ఘట్టి ఆంజనేయశర్మ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎ఇతర లింకులు: +{{Authority control}}
చి →‎ఇతర లింకులు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పంక్తి 48: పంక్తి 48:
[[వర్గం:తెలుగు రచయితలు]]
[[వర్గం:తెలుగు రచయితలు]]
[[వర్గం:తెలుగువారిలో సాంకేతిక నిపుణులు]]
[[వర్గం:తెలుగువారిలో సాంకేతిక నిపుణులు]]
[[వర్గం:గుంటూరు జిల్లా వ్యక్తులు]]

16:04, 20 ఏప్రిల్ 2019 నాటి కూర్పు

ఘట్టి ఆంజనేయశర్మ

ఘట్టి ఆంజనేయశర్మ వృత్తిరీత్యా ఇంజనీరు. ప్రవృత్తి రీత్యా రచయిత. 1928 ప్రాంతంలో జన్మించాడు. గుంటూరు జిల్లా, కుంచవరం గ్రామం ఇతని స్వస్థలం[1]

రచనలు

కథాసంపుటాలు

  1. ఆమె చూపిన వెలుగు
  2. ఘట్టి ఆంజనేయశర్మ కథలు

జీవిత చరిత్రలు

  1. సాహితీలత
  2. భగవాన్ శ్రీ రమణ మహర్షి

నాటకాలు/నాటికలు

  1. దేశోద్ధారకులు
  2. ఆశ్రయహీన
  3. అమరాన్వేషి
  4. మగువ మనస్సు

కథలు[2]

  1. అనుకునే విధం
  2. అమూల్య నిధి
  3. ఆమె చూపిన వెలుగు
  4. ఆర్జించిన ద్రవ్యం
  5. ఆశ్రిత యాత్ర
  6. ఋణ విముక్తి
  7. కొడుకు చదువు
  8. చీకట్లో రోదించే బాలమూర్తి
  9. చెలరేగే అశాంతి
  10. తుదిసందేశం
  11. నాగమ్మ జీవయాత్ర
  12. నాయకుడి జననం
  13. నిక్షిప్తమణి
  14. పరిణామం
  15. పసి హృదయాలు
  16. పాషాణాల పరితాపం
  17. బడి గంటలు
  18. మతంలేని లోకం
  19. మనస్తత్వాలు
  20. మాతృదేవి
  21. మిగిలినది ఒక్క సితార్
  22. రిక్షాలో

మూలాలు

ఇతర లింకులు