"వనపర్తి జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
వనపర్తి జిల్లా, [[తెలంగాణ]]లోని 33 జిల్లాలలో వనపర్తి జిల్లా ఒకటి. వనపర్తి జిల్లా, 2016 అక్టోబరు 11, 2016న11న ప్రారంభించబడింది.<ref>తెలంగాణ ప్రభుత్వపు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 242 Dt: 11-10-2016 </ref>
[[File:Wanaparthy District Revenue division.png|thumb|వనపర్తి జిల్లా]]కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాలో ఒకవనపర్తి రెవెన్యూ డివిజన్, కేంధ్రం. జిల్లాలో 14 మండలాలు ఉన్నాయి. 1948వరకు1948 వరకు సంస్థాన కేంద్రంగా పనిచేసిన వనపర్తి పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి [[మహబూబ్‌నగర్ జిల్లా]] పరిధిలోనివే.
 
==జిల్లాలోని మండలాలు==
{{Div col|colwidth=15em|rules=yes|gap=2em}}
 
# [[వనపర్తి మండలం]]
# [[గోపాలపేట|గోపాల్‌పేట్ మండలం]]
# [[రేవళ్ళి (గోపాల్‌పేట మండలం)|రేవల్లి మండలం]]
# [[పెద్దమందడి|పెద్దమందడి మండలం]]
# [[ఘన్‌పూర్ (మహబూబ్‌నగర్ జిల్లా మండలం)|ఘన్‌పూర్ మండలం]]
# [[పానగల్|పాన్‌గల్ మండలం]]
# [[పెబ్బేరు|పెబ్బేరు మండలం]]
# [[శ్రీరంగాపూర్ (పెబ్బేరు)|శ్రీరంగాపూర్ మండలం]]
#[[వీపనగండ్ల|వీపనగండ్ల మండలం]]
# [[ఆత్మకూరు (మహబూబ్ నగర్ జిల్లా)|ఆత్మకూర్ మండలం]]
#[[అమరచింత|అమరచింత మండలం]]
{{Div end}}
 
==రవాణా సౌకర్యాలు==
దేశంలో అతిపొడవైన జాతీయ రహదారి ( NH No. 44) జిల్లా గుండా వెళ్తుంది. పెబ్బేరు, కొత్తకోట ఈ జాతీయ రహదారిపై ఉన్న ముఖ్య పట్టణాలు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2634979" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ