గీతా సింగ్: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
42 బైట్లను తీసేసారు ,  3 సంవత్సరాల క్రితం
అక్షర దోష సవరణలు, వాక్యాల మధ్య ఖాళీలు
(అక్షర దోష సవరణలు, వాక్యాల మధ్య ఖాళీలు)
ట్యాగు: 2017 source edit
}}
'''గీతా సింగ్ ''' ఒక తెలుగు సినీ నటి. పలు తెలుగు చిత్రాలలో నటించింది. ఎక్కువగా హాస్య పాత్రలను పోషించింది.
 
==నేపధ్యము==
స్వస్థలము [[నిజామాబాద్‌|నిజామాబాద్]]. అక్కడే జన్మించింది. విద్యాభ్యాసాన్ని కూడా అక్కడే పూర్తిచేసింది. విభిన్నమైన తన శరీరాకృతి కారణంగా ప్రత్యేక గుర్తింపుతోబాడుగుర్తింపుతోబాటు ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొంది. కానీ మొక్కవోని పట్టుదలతో నృత్యం నేర్చుకొని అనేక ప్రదర్శనలు ఇచ్చింది. పాశ్చాత్య [[నాట్యము|నృత్యం]]<nowiki/>లోనాట్యములో గట్టి పట్టు సాధించింది. ఈమెలోని ప్రత్యేకతను గమనించిన తెలుగు సినీ దర్శకుడు [[ఇ.వి.వి.సత్యనారాయణ]] ఈమెకు తన చిత్రాలలో అవకాశాలను కల్పించాడు. [[కితకితలు]] చిత్రంలో తన దేహాకృతిని లెక్కచేయకుండా ఉన్నతమైన వ్యక్తిత్వం గల [[భార్య]]<nowiki/>గాభార్యగా నటించి విమర్శకుల ప్రశంశలు అందుకుంది.
 
==నటించిన చిత్రాలు==
*[[కితకితలు]]
33,853

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2638583" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ