పి. పుల్లయ్య: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:నెల్లూరు జిల్లా వ్యక్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎బయటి లింకులు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పంక్తి 76: పంక్తి 76:
[[వర్గం:1911 జననాలు]]
[[వర్గం:1911 జననాలు]]
[[వర్గం:1987 మరణాలు]]
[[వర్గం:1987 మరణాలు]]
[[వర్గం:నెల్లూరు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:కోస్తాంధ్ర ప్రముఖులు]]
[[వర్గం:కోస్తాంధ్ర ప్రముఖులు]]
[[వర్గం:నెల్లూరు జిల్లా వ్యక్తులు]]
[[వర్గం:నెల్లూరు జిల్లా వ్యక్తులు]]

15:05, 20 ఏప్రిల్ 2019 నాటి కూర్పు

పి. పుల్లయ్య
జననం
పోలుదాసు పుల్లయ్య

(1911-05-02)1911 మే 2
మరణం1987 మే 29(1987-05-29) (వయసు 76)
వృత్తిసినీ నిర్మాత
సినీ దర్శకుడు
జీవిత భాగస్వామిపి.శాంతకుమారి

పి. పుల్లయ్య గా పేరుగాంచిన పోలుదాసు పుల్లయ్య (మే 2, 1911 - మే 29, 1987) మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత. వీరి సినీ నిర్మాణం పద్మశ్రీ పిక్చర్స్ పతాకం పై చేపట్టారు. ఈయన సతీమణి ప్రముఖ తెలుగు సినీనటి పి.శాంతకుమారి.

బాల్యం

పుల్లయ్య 1911, మే 2న రంగమ్మ, రాఘవయ్య దంపతులకు నెల్లూరులో జన్మించాడు.

చిత్రసమాహారం

దర్శకత్వం

నిర్మాత

బయటి లింకులు