరితలం ===
భూమి ఉపరితల వైశాల్యం మొత్తం 51 కోట్ల చ.కి.మీ.<ref name="Pidwirny 2006_8"><cite class="citation journal">Pidwirny, Michael (2 February 2006). [http://www.physicalgeography.net/fundamentals/8o.html "Surface area of our planet covered by oceans and continents.(Table 8o-1)"]. University of British Columbia, Okanagan<span class="reference-accessdate">. Retrieved <span class="nowrap">26 November</span> 2007</span>.</cite></ref> ఇందులో, 70.8%,<ref name="Pidwirny 2006_8" /> అంటే 36.1 కోట్ల చ.కి.మీ సముద్ర మట్టానికి కింద ఉంటుంది.<ref>{{cite web|url=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/xx.html|title=World Factbook|publisher=Cia.gov|accessdate=2 November 2012}}</ref> చాల మటుకు కాంటినెంటల్ షెల్ఫ్, పర్వత శ్రేణులు<ref name="ngdc2006" /> అగ్ని పర్వతాలు, కాలువలు, సముద్రపు పీఠభూములు, లోయలూ సముద్రాల క్రింద ఉన్నాయి. మిగతా 29.2% అంటే 14.894 కోట్ల చ.కి.మీ. పర్వతాలతో, ఎడారులతో, పీఠభూములతో, ఇతర పదార్థాలతో నిండి ఉంది.
భూమి ఉపరితలం ప్రదేశాలను బట్టి మారుతూ వుంటుంది. భూమి ఉపరితలం 70. 8% <ref name="Pidwirny2006">{{cite web
| last = Pidwirny | first = Michael | year = 2006
| url = http://www.physicalgeography.net/fundamentals/7h.html
| title = Fundamentals of Physical Geography
| edition = 2nd Edition
| publisher = PhysicalGeography.net
| accessdate = 2007-03-19 }}</ref> కన్నా ఎక్కువ నీటితో నిండి వుంది, చాల మటుకు ఖండ ప్రదేశములు సముద్ర నీటి మట్టం క్రింద ఉన్నాయి. మునిగి ఉన్న ప్రదేశాలలో పర్వత శ్రేణులు<ref name="ngdc2006" /> గోళమంతా విస్తరించి ఉన్న సముద్రపు గట్లు ఇంకా సముద్రాలలో ఉన్న అగ్ని పర్వతాలు, కాలువలు, లోయ ప్రవాహములు, సముద్రపు మైదానములు, పాతాళ ప్రదేశములు కూడా ఉన్నాయి. మిగతా 29. 2% ఏదైతే నీటితో నిండకుండా పొడిగా వుందో, అది పర్వతాలతో, ఎడారులతో, ప్లేట్యులతో, మాములు నేలతో మటియు ఇతర పదార్థాలతో నిండి ఉంది.
 
గ్రహాల యొక్క పైభాగంలో, వాటి యొక్క రూపాలలో మార్పులు వస్తాయి, భూగర్భ కాల పరిమితి ప్రకారం టెక్టోనిక్స్ ఎరోషన్ వల్ల ఇలా జరుగుతుంది. ఉపరితలం మీద [[టెక్టోనిక్ ప్లేట్లు]] కాల క్రమేణా వాతావరణమునకు, ఉష్ణ చక్రాలకు రసాయన చర్యలకు మార్పులు చెందినది. మంచు ముక్కలు, సముద్రపు ఒడ్డున నేల, నీటిలో మునిగి ఉండు రాతి గట్లు, ఉల్కల తాకిడి <ref>{{cite web
| accessdate=2006-08-10 }}</ref>
 
భూమి యొక్క జివవరణం వాతావరాన్ని మార్చింది. ప్రాణ వాయువు ఆధారంగా జరిగే కిరణ జన్యు సంయోగ క్రియ 2. 7 బిలియన్ సంవత్సరాల క్రితం మొదలయింది. దీని వల్ల నత్రజని, ప్రనవయువుతో కూడిన వాతావరణం ఏర్పడటం మొదలయింది. ఈ మార్పు వలన ప్రనవయువుతో వృద్దియగు జీవులు ఆవిర్భవించాయి మరియు ఓజోన్ పొర ఏర్పడినది. ఈ ఓజోన్ పొర మరియు భూమి యొక్క అయస్కాంత క్షేత్రం కలిపి అతి నీల లోహిత కిరణాలను అడ్డుకుని జీవవిర్భావానికి తోడ్పడినవి. వాతావరణానికి సంబందించిన ఇతర ప్రక్రియలలో ముఖ్యమైనవి ఆవిరిని రవాణా చేయుట, ఉపయోగ కరమైన వాయువులను అందుబాటులో ఉంచడం, తద్వారా చిన్న చిన్న ఉల్కలు భూమిని తాకక ముందే వాతావరణంలో మండిపోవుట మరియు ఉష్ణోగ్రతను తగు మాత్రలలో ఉంచడం. <ref name="atmosphere">{{cite web | author=Staff | date = 2003-10-08 | url = http://www.nasa.gov/audience/forstudents/9-12/features/912_liftoff_atm.html | title = Earth's Atmosphere | publisher = NASA | accessdate = 2007-03-21 }}</ref> ఈ ఆఖరి ప్రక్రియని గ్రీన్ హౌస్ అఫెక్ట్ అని అంటారు: వాతావరణంలో ఉన్న పరమాణువులు భూమిలో ఉన్న ఉష్ణ శక్తిని గ్రహించి వాతావరణ ఉష్ణోగ్రతను పెంచును. వాతావరణంలో ఆవిరి, కార్బన్ డియక్సైడ్, మీథేన్, ఓజోన్ అనేవి గ్రీన్ హౌస్ వాయువులు అని అంటారు. ఈ విధంగా వేడిని గ్రహించి ఉంచక పోతే వాతావరణంలో ఉష్ణోగ్రత −18&nbsp;°C వద్దకు తగ్గి జీవము ఉండకపోయేది. <ref name="Pidwirny2006">{{cite web|last=Pidwirny|first=Michael|year=2006|url=http://www.physicalgeography.net/fundamentals/7h.html|title=Fundamentals of Physical Geography|edition=2nd Edition|publisher=PhysicalGeography.net|accessdate=2007-03-19}}</ref>
 
==== వాయుస్థితి మరియు శీతోష్ణ స్థితి ====
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2631021" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ