Coordinates: Coordinates: Unknown argument format

జూలూరుపాడు మండలం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండల సమాచారంతో కొత్త పేజీ సృష్టింపు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''జూలూరుపాడు''' ([[ఆంగ్లం]]: '''Julurpad or Julurpadu'''), [[తెలంగాణ]] రాష్ట్రం, [[భద్రాద్రి కొత్తగూడెం జిల్లా|భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు]] చెందిన మండలం.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> {{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type=mandal|latd=17.410515|longd=80.491505|native_name=జూలూరుపాడు|distlink=ఖమ్మం జిల్లా|district=ఖమ్మం|mandal_map=Khammam mandals outline24.png|state_name=తెలంగాణ|mandal_hq=జూలూరుపాడు|villages=8|area_total=|population_total=33395|population_male=16768|population_female=16627|population_density=|population_as_of=2011|area_magnitude=చ.కి.మీ=|literacy=46.09|literacy_male=56.73|literacy_female=35.25|pincode=507166}}
'''జూలూరుపాడు మండలం,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[భద్రాద్రి కొత్తగూడెం జిల్లా|భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు]] చెందిన మండలం.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> {{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type=mandal|latd=17.410515|longd=80.491505|native_name=జూలూరుపాడు|distlink=ఖమ్మం జిల్లా|district=ఖమ్మం|mandal_map=Khammam mandals outline24.png|state_name=తెలంగాణ|mandal_hq=జూలూరుపాడు|villages=8|area_total=|population_total=33395|population_male=16768|population_female=16627|population_density=|population_as_of=2011|area_magnitude=చ.కి.మీ=|literacy=46.09|literacy_male=56.73|literacy_female=35.25|pincode=507166}}
ఇది సమీప పట్టణమైన [[కొత్తగూడెం]] నుండి 20 కి. మీ. దూరంలో ఉంది.
ఇది సమీప పట్టణమైన [[కొత్తగూడెం]] నుండి 20 కి. మీ. దూరంలో ఉంది.



04:01, 7 ఏప్రిల్ 2019 నాటి కూర్పు

జూలూరుపాడు మండలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలం.[1]

జూలూరుపాడు
—  మండలం  —
తెలంగాణ పటంలో ఖమ్మం, జూలూరుపాడు స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం, జూలూరుపాడు స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం, జూలూరుపాడు స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండల కేంద్రం జూలూరుపాడు
గ్రామాలు 8
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 33,395
 - పురుషులు 16,768
 - స్త్రీలు 16,627
అక్షరాస్యత (2011)
 - మొత్తం 46.09%
 - పురుషులు 56.73%
 - స్త్రీలు 35.25%
పిన్‌కోడ్ 507166

ఇది సమీప పట్టణమైన కొత్తగూడెం నుండి 20 కి. మీ. దూరంలో ఉంది.

గణాంకాలు

2011భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 33,395 - పురుషులు 16,768 - స్త్రీలు 16,627,పిన్ కోడ్: 507166.

ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు.

2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా జూలూరుపాడు మండలాన్ని 1+7 గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

  1. పాపకొల్లు
  2. జూలూరుపాడు
  3. పడమట నర్సాపురం
  4. కరివారిగూడెం
  5. మాచినేనిపేట
  6. కాకర్ల
  7. గుండేపూడి
  8. నల్లబండబోడు

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. http://kothagudem.telangana.gov.in/wp-content/uploads/2017/05/237.Badradri-.237.pdf

వెలుపలి లంకెలు