"యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
అక్షర దోషం సవచబడింది
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
(అక్షర దోషం సవచబడింది)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
}}
[[File:Y.S.JAGAN at Vinjamur.jpg|250px|right|thumb|అభిమానులతో వై.యస్.జగన్]]
'''యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ''' లేదా [[వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ]] ఆంధ్ర ప్రదేశ్ లోని ఒకానొక రాజకీయ పార్టీ. కే.శివ కుమార్ ద్వారా స్థాపించబడి, [[ఆంధ్ర ప్రదేశ్]] మాజీ [[ముఖ్యమంత్రి|ముఖ్య మంత్రి]] స్వర్గీయ [[వై.యస్. రాజశేఖరరెడ్డి]] కుమారుడైన [[వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి]] ద్వారా ముందుకు తేబడింది <ref>[http://indiatoday.intoday.in/site/story/jaganmohan-reddy-may-buy-ysr-congress-party-from-worker/1/130060.html వై ఎస్ జగన్ తన అభిమాని కే శివ కుమార్ స్థాపించిన పార్టీని ముందుకు తీసుకువెళతారు.]</ref>. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరియు జగన్, ఇద్దరు తండ్రీ కొడుకులు కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేసిన వారే. తండ్రి మరణం తరువాత జగన్ కు కాంగ్రెస్ పార్టీకు కొన్ని విభేదాలు రావడం వలన జగన్ కొత్తక్రొత్త పార్టీ నెలకొల్పాలని సంకల్పించి వైఎస్సార్ కాంగ్రెస్ ను కనుగొన్నారు. జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డారు<ref>[http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/article1479332.ece వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి జాతీయ అధ్యక్షులు.]</ref>. రాజశేఖర రెడ్డి ఏకైక కుమారుడు [[వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి]] (జగన్) పేరు మీద కె.శివకుమార్ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.
 
==ఎన్నికలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2631123" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ